జ‌గ‌న్ చెప్పుల‌పైనా ఇంత రాజ‌కీయం జ‌రుగుతోందా…!

సాధార‌ణంగా ఒక‌నాయ‌కుడి గురించి ప్ర‌త్య‌ర్థి పార్టీలు రాజ‌కీయాలు చేయ‌డం స‌హ‌జ‌మే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. పాల‌న ప‌రంగా కానీ.. పార్టీ ప‌రంగా కానీ.. ఇత‌ర‌త్రా విధానాల ప‌రంగా కానీ.. నాయ‌కులపై ప్ర‌త్య‌ర్థులు విరుచుకుప‌డడం.. స‌వాళ్లురువ్వ‌డం.. స‌హ‌జ‌మే. ఏపీలోకి వ‌చ్చేస‌రికి.. అధికార వైసీపీ నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌పై ప్ర‌తిప‌క్షం టీడీపీ నాయ‌కులు కూడా ఇదే త‌ర‌హాలో రాకీయాలు చేస్తున్నారు. ఆయ‌న విధానాల‌ను.. ఎండ‌గ‌డుతున్నారు. ఆయ‌న రాజ‌కీయాల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. తాజాగా జ‌గ‌న్ ధ‌రించే చెప్పుల […]

జ‌గ‌న్ ఈ వైసీపీ లీడ‌ర్ల విష‌యంలో ఆ సాహ‌సం చేయ‌లేడా..!

వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. కొన్నికొన్ని విష‌యాల‌ను ఎవ‌రూ త‌ప్పించ‌లేరు. అదే.. కొంద‌రు నేత‌ల‌కు టికెట్లు ఇవ్వ‌డం. వారు ప‌నిచేస్తున్నారా ? చేయ‌డం లేదా ? పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నా రా? వినిపించ‌డం లేదా ? అనేది కూడా ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. వారికి ఖ‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇవ్వాల్సిందే. కానీ, పైకి మాత్రం ఇచ్చేది లేద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యంలో రెండు పార్టీల్లోనూ చ‌ర్చకు వ‌స్తోంది. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ […]

ఏపీలో వైఎస్‌కు ఎదురైన సీనే జ‌గ‌న్‌కు కూడా ఎదుర‌వుతోందా…!

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పొత్తులు.. పొర్లాట‌లు.. అంటూ ఏపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తున్న విష యం తెలిసిందే. టీడీపీ-జ‌నసేన పొత్తు పెట్టుకుంటాయని.. కొన్నాళ్లుగా చ‌ర్చ న‌డుస్తోంది. అయితే.. ఇప్ప టికే బీజేపీ-జ‌న‌సేన పొత్తులో ఉన్న విష‌యం తెలిసిందే. ఇక‌, టీడీపీ ప్ర‌స్తుతానికి ఒంట‌రిగా ఉంది. క‌మ్యూ నిస్టులు కూడా ఎటూ దారి లేక‌.. అలానే ఉండిపోయారు. ఏదో ఒక మార్గం ద‌క్క‌క పోతుందా.. అని కామ్రేడ్స్ ఎదురు చూస్తున్నారు. ఇక‌, మిగిలిన చిన్నా చిత‌కా పార్టీలు […]

తాడిప‌త్రిలో డిఫెన్స్‌లో టీడీపీ.. పెద్దారెడ్డిలో ఈ ధీమా ఎందుకు ?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం తాడిప‌త్రి. దీనికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కుప్పం ఎలా అయితే.. ప‌ట్టం క‌ట్టిందో.. ఇక్క‌డ జేసీ బ్ర‌ద‌ర్స్‌కు కూడా ఈ నియోజ‌క‌వ‌ర్గం 35 ఏళ్ల‌పాటు ప‌ట్టం క‌ట్టింది. వ‌రుస విజ‌యాల‌తో తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌త్య‌ర్థి ఎవ‌ర‌నేది సంబంధం లేకుండా.. జేసీ బ్ర‌ద‌ర్స్ ఇక్క‌డ విజ‌యం ద‌క్కిం చుకున్నారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో 2019లో వైసీపీ అభ్య‌ర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డివిజ‌యం సాధించారు. ఇంత‌వ‌ర‌కు బాగానేఉంది. అయితే.. వ‌చ్చే […]

బిగ్ డౌట్‌: ఈ టాప్ లీడ‌ర్లు వైసీపీలో ఉన్నారా… లేరా… !

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఉన్నామ‌ని కొంద‌రు నాయ‌కులు అంటున్నా వాస్త‌వంగా చూస్తే అస‌లు వాళ్లు పార్టీలో ఉన్నారా ? అన్న సందేహలు క‌లుగుతున్నాయి. రీసెంట్‌గా మాజీ మంత్రి, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌కే చెందిన డీఎల్ ర‌వీంద్రారెడ్డి తాను వైసీపీలో ఉన్నాన‌ని చెబుతున్నారు. అయితే ఆయ‌న జ‌గ‌న్ పై విమర్శ‌లు చేశాక ఆ పార్టీ నేత‌లు ఎవ్వ‌రూ కూడా ఆయ‌న మా పార్టీ నాయ‌కుడే అని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. అయితే డీఎల్ మాత్రం తాను […]

జ‌గ‌న్‌కు సెగ‌పెడుతున్న సొంత నేత‌లు.. వాళ్ల మాటే వినాల‌ట‌…!

ఇత‌ర పార్టీల‌కు.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద తేడా ఏంటంటే.. ఇక్క‌డ జ‌గ‌నే చేసిందే శాస‌నం.. ఆయ‌న చెప్పిందే వేదం. ఎవ‌రికి ఎలాంటి ప‌ద‌వి ఇవ్వాల‌న్నా.. ఎవ‌రికి ఎలాంటి స్థానం క‌ల్పించాల‌న్నా జ‌గ‌న్ చేసిందే ఫైన‌ల్‌. ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి మార్పులు చేర్పులుకూడా లేకుండా జ‌గ‌న్ ముందుకు సాగారు. తాను ఇవ్వాల‌ని అనుకుంటే.. ఎలాంటి వారికైనా టికెట్లు ఇచ్చిన ప‌రిస్థితి 2019లో క‌ళ్ల‌కు క‌ట్టింది. తాను వ‌ద్ద‌ని అనుకున్న నాయ‌కుల‌కు ఎన్ని ఇబ్బందులు […]

సెంటిమెంటుతో జ‌గ‌న్‌ను బుట్ట‌లో ప‌డేసిన వైసీపీ టాప్ లీడ‌ర్‌…!

రాజ‌కీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేష‌న్ నుంచి గెలి చిన త‌ర్వాత‌.. ప్ర‌మాణ స్వీకారం వ‌ర‌కు కూడా నాయ‌కులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.. వీటికి భిన్నంగా ఏపీలో మ‌రో సెంటిమెంటు కూడా ఉంది. ఒక‌సారి స్పీక‌ర్ ప‌ద‌విని చేప‌ట్టిన త‌ర్వాత‌.. మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్క‌ర‌నే సెంటిమెంటు ఉంది. ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి ప్ర‌స్తుత విభ‌జ‌నతో ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర వ‌ర‌కు కూడా ఇదే […]