11 ఏళ్ల హిట్స్‌కు బ్రేక్.. ‘వార్ 2’తో ఎన్టీఆర్‌కి జలక్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘వార్ 2’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటించడం, యష్ రాజ్ ఫిలింస్ భారీ ప్రొడక్షన్ వాల్యూస్, దర్శకుడు అయాన్ ముఖర్జీ విజన్—ఇలా అన్నీ కలిసిపోవడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. అయితే విడుదలైన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ మాత్రం అభిమానుల్లో నిరాశను కలిగిస్తున్నాయి. ‘వార్ 2’ బాక్సాఫీస్ వద్ద […]

హీరో విజయానికి భయం పెంచిన ఫ్యాన్ వార్స్.. ఇండస్ట్రీకు షాక్..!

గతంలో అభిమానులు అంటే వారి హీరో సినిమాలను ఆస్వాదించి విజయానికి తోడ్పాటును అందించడం, విఫలమైనప్పుడు కొంచెం నిరుత్సాహం చెందడం మాత్రమే. కానీ ఇప్పుడు ఫ్యానిజం పూర్తిగా మారింది. తమ హీరోకు అభిమానాన్ని చూపడం కన్నా, ప్రత్యర్థి హీరోలను క్రిటిక్ చేయడంలోనే ఈ ఫ్యాన్స్ తపన చూపుతున్నారు. తమ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అది విజయవంతం అవుతుందో లేదో పెద్దగా పట్టించుకోరు, కానీ వేరే హీరో సినిమా వస్తే దానిని నెగెటివ్‌గా చూపించడంలో మాత్రం అవరోధం లేకుండా […]

కూలి వర్సెస్ వార్ 2.. సింగిల్ కామెంట్తో విన్నర్ ఎవరో తేల్చేసిన ఫ్యాన్స్..!

పాన్ ఇండియ‌న్‌ బాక్స్ ఆఫీస్ దగ్గర.. మరి కొద్ది రోజుల్లో బిగ్ బడా వార్‌ మొదల‌వ‌నుంది. కూలీ వర్సెస్ వార్ 2 అంటూ.. జోరుగా పోటీ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలోనే స్ట్రాంగ్ వార్‌లో విన్నర్ ఎవరో అనే టాక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ స్ట్రాంగ్ పోటీలో విన్నర్ ఎవరు అనే అంశంపై చర్చలు.. పోలింగ్ తెగ నడుస్తున్నాయి. అంతేకాదు.. పలు షోస్‌ కూడా.. కండక్ట్ చేస్తూ […]

100 కోట్లు ఇచ్చిన ఆ పని చేయను.. ప్రభాస్ డేరింగ్ డెసీషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

కోట్లు ఇచ్చినా కూడా కొందరు హీరోలు కొన్ని కొన్ని పనులు చేయరు . వాళ్ళల్లో ఒకరే మన ప్రభాస్ . డార్లింగ్ అంటూ ముద్దుగా అభిమానుల చేత పిలిపించుకునే ప్రభాస్ మరికొద్ది రోజుల్లోనే తన కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కల్కి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు . జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది […]

ఫ్యాన్స్ కి ఎన్టీఆర్ స్వీట్ సర్ప్రైజ్..ఏంటో తెలిస్తే అస్సలు ఆగలేరు భయ్యా..!

అభిమానులకి సర్ప్రైజ్ ఇవ్వాలి అన్న.. ఆ సర్ప్రైజ్ కి అర్థం ఉండాలి అన్న ..జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే మరి ఎవరైనా అని చెప్పాలి . మనకు తెలిసిందే. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డడే రాబోతుంది. ఈ డే కోసం నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో.. ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతున్న ఎన్టీఆర్ కి సంబంధించిన సినిమా డీటెయిల్స్ ప్రతిదీ కూడా స్పెషల్ […]

ఎన్టీఆర్ తండ్రిగా ఆ స్టార్ హీరో నా..? నందమూరి ఫ్యాన్స్ కి బీపి పెంచేస్తున్న వార్త..!

జూనియర్ ఎన్టీఆర్ ..మల్టీ టాలెంటెడ్ హీరో.. ఎలాంటి స్టెప్స్ అయినా అవలీలగా వేసేస్తాడు . ఎలాంటి డైలాగ్స్ అయినా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తాడు . ఇండస్ట్రీలో ఇలాంటి హీరో ఉండటం చాలా చాలా రేర్ .. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ..నచ్చితే పని చేయడం నచ్చకపోతే స్కిప్ చేసే హీరోలు చాలా తక్కువ మన ఇండస్ట్రీలో.. అలాంటి హీరో ఉండటం మనకే గర్వకారణం . రీసెంట్గా ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ ఈవెంట్లో మాట్లాడాడు . దానికి సంబంధించిన […]

ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు హృతిక్ రోషన్ చేసిన పని చూశారా… ఇది కాద ఫ్రెండ్‌షిప్ అంటే..!

RRR సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాలశివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా రీవీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ హిందీ సినిమాలో నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పలు సినిమాలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్లు కూడా బయటకు వస్తున్నాయి. దీంతో యంగ్ టైగర్ అభిమానులు కూడా ఫుల్ ఖుషి […]

తార‌క్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు… ఎన్టీఆర్ – హృతిక్‌రోష‌న్ మ‌ల్టీస్టార‌ర్.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. తెలుగు హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి బాలీవుడ్ హీరోలు ఎక్కువ ఆశపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సల్మాన్ ఖాన్ దగ్గర నుంచి రాబోతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలో తెలుగు సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అదేవిధంగా ఈ సినిమాలో […]