ఏపీ ప్రధాన, ఏకైక విపక్షం.. వైకాపాకి కొత్త ఊపు రానుందా? ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా ఉన్న కాపు సామాజిక వర్గం త్వరలోనే జగన్ బాట పట్టనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దీనికి ప్రధాన కారణం.. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. రేపో మాపో.. జగన్ జట్టులో చేరనున్నారట! వినడానికి కొంత ఆశ్చర్యం అనిపించినా.. ఇది నిజమేనని అంటున్నారు కొందరు. కాంగ్రెస్‌లో కీలక నేతగా, ముఖ్యంగా వైఎస్ […]
Tag: YS Jagan
వైసీపీ ఎంపీగా ముద్రగడ పద్మనాభం..!
ఇంకా రెండేళ్లు ఉండగానే వైసీపీలో టికెట్ల ముసలం మొదలైంది. ముఖ్యంగా ఎలాగైనా ఈసారి పట్టు సాధించాలని చూస్తున్న గోదావరి జిల్లాల్లోనే ఈ రచ్చ ప్రారంభమైంది. కాపు ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ వ్యవహారం ఆ పార్టీ అధినేత జగన్‌కు తలనొప్పిగా మారింది. కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్ స్థానంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఈసారి కూడా […]
జగన్ ఆపరేషన్ సక్సెస్ – పేషెంట్ డెడ్
`ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్` అన్నట్లు ఉంది ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి! గతంలో కంటే ప్రతిపక్ష నేత జగన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు! హోదా విషయంలో విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా సంఘీభావం తెలిపి.. ప్రజల్లో కొంత మైలేజీ పొందారు. అయితే ఇంత చేస్తున్నా.. జగన్ తీరుపై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. హోదా విషయంలో తొలి నుంచి పోరాడుతున్నా అది ప్రజల్లోకి చేరలేదు. కానీ సరైన సమయంలో జగన్ స్పందించినా.. విశాఖ ఎయిర్‌పోర్టులో […]
విశాఖ హోదా ఉద్యమంలో విజేత ఎవరంటే ?
ఉవ్వెత్తున అలలతో ఎగసిపడే సాగర తీరం.. నిరసనలు, దిగ్బంధనలు, పోలీసుల తోపులాటలు, అరెస్టులతో అట్టుడికింది. ఒకనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమించిన విశాఖ.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు నినాదానికి వేదికగా మారింది. రిపబ్లిక్ డే రోజున బీచ్‌లో యువత చేపట్టిన మౌన నిరసనను ప్రభుత్వం అణిచి వేసింది. అయితే ఈ ఉద్యమంలో గెలిచిందెవరు? జనసేననా లేక ప్రతిపక్ష వైసీపీనా లేక యువతా లేక ప్రభుత్వమా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. మరి దీనికి […]
ప్రత్యేక హోదా ఫైట్ లో జగన్ రోల్ ఏంటి ?
ఇప్పుడు అందరూ ఇదే ప్రశ్నించుకుంటున్నారు! నిజానికి ఏపీకి పెద్ద ప్రతిపక్షంగా అవతరించిన వైకాపా అధినేత జగన్.. రాస్ట్రానికి చెందిన అతి పెద్ద సమస్య ప్రత్యేక హోదాపై ఎలాంటి రోల్ పోషిస్తారోనని అందరూ ఎదురు చూశారు. కానీ, ఆయన పెద్దగా స్పందించిందే లేదు. ఏదో నాలుగు మాటలు చంద్రబాబును తిట్టేసి.. మైకు పక్కన పెట్టేయడం తప్ప జగన్ చేసింది ఏమీలేదు. ఇక, శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీలో హంగామా సృష్టించినా ఫలితం లేని పరీక్షలా మారిందనే కామెంట్లు వినిపించాయి. దీనికి […]
జగన్ ఇలా థింక్ చేస్తాడని ఎవరూ ఊహించి ఉండరు!
ఏపీ సీఎం చంద్రబాబును ప్రతి విషయంలోనూ ఏకేసే.. వైకాపా అధినేత జగన్.. తాజాగా మకాం విషయంలోనూ ఓ రేంజ్‌లో ఆడేసుకున్నాడు. ఇటీవల ఈ విషయం మీడియా ప్రస్తావించగా.. జగన్ పెద్ద ఎత్తున తన ప్లాన్ చెప్పుకొచ్చాడు. విషయం ఏంటంటే.. విభజన తర్వాత సీఎం చంద్రబాబు తన అధికారిక మకాంని వెలగపూడికి మార్చేశారు. దీంతో ఏపీ ప్రభుత్వ వర్గాలు కూడా హుటాహుటిన ఏపీకి వెళ్లిపోయాయి. ప్రత్యేకంగా తాత్కాలిక సచివాలయం నిర్మించారు. దాదాపు వచ్చే అసెంబ్లీ సమావేశాలను సైతం ఏపీలోనే […]
ఖైదీ నెంబర్ 150 వెనక వైఎస్.జగన్
ఖైదీ నెంబర్ 150 చిరు 150 వ మూవీ సూపర్ హిట్! పదేళ్ల తర్వాతైనా.. చిరు కూడా నటనలో ఎంత మాత్రమూ తగ్గలేదు.. ఇది సూపర్ డూపర్ హిట్!! ఇంత వరకు బాగానే ఉంది. అయితే, ఇప్పుడు ఈ హిట్ మజాలోనే ఓ పొలిటికల్ సీన్ కూడా తెరమీదకి వస్తోందని టాక్! మూవీ హిట్ అయిన నేపథ్యంలో చిరును అన్ని వర్గాల వారూ అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే కళాబంధు, కాంగ్రెస్ నేత సుబ్బరామిరెడ్డి చిరును ఘనంగా […]
వైకాపాలో ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటు ఎవరిదో..!
వైకాపాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తోంది! ఒక రొట్టె వంద జీవులు అన్నటైపులో ఈ పార్టీకి శాసన సభ్యుల లెక్క ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటు లభించనుంది. దీంతో ఈ ఒక్క సీటు కోసం దాదాపు 10 మందిపైగా సీనియర్ మోస్ట్ లీడర్లు కాచుకుని ఉన్నారు. దీంతో వీరి ఎంపిక ఇప్పుడు వైకాపా అధినేత జగన్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తోందని సమాచారం. ప్రస్తుతమున్న పరిస్థితిలో వైకాపా నేతలు చాలా మంది ఖాళీగానే ఉన్నారు. దీంతో […]
టీడీపీకి షాక్ ఇస్తోన్న జగన్ కొత్త ఆపరేషన్
ఏపీలో పొలిటికల్‌గా ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఎక్కడాలేని విధంగా ప్రతిపక్ష పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. నిన్నటి వరకు అధికార టీడీపీలోకి వలసలు కంటిన్యూగా జరగగా, ఇప్పుడు వైకాపా రికవరీ పేరుతో ఇతర పార్టీలతో పాటు అధికార పార్టీకి చెందిన వారిని సైతం తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఏపీలో కీలకమైన కృష్ణా జిల్లాపై జగన్ చేపట్టిన కొత్త ఆపరేషన్ అధికార టీడీపీకి పెద్ద షాక్ ఇస్తోందన్న టాక్ ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. […]