నంద్యాల‌లో జ‌గ‌న్ వ్యూహం ఫ‌లిస్తుందా..?

క‌ర్నూలు జిల్లాలో నంద్యాల‌ ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌రు పోటాచేయాల‌నే అంశంపై టీడీపీలో తీవ్ర త‌ర్జ‌జ‌భ‌ర్జ‌న‌లు కొన‌సాగుతున్నాయి. సీటు మాకు కేటాయించాలంటే మాకు కేటాయించాల‌ని అటు శిల్పా, ఇటు భూమా వ‌ర్గాలు ప‌ట్టు ప‌డుతున్నాయి. అధికార పార్టీలో ఇంత గంద‌ర‌గోళం న‌డుస్తుంటే.. ప్ర‌తిప‌క్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ మాత్రం కూల్‌గా ఉన్నారు. అభ్య‌ర్థిపై ఇంకా క్లారిటీ లేకున్నా.. ధీమాగా ఉన్నారు. దీని వెనుక ఆయ‌న వ్యూహం కూడా లేక‌పోలేద‌ట‌. ఈ రెండు వ‌ర్గాల్లో ఓట్ల చీలిక ఏర్ప‌డితే అది […]

ఏపీలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ థ‌ర్డ్ పేజ్ స్టార్ట్‌ … అయితే వైసీపీ అవుట్ ?

ఏపీ సీఎం చంద్ర‌బాబు విప‌క్షాన్ని మ‌రింత నిర్వీర్యం చేసేందుకు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ థ‌ర్డ్ పేజ్ స్టార్ట్ చేస్తున్నారా ?  థ‌ర్డ్ పేజ్‌లో విప‌క్ష వైసీపీలో మ‌రిన్ని కీల‌క వికెట్లు ప‌డ‌నున్నాయా ?  అంటే ఏపీ రాజ‌కీయవర్గాల్లో ప్రస్తుతం ఇదే అంశం జోరుగా ట్రెండ్ అవుతోంది. దివంగ‌త నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఫ‌స్ట్ పేజ్ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌, బొబ్బిలి ఎమ్మెల్యే సుజ‌య్‌కృష్ణ రంగారావుతో సెకండ్ పేజ్ ఆప‌రేష‌న్లు స‌క్సెస్ అయ్యాయి. ఈ […]

వైసీపీలో ముందస్తు ఎన్నిక‌ల గుబులు

`2019లో కాదు 2018 చివ‌ర్లోనే ఎన్నిక‌లు.. అంతా స‌న్న‌ద్ధంగా ఉండాలి` అంటూ శ్రేణుల‌కు టీడీపీ అధినేత దిశానిర్దేశం!! `ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా జ‌న‌సేన సిద్ధం` అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ప‌ష్టంచేస్తున్నారు. కానీ ప్ర‌తిప‌క్ష వైసీపీలో మాత్రం `ముంద‌స్తు ఎన్నిక‌లు` టెన్ష‌న్ పెడుతున్నాయి. ఈ నెల28న అధినేత జగన్ బెయిల్‌ రద్దుపై నిర్ణ‌యంపైనా శ్రేణుల్లో క‌ల‌వరం మొద‌లైంది. ప్ర‌జ‌ల్లోకి దూసుకెళ్లే నాయ‌కులు నియోజ‌క‌వ‌ర్గాల్లో లేక‌పోవ‌డం,  క‌ల‌హాలు .. ఇలా పార్టీలో ప‌రిస్థితి గంద‌ర‌గోళంగా ఉంది. ఇటువంటి […]

వ్యూహ‌క‌ర్త‌తో జ‌గన్ ఎన్నిక‌ల‌ మంత‌నాలు

గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి నుంచి ప్ర‌ధాని ప‌ద‌వి చేరుకోవ‌డానికి మోడీ ఎన్ని వ్యూహాలు ర‌చించారో తెలిసిందే! తెర‌మీద‌ ఆయ‌న ఎంత క‌ష్టప‌డ్డారో.. తెర‌వెనుక ఉండి ఈ వ్యూహాల‌ను ప‌క్కాగా అమ‌లు చేసి అఖండ విజ‌యాన్ని అందించిన వ్య‌క్తి!! ఏడాది తిరిగేలోగా.. అదే మోడీ హ‌వాను త‌ట్టుకుని.. బిహార్‌లో నితీశ్‌-లాలూ జోడీని ప‌ట్టాలెక్కించేలా చేసిన వ్య‌క్తి కూడా ఒకరే!! ఆయనే పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌ ప్ర‌శాంత్ కిశోర్‌!! ఆయ‌న వ్యూహాల‌కు ఎదురులేదు.. ఆయ‌న ఎటు ఉంటే అటే విజ‌యం! అందుకే ఏపీ […]

జ‌గ‌న్‌ను ముంచేసిన శిల్పా మోహ‌న్ రెడ్డి

ఇంకేముంది పార్టీలోకి వ‌చ్చేస్తాన‌ని వైసీపీ నేత‌ల‌కు లీకుల మీద లీకులు ఇచ్చారు! ఇక రేపో మాపో పార్టీలో చేరిపోవ‌డం ఖాయ‌మ‌ని ఆశ చూపారు! ఆయ‌న వ‌స్తార‌ని, దీంతో టీడీపీకి దెబ్బ‌మీద దెబ్బ ప‌డిన‌ట్టేన‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ చివ‌రి ఊరించి.. ఉసూరుమ‌నిపించారు శిల్పా మోహ‌న్‌రెడ్డి! అంతేగాక త‌న అవ‌స‌రాల కోసం వైసీపీని వాడుకుని న‌ట్టేట ముంచారు. నంధ్యాల రాజ‌కీయంలో జ‌గ‌న్‌కు ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. శిల్పా మోహ‌న్ రెడ్డి.. వైసీపీలోకి వెళ్ల‌డం […]

ఏపీ మునిసిప‌ల్స్ ఉప పోరులో సైకిల్ జోరు – ఫ్యాన్ బేజారు

ఏపీలో వివిధ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న వార్డుల‌కు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ స‌త్తా చాటింది. టీడీపీ జోరుకు విప‌క్ష వైసీపీ బేజార‌య్యింది. కీల‌క జిల్లాలు అయిన కృష్ణా, గుంటూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖ‌ప‌ట్నంలోని వివిధ మునిసిపాలిటీల్లో ప‌లు వార్డుల‌కు ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు మంగ‌ళ‌వారం వెలువ‌డ్డాయి. ఒక్క వార్డులో మిన‌హా మిగిలిన అన్ని చోట్లా అధికార పార్టీ దూకుడు ముందు వైసీపీ చేతులెత్తేసింది. రాజ‌ధాని ప్రాంతంలో ఉన్న గుంటూరు […]

బాబుపై రాజీనామా అస్త్రం ఎక్కుపెట్టిన జ‌గ‌న్‌

ప్ర‌త్యేక‌హోదాపై వెన‌క‌డుగు వేసేది లేదంటున్నారు ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి! ఆరునూరైనా త‌మ ఎంపీలు రాజీనామా చేసి తీర‌తార‌ని స్ప‌ష్టంచేస్తున్నారు. హోదాపై మాట‌మార్చిన బీజేపీ, టీడీపీల‌ను ఇరుకున పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు! కేంద్రంతో గొడ‌వ ప‌డేదానికంటే.. రాజీమార్గ‌మే బెట‌ర్ అని సీఎం చంద్ర‌బాబు చెబుతుంటే.. రాజీ కంటే పోరాట‌మే బెట‌ర్ అని జ‌గ‌న్ చెబుతున్నారు. మొత్తానికి త‌మ పార్టీ నేత‌లు రాజీనామా చేస్తార‌ని చెప్పి.. ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాడింది తామేన‌ని, టీడీపీ అస‌లు చేసిందేమీ లేద‌ని ప్ర‌జల ముందు […]

కడప ఎమ్మెల్సీలో … `అంతులేని క‌థ‌’

క‌డప గ‌డ‌ప‌లో టీడీపీ విజ‌యకేత‌నం ఎగుర‌వేసింది. ఎలాగైనా సొంత జిల్లాలోనే ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని దెబ్బ‌కొట్టాల‌ని కలలు కంటున్న సీఎం చంద్ర‌బాబు క‌ల నెర‌వేరింది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించింది. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది.. కానీ దీని వెనుక అంతులేని క‌థ ఉంది. ప్ర‌లోభాల ప‌ర్వం న‌డిచింది. అధికార పార్టీ త‌న మంత్ర దండాన్ని తీసింది. ప్ర‌తిప‌క్షానికి సంపూర్ణ మెజారిటీ ఉన్న జిల్లాలో.. అధికార పార్టీ విజ‌యం సాధించ‌డమంటే.. దీని వెనుక అధికార పార్టీ `ధ‌న‌ప్ర‌వాహం` […]

రాజ‌కీయ లెక్క‌లు మారాయి .. జ‌గ‌న్‌కు కొత్త ప్ర‌త్య‌ర్థి రెడీ

జిల్లాలో 40 ఏళ్లుగా ఓట‌మి అనే ప‌దం ఆ కుటుంబం విని ఎరగ‌దు. ప్ర‌త్య‌ర్థులెవ‌రైనా, అధికారంలో ఉన్నా.. ప్ర‌తిపక్షంలో ఉన్నా.. విజ‌యం మాత్రం ఆ కుటుంబానిదే! ప్ర‌త్య‌ర్థులు కూడా ఆశ‌లు వ‌దులుకుని అక్క‌డ పోటీ చేయాల్సిందే! కానీ ఇప్పుడు క‌డ‌ప జిల్లాలో ప‌రిస్థితులు మారాయి. వైఎస్ కుటుంబానికి కంచుకోట‌గా నిలిచిన చోట‌.. అదే కుటుంబం ఓట‌మి చ‌విచూసింది. అంతేగాక క‌డ‌ప జిల్లాలో వైఎస్ కుటుంబానికి స‌రికొత్త ప్ర‌త్య‌ర్థి తెర‌పైకి వ‌చ్చింది. ఇన్నాళ్లూ బ‌ద్ద‌లు కొట్ట‌లేని జ‌గ‌న్ కంచుకోట‌ను […]