వైకాపాను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా.. ప్రజా సమస్యలపై మరింతగా గళం విప్పేలా, రానున్న ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో పార్టీని మరింతగా బలం పెంచేందుకు జగన్ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీకి ఉన్న క్షేత్రస్తాయి బలం వైకాపాకి లేదు. ముఖ్యంగా మహిళా విభాగం బలహీనంగా ఉంది. పైకి ఒక్క రోజా తప్ప ఎవరూ లేరు. అదేవిధంగా యువజన విభాగం కూడా పెద్దగా యాక్టివ్‌గా లేదు. ఈ నేపథ్యంలో జగన్ ఈ రెండు విభాగాలను బలోపేతం […]
Tag: ys jaganmohanreddy
పవన్ ను వైసీపీ లైట్ తీస్కోందా
పవన్ కల్యాణ్.. కాపు సామాజిక వర్గంలో బలమైన సామాజిక నేతగా ఎదుగుతున్న నాయకుడు! 2014లో టీడీపీ-బీజేపీకి మద్దతునిచ్చి.. వారి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే హోదా విషయంలో ఆ పార్టీలు చేసిన మోసాన్ని సహించలేక.. వారికి ఎదురుతిరిగాడు! దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాడు! ఇప్పుడు పవన్ ఇచ్చిన ఆఫర్‌ను వైసీపీ లైట్ తీసుకుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అలాగే పవన్‌ను పక్కన పెట్టడం వెనుక అధినేత జగన్ వ్యూహం ఏమిటనేది ఇప్పుడు మిలియన్ […]
జగన్-పవన్ భేటీకి డేట్ ఫిక్స్
ఏపీ సీఎం చంద్రబాబుపై ఇప్పటి వరకు ఈగైనా వాలకుండా చూసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. ఇప్పడు బాబుకు కటీఫ్ చెబుతున్నాడా? 2014లో బాబు పక్షాన పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పవన్.. ఇప్పడు అనూహ్యంగా బాబుకు గుడ్‌బై చెబుతున్నాడా? ఆది నుంచి జగన్ గురించి ఎలాంటి వైఖరినీ చెప్పకుండానే బాబు కు మాత్రమే ఓట్లేయాలంటూ పరోక్షంగా జగన్ అధికారంలోకి రాకుండా పోవడానికి కారణమైన పవన్ ఇప్పుడు తన పంథా మార్చుకున్నాడా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. నిన్నగాక […]
విశాఖ హోదా ఉద్యమంలో విజేత ఎవరంటే ?
ఉవ్వెత్తున అలలతో ఎగసిపడే సాగర తీరం.. నిరసనలు, దిగ్బంధనలు, పోలీసుల తోపులాటలు, అరెస్టులతో అట్టుడికింది. ఒకనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమించిన విశాఖ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదానికి వేదికగా మారింది. రిపబ్లిక్ డే రోజున బీచ్‌లో యువత చేపట్టిన మౌన నిరసనను ప్రభుత్వం అణిచి వేసింది. అయితే ఈ ఉద్యమంలో గెలిచిందెవరు? జనసేననా లేక ప్రతిపక్ష వైసీపీనా లేక యువతా లేక ప్రభుత్వమా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. మరి దీనికి […]
ప్రత్యేక హోదా ఫైట్ లో జగన్ రోల్ ఏంటి ?
ఇప్పుడు అందరూ ఇదే ప్రశ్నించుకుంటున్నారు! నిజానికి ఏపీకి పెద్ద ప్రతిపక్షంగా అవతరించిన వైకాపా అధినేత జగన్.. రాస్ట్రానికి చెందిన అతి పెద్ద సమస్య ప్రత్యేక హోదాపై ఎలాంటి రోల్ పోషిస్తారోనని అందరూ ఎదురు చూశారు. కానీ, ఆయన పెద్దగా స్పందించిందే లేదు. ఏదో నాలుగు మాటలు చంద్రబాబును తిట్టేసి.. మైకు పక్కన పెట్టేయడం తప్ప జగన్ చేసింది ఏమీలేదు. ఇక, శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీలో హంగామా సృష్టించినా ఫలితం లేని పరీక్షలా మారిందనే కామెంట్లు వినిపించాయి. దీనికి […]