ఎట్టి పరిస్థితిలోనూ 2019 నాటికి ఏపీలో సీఎం పీఠం ఎక్కితీరాలి! ఇది వైసీపీ అధినేత జగన్ గట్టి నిర్ణయం! అలా కాని పక్షంలో ఆయన తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం. ఇది నిజం!! అంతేకాదు, ఆయన పార్టీ మనుగడకు కూడా పెద్ద ముప్పే.. ఇప్పటికే సగం మంది వైసీపీని వదిలిపెట్టేశారు. మిగిలిన వాళ్లు కేవలం 2019పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జగన్ ఆశలు.. ఆకాంక్షలు.. అన్నీ 2019 పైనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన […]
Tag: YS Jagan
టీడీపీకి 38 సీట్లా…ఈ సర్వే నమ్మొచ్చా..!
పచ్చని టీడీపీలో ఇప్పుడు మంటలు రేగుతున్నాయి! నేతలు ఒకరి మొహం ఒకరు చూసుకుని బావురుమంటున్నారు. దీనికి కారణం ఇటీవల వైసీపీ ఎన్నికల పరిశీలకుడు, సహాయకుడుగా నియమితుడైన ప్రశాంత్ కిషోర్.. తాజాగా 2019 ఎన్నికల గెలుపోటములపై, సీట్ల వాటాలపై లెక్కలు వేయించాడట. ఈ సర్వేలో టీడీపీకి దిమ్మతిరిగేలా రిజల్ట్ వచ్చిందని అంటున్నారు. రాబోయే రెండేళ్లలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ కేవలం 38 స్థానాల్లోనే గెలుస్తుందని ఈ సర్వే చెప్పంది. ఇంక మిగిలిన సీట్లన్నీ.. జగన్ క్లీన్ స్వీప్ చేస్తాడని […]
జగన్‌ను ఓవర్ కాన్ఫిడెన్సే ముంచిందా…!
ఏపీలో 2019 ఎన్నికలు విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్‌కు చావో రేవో లాంటివి. ఈ ఎన్నికల్లో జగన్ గెలవకపోతే జగన్ పొలిటికల్ ఫ్యూచర్ చాలా డేంజర్ పొజిషన్లోకి వెళ్లిపోయేలా ఉంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం జగన్ ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్త వ్యూహాలను సైతం అమలు చేసేందుకు రెడీగా ఉన్నాడు. ఇక ప్రశాంత్ కిషోర్ వైసీపీ+ జనసేన+కామ్రేడ్లతో పొత్తు ఉంటేనే వైసీపీ నెక్ట్స్ అధికారంలోకి వస్తుందని జగన్‌తో చెప్పినట్టు కూడా ఏపీ పొలిటికల్ వర్గాల్లో ప్రచారం […]
వైసీపీలో ప్రశాంత్ కిషోర్ పని స్టార్ట్! అన్ని మార్చాల్సిందే..
ఎప్పుడెప్పుడా అని వైసీపీ కార్యకర్తలు, నేతలు ఎదురు చూస్తున్న ఏపీలో వైసీపీ కార్యాలయం ఏర్పాటు ప్రక్రియ పట్టాలమీదకి ఎక్కింది. రాబోయే రెండు మూడు నెలల్లోనే కార్యాలయం అందుబాటులోకి రానుంది. 2019లో జరగనున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని వెయ్యి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న జగన్.. మోడీకి ఎన్నికల ప్లాన్ ఇచ్చి.. అధికారంలోకి తెచ్చిన ప్రశాంత్ కిషోర్‌ను ఈ దఫా తనకు సలహాదారుగా నియమించుకున్నారు. ఈ నెల 1 న తన విధుల్లో చేరిపోయిన ప్రశాంత్ […]
2019 నుండి రాజధాని దొనకొండకు తరలిపోనుందా!
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలల రాజధాని అమరావతి! ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్మిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నగరం ఇది! దీని కోసం ఆయన చూడని మోడల్ లేదు. తిరగని దేశం లేదు. అన్నట్టుగా చంద్రబాబు అండ్ మంత్రి వర్గం కాలికి బలపం పట్టుకుని మరీ పలు దేశాలు తిరిగి చివరికి ఈ మోడల్ అమరావతిని తీర్చిదిద్దారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. అధికారం ఎవరికి మాత్రం శాశ్వతం! […]
కాంగ్రెస్ గుంటూరు సభపై.. పత్రికల రాతలు అదిరాయి!
ఉన్నది ఉన్నట్టు చెప్పడం..చూసింది చూసినట్టు వివరించడం జర్నలిజం లక్షణం. దీనికి ఏదైనా వ్యాఖ్య చేయాలనుకుంటే.. దానికి ఎలాగూ ఎడిటోరియల్ పేజీ అని పూర్తిగా ఓ పేజీ ఉండనే ఉంది. కాబట్టి ఏం జరిగినా.. జరింది జరిగినట్టు ప్రజలకు చెప్పడమే పత్రికల విధి!! ఇది కొన్ని దశాబ్దాల కిందటి మాట! కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ వార్తను ప్రచురించినా.. దానిలో తమ ప్రయోజనం, తమ వర్గం ప్రయోజనం, తమపార్టీ అజెండా ప్రయోజనం ఇవే చూసుకుంటున్నాయి పత్రికలు! ఇప్పడు […]
బాబుకు యాంటీగా మహాకూటమి
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ రోజుకు ఏ రంగు పులుముకుంటుందో ? ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో ? ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఊహకే అందడం లేదు. చంద్రబాబు మరోసారి అధికారం నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటే విపక్ష వైసీపీ అధినేత జగన్ సైతం అధికారంలోకి రాకపోతే రాజకీయ భవిష్యత్తు లేదని తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఓ సంచలన ప్రతిపాదన జగన్ […]
వైసీపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి..!
ప్రముఖ సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధమైనట్టే కనపడుతోంది. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరు ఆ తర్వాత ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికై కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. కొద్ది రోజులుగా చిరు కాంగ్రెస్ కార్యకలాపాలకు పూర్తిగా దూరమైపోయారు. ఇటీవల కాంగ్రెస్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం గుంటూరులో నిర్వహించిన సభకు రాహుల్‌గాంధీతో పాటు జాతీయస్థాయి నాయకులు సైతం హాజరయ్యారు. జాతీయస్థాయిలో వివిధ […]
వైసీపీ + కాంగ్రెస్ పొత్తు
ఈ హెడ్డింగ్ చూడడానికి కాస్త విచిత్రంగానే ఉండొచ్చు. వైసీపీ అధినేత వైఎస్.జగన్ కాంగ్రెస్‌తోనే విబేధించి వైసీపీ పెట్టాడు..మరి అలాంటి జగన్ అదే కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటాడన్నది పెద్ద క్వశ్చనే. అయితే అప్పుడు జగన్ సీఎం పోస్టు కోసమో లేదా మరో అవసరం కోసమో కాంగ్రెస్‌తో విబేధించి వైసీపీ పెట్టి ఉండొచ్చు….అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పరిస్థితి ఏపీ వరకు (ఆ మాటకు వస్తే దేశంలోను ఏమంత గొప్పగా లేదు) సమాధికి చేరువుగా ఉంది. శతాబ్దం చరిత్ర […]