విజయవాడ ఎంపీగా యార్లగడ్డ?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి..అటు టీడీపీలో గాని, ఇటు వైసీపీలో గాని ట్విస్ట్‌లు వస్తున్నాయి. సీట్ల విషయంలో కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఏ సీటులో ఎవరు బరిలో దిగుతారనేది క్లారిటీ ఇవ్వడం కోసం పార్టీ అధిష్టానాలు కష్టపడుతున్నాయి. ఇదే క్రమంలో గన్నవరం సీటు విషయంలో వైసీపీలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దాదాపు గన్నవరం సీటు ఫిక్స్. అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఈ సీటు […]

విశాఖ నార్త్ బరిలో కే‌కే ఫిక్స్..!

రాష్ట్రంలో ఎన్నికల సీజన్ మొదలైపోయింది…ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే..ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనలు..ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ-టీడీపీలు ఓ వైపు పదునైన వ్యూహాలతో ముందుకెళుతూనే, మరో వైపు నెక్స్ట్ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని పెట్టడమే లక్ష్యంగా వెళుతున్నారు. ఇటు జగన్, అటు చంద్రబాబు..అసెంబ్లీ స్థానాల్లోని నేతలతో మీటింగులు పెట్టి, దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా జగన్..విశాఖ నార్త్ నియోజకవర్గం నేతలతో సమావేశమయ్యారు. 175కి 175 సీట్లు గెలిచి తీరాలని,మరో 30 ఏళ్ళు […]

బాబు జిల్లాలో ‘ఫ్యాన్స్’ పరుగులు..సీటు డౌటే!

వై నాట్ 175 నినాదంతో జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. మనం ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టి 175కి 175 సీట్లు గెలిచేస్తామని అంటున్నారు. 175  సీట్లు ఎందుకు గెలవకూడదని అని సొంత నాయకులని ప్రశ్నిస్తున్నారు. ఇలా టార్గెట్ గా పెట్టుకున్న జగన్..ఎమ్మెల్యేలని పరుగులు తీయిస్తున్నారు. గడప గడపకు వెళ్ళాల్సిందే అని ప్రతిసారి క్లాస్ పీకుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వర్క్ షాప్ పెట్టి గడపగడపకు వెళ్లనివారికి క్లాస్ ఇచ్చారు. అలాగే సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. దీంతో […]

జగ్గంపేట వైసీపీలో కన్ఫ్యూజన్..చంటిబాబుకు ఎసరు.!

నెక్స్ట్ ఎన్నికల్లో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు కష్టమని జగన్ ముందే తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. సరిగ్గా పనిచేయని నాయకులకు సీటు ఇవ్వనని చెప్పేశారు..అలాగే టీడీపీ-జనసేన పొత్తు సెట్ అయితే, పొత్తు బట్టి కూడా సీట్లు మార్చే ఛాన్స్ ఉంది. ఇదే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట సీటుపై కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా జ్యోతుల చంటిబాబు ఉన్నారు..ఈయన పనితీరు అంతంత మాత్రమే. మొదట్లో ప్రజల్లో ఎక్కువ తిరగలేదు..కానీ తర్వాత […]

ప్ర‌తి జిల్లాపై జ‌గ‌న్ అదిరిపోయే స్కెచ్ చూశారా.. మామూలుగా లేదుగా…!

మారుతున్న రాజ‌కీయాల‌కు అనుగుణంగా వైసీపీ కూడా వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ఇప్ప‌టి నుంచి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న వైసీపీ.. ఎప్ప‌టిక‌ప్ప డు.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న రాజ‌కీయ వ్యూహాల‌కు ప్ర‌తివ్యూహాలు రెడీ చేసుకుంటోంది. దీనిలో భాగంగా.. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల‌ను ఒక యూనిట్‌గా రాజ‌కీయం చేసింది. సీమ‌, ఉత్త‌రాంధ్ర‌ల‌ను కూడా అభివృద్ది చేయాల‌నే అజెండాతో వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్ర‌మం లోనే ఆయా ప్రాంతాల్లో రాజ‌ధానిని ఏర్పాటు […]

జంపింగులు రెడీ..వైసీపీలో లిస్ట్ ఫిక్స్..?

ఎన్నికల సమయం ఆసన్నమవుతుంది…మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి..కాబట్టి ఇప్పటినుంచే ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది..అధియాకర-ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగుతుంది. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే..రాజకీయం మరింత రంజుగా మారుతుంది. ఏదేమైనా గాని ఏపీలో పార్టీలు…ఎన్నికలే టార్గెట్‌గా ముందుకెళుతున్నాయి. మళ్ళీ గెలిచి అధికారంలోకి రావాలని వైసీపీ…ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలని టి‌డి‌పి చూస్తుంది. అయితే రాష్ట్రంలో వైసీపీకి ధీటుగా టి‌డి‌పి బలం పెరుగుతుంది..అదే సమయంలో జనసేన..టి‌డి‌పితో కలిసి ముందుకెళ్లెలా ఉంది..అప్పుడు రాజకీయం మరింత రంజుగా […]

యరపతినేని వర్సెస్ కాసు..గురజాల రగడ..!

గురజాల నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడు హాట్ హాట్ గానే సాగుతుంది..పల్నాడు ప్రాంతానికి ఆయువు పట్టుగా ఉన్న గురజాలలో రాజకీయ యుద్ధం ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. గతంలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులుగా, తర్వాత టీడీపీ వర్సెస్ కాంగ్రెస్, ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వర్సెస్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నట్లుగా రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఒకరినొకరు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు చేసుకుంటున్నారు..ఇప్పటికే […]

అనంతలో టీడీపీకి కష్టాలు..వైసీపీదే లీడ్!

టీడీపీ కంచుకోటగా ఉన్న అనంతపురం జిల్లాలో ఇంకా వైసీపీ హవా కొనసాగుతూనే ఉంది. గత ఎన్నికల్లోనే జిల్లాలో వైసీపీ అద్భుతమైన విజయాలు సాధించింది. అయితే రాష్ట్ర స్థాయిలో టి‌డి‌పి నిదానంగా పుంజుకుంటుంది..వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుంది..కానీ అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఇంకా వైసీపీ బలం తగ్గడం లేదు. ఇక్కడ ఇప్పటికీ వైసీపీ హవా ఉందని తెలుస్తోంది. అనంతపురం పార్లమెంట్ పరిధిలో తాడిపత్రి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, శింగనమల, గుంతకల్, అనంత అర్బన్, ఉరవకొండ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క […]

సిక్కోలులో ధర్మానకు రిస్క్..టీడీపీకి మైనస్..!

ఉత్తరాంధ్రలో అత్యంత సీనియర్ నేతలు ఎవరు ఉన్నారంటే వైసీపీలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ రావు, అచ్చెన్నాయుడు, తమ్మినేని సీతారాం, అశోక్ గజపతి రాజు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తి లాంటి వారు ఉన్నారు. ఇక వీరు రాజకీయంగా అన్నీ పదవులు చూసేశారు..గెలుపోటములు చూశారు. ఇంకా రాజకీయాల్లో సత్తా చాటుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తాము ఏంటో నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో ఈ సీనియర్లలో ఒకరిద్దరికే రిస్క్ ఉంది తప్ప..మిగిలిన వారికి పెద్ద […]