నెక్స్ట్ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకున్న జగన్..ఆ దిశగానే ముందుకెళుతున్నారు. ఓ వైపు పథకాల పేరిట ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తూ..మరో వైపు పార్టీని సైతం బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. గత కొంతకాలం నుంచి పార్టీపై జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే వరుస పెట్టి ఎమ్మెల్యేలతో వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. ఈ వర్క్‌షాపుల్లో ఎమ్మెల్యేలకు గట్టిగా క్లాస్ ఇస్తున్నారు. పనిచేయని ఎమ్మెల్యేలకు సీటు కూడా ఇవ్వనని వార్నింగ్ ఇస్తున్నారు. […]
Tag: ysrcp
ఆ నలుగురు మాజీ మంత్రులు జంపింగ్?
రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి..అధికార వైసీపీకి ధీటుగా టీడీపీ బలపడుతుంది..పైగా జనసేన కూడా కొన్ని ప్రాంతాల్లో పుంజుకుంటుంది..ఇక టీడీపీ-జనసేన కాంబినేషన్ సెట్ అవుతున్న నేపథ్యంలో వైసీపీకి ఇంకా రిస్క్ పెరగనుంది. ఇక రాష్ట్ర రాజకీయాలని బట్టి కొందరు నేతలు పార్టీ మార్పులు సహజంగానే జరుగుతాయి. ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో ఈ జంపింగులు నవడటం ఖాయంగా ఉంటాయి. గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న ఊపుని చూసి చాలామంది ఆ పార్టీలోకి జంప్ చేశారు. ఇప్పుడు టీడీపీ-జనసేన […]
పర్చూరులో వైసీపీ ఫ్లాప్ ప్లాన్స్?
ఎలాగైనా టీడీపీ కంచుకోటల్లో పాగా వేయాలని చెప్పి అధికార వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది..గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 సీట్లని సైతం గెలుచుకుని 175కి 175 సీట్లు గెలుచుకోవాలని జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సిట్టింగ్ సీట్లపై ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. కుప్పంతో సహ ఇతర స్థానాలని గట్టిగానే టార్గెట్ చేశారు. ఇదే క్రమంలో టీడీపీ కంచుకోటగా ఉన్న పర్చూరు స్థానాన్ని కూడా టార్గెట్ చేశారు. గత రెండు ఎన్నికల్లో […]
గుంటూరు వైసీపీలో ట్విస్ట్..సుచరిత ప్లేస్‌లో డొక్కా.?
గుంటూరు వైసీపీలో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి..ఇప్పటికే రాజధాని అమరావతి అంశం, ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం లాంటి కారణాల వల్ల…ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ బలం తగ్గుతూ వస్తుంది. పైగా ఇక్కడ టీడీపీ వేగంగా పుంజుకుంటుంది…అటు జనసేనతో పొత్తు టీడీపీకి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. అలాగే జిల్లాలో వైసీపీలో అంతర్గత విభేదాలు కూడా ఎక్కువ నడుస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాల పదవికి మేకతోటి సుచరిత రాజీనామా చేశారు. ఇప్పటికే ఆమెని క్యాబినెట్ […]
టీడీపీ-జనసేన: ఆ సీట్లలో వైసీపీ లీడ్ తగ్గినట్లేనా..!
చంద్రబాబు-పవన్ కలిశారు..ఇంకా టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయినట్లేనా? అంటే అందులో డౌట్ ఏముంది..డౌట్ లేకుండా పొత్తు సెట్ అయినట్లే అని చెప్పొచ్చు. పైకి చంద్రబాబు గాని, పవన్ గాని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాటం చేస్తామని, పొత్తుల గురించి ఇప్పుడే చెప్పమని అంటున్నారు గాని..పరోక్షంగా పొత్తు ఫిక్స్ అయిపోయిందని రెండు పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ఇక ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? వీరితో పాటు ఇంకా ఎవరు కలుస్తారు అనేది ఎన్నికల […]
టార్గెట్ మండపేట: జగన్ ఆ క్లారిటీ ఇవ్వలేదుగా..!
వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే..కుప్పంతో సహ అన్నీ నియోజకవర్గాల్లో పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్లు గెలిచినప్పుడు…175కి 175 సీట్లు ఎందుకు గెలవలమని నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా మండపేట నేతలతో జగన్ సమావేశమై..మండపేటకు చాలా చేశామని, దాదాపు 946 కోట్లు ఖర్చు పెట్టమని, 90 శాతం పైనే ఇళ్ల స్థలాలు ఇచ్చామని, తమ పార్టీకి ఓటు వేయని వారికి కూడా మేలు చేశామని జగన్ చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు […]
వైసీపీకి ఐప్యాక్ గుడ్‌బై..న్యూ స్ట్రాటజిస్ట్ ఎంట్రీ?
రాష్ట్రం విడిపోయాక ఏపీలో పాగా వేసేది ఎవరు అనే అంశంపై 2014 ఎన్నికల ముందు పెద్ద ట్విస్ట్‌లు నడిచిన విషయం తెలిసిందే. అయితే 2012 ఉపఎన్నికల్లో ఊహించని విధంగా గెలిచిన జగన్ పెట్టిన వైసీపీ..2014లో కూడా సత్తా చాటి అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఏడాదిన్నరలోనే చంద్రబాబు రాజకీయాన్ని మార్చేసి…టీడీపీకి అనుకూల వాతావరణం తీసుకొచ్చి..2014లో అధికారంలోకి వచ్చారు. అంటే చంద్రబాబు రాజకీయ చాతుర్యం ఎలా ఉంటుందో దాని బట్టి అర్ధమవుతుంది. అందుకే బాబు లాంటి చతురత […]
తూర్పులో రెడ్లకు రిస్క్..ఒక్కరికే ఛాన్స్?
అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువనే సంగతి తెలిసిందే..పైగా రివర్స్‌లో టీడీపీ కమ్మ పార్టీ అని, అక్కడ కమ్మలకే ప్రాధాన్యత ఉంటుందని విమర్శలు చేస్తారు గాని..వైసీపీలో ఉండే రెడ్డి వర్గం డామినేషన్ గురించి మాట్లాడారు. టీడీపీ కమ్మ నేతల హవా ఎలా ఉంటుందో..వైసీపీలో రెడ్డి నేతల హవా అంతకంటే ఎక్కువ ఉంటుంది. వైసీపీలో రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో రెడ్డి ఎమ్మెల్యేలు ఊహించని విధంగా గెలిచేశారు. అయితే […]
ఆర్ కృష్ణయ్యతో ‘ఫ్యాన్’ రివర్స్..బీసీల్లో నో ప్లస్..?
ప్రజల కోసం ఏదైనా చేసి..వారి మద్ధతు పొంది మళ్ళీ గెలవడమే రాజకీయ పార్టీల లక్ష్యం. కానీ ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఫార్ములా ఉండదు. కులాల పరంగా రాజకీయం చేయడం..కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రత్యర్ధి పార్టీలకు కులాల ఆధారంగా ఓట్లని దూరం చేయడమే జరుగుతుంది. ఈ కుల రాజకీయాన్ని అన్నీ పార్టీలు నడిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇందులో అధికార వైసీపీ మాత్రం ఆరితేరిపోయి ఉందని విశ్లేషకులు పదే పదే చెబుతూనే ఉన్నారు. ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ వైసీపీకి […]