తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్ది రోజుల క్రితం స్వల్ప అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగా చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. అయితే రజనీకాంత్ మెదడులోని నరాలు చిట్లడంతో హాస్పిటల్లో చేరినట్లుగా సమాచారం. రజనీకాంత్ ఆరోగ్య విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సన్నిహితులు తెలియజేస్తున్నారు. సాధారణమైన వైద్యపరీక్షల కోసం గురువారం చెన్నైలో ప్రదేశ్ ఆసుపత్రిలో చేరారు. అయితే రజినీకాంత్ హాస్పిటల్ నుంచి కొద్ది […]
Tag: viral
బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో..ప్రోమో వీడియో వైరల్..?
బాలకృష్ణ మొదటి సారిగా హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. దీపావళి కానుకగా మొదటి ఎపిసోడ్ విడుదలకు సిద్ధమైంది. ఇందులో మొదటి ఎపిసోడ్ లో బాలక్రిష్ణ కు గేస్ట్ గా మోహన్ బాబు ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ షో కు సంబంధించి ప్రోమో విడుదలైంది. వాటి వివరాలు చూద్దాం. ఆన్ స్టాపబుల్ షో తో బాలకృష్ణ సరికొత్త లుక్ తో వస్తున్నాడు. ఇక బాలకృష్ణ అభిమానులు కూడా”జై బాలయ్య […]
అభిమానులకు సడన్ సప్రైజ్ ఇచ్చిన..పునిత్ మెమొరబుల్ విడియో వైరల్..?
నిన్నటి రోజున కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించడం జరిగింది. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరి గుండె ముక్కలైపోయింది. పునీత్ తెలుగు ఆడియన్స్ కి తక్కువగా పరిచయం ఉన్నప్పటికీ.. ఆయన మరణ వార్త విని ఎంతో భావోద్వేగానికి గురి అవుతున్నారు. అలాంటిది కన్నడ ప్రజలు పరిస్థితి ఏంటి. ఇక ఆయన అభిమానులు కూడా ఆయన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణించిన తరువాత కూడా తన కళ్ళను దానం చేసి చిరస్థాయిగా నిలిచాడు […]
పునీత్.. రియల్లీ “ఐ మిస్ యు’ అంటున్న టాలీవుడ్ డైరెక్టర్..!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో ఆకస్మిక మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కన్నడ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. హీరో మరణవార్త వినగానే అటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్కు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఈ హీరో పై టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏ విధంగా స్పందించడో ఇప్పుడు చూద్దాం. పునీత్ మృతి నాన్న షాప్ గురిచేసింది. […]
ఇదెక్కడి న్యాయం అంటున్న ప్రముఖ యాంకర్ …?
విద్యార్థుల విషయంలో ఎలాంటి భరోసా ఇవ్వకుండా… విద్యార్థులను స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయని నటి, ప్రముఖ యాంకర్ అనసూయ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు అనసూయ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఇలా ఉంది. ” కేటీఆర్ సర్.. కరోనా కారణంగా లాక్ డౌన్ పాటించాం. ఆ తర్వాత అన్ లాక్ చేశారు. అప్పటినుండి దేశంలో వ్యాక్సినేషన్ […]
మీ అమ్మకు..నీ భార్యకి పెట్టండి తంబ్ నెయిల్స్.. సమంతకు.. ఆర్పి పట్నాయక్ వీడియో వైరల్..!
నాగచైతన్య సమంత విడాకులు తర్వాత.. సమంత ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ కొన్ని యూట్యూబ్ ఛానల్ ఆమెపై తప్పుడు కథనాలు రావడంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఇక కోర్టు తన వ్యక్తిగత విషయాలను మాత్రం సమంత సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండాలని తెలియజేసింది. ఇక కోర్టు కూడా యూట్యూబ్ ఛానల్ కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇష్టం వచ్చినట్లుగా తన నెయిల్స్ పెట్టి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పై ఘాటు వ్యాఖ్యలు […]
అనుష్క తల్లిదండ్రుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. చివరిగా బాహుబలి సినిమాలో తన నటనతో మెప్పించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కలేదు. దాంతో ఇమే సినిమాలవైపు ఆచితూచి అడుగులు వేస్తోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని సాంప్రదాయమైన చీరల ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పటి వరకు కేవలం అనుష్క గురించి మాత్రమే తెలుసు. తాజాగా […]
అలనాటి హీరోయిన్ రాశి హాట్ ఫోటోలు వైరల్..?
చైల్డ్ యాక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది హీరోయిన్ రాశి. ఆ తర్వాత హీరోయిన్ గా తెలుగు సినిమాలతో పాటు ఇతర భాషల్లో కూడా నటించింది. ఇక ఈమె నటించిన సినిమాలో..”పెళ్లి పందిరి, శుభాకాంక్షలు, స్నేహితురాలు వంటి సినిమాలు ఈమెకు స్టార్డమ్ను తెచ్చిపెట్టాయి. అయితే ఆ స్టార్డమ్ని మాత్రం ఎక్కువ కాలం కాపాడలేకపోయింది రాశి. ఆ తరువాత రూటు మార్చి ఐటమ్సాంగులలోనూ విలన్ పాత్రల నటించింది. ఇక కళ్యాణ వైభోగమే వంటి సినిమాలలో తల్లి పాత్రలో కూడా […]
బీహార్ లో వైరల్ అవుతున్న యాక్టర్ రామిరెడ్డి..?
తెలుగు చిత్ర పరిశ్రమలో.. ఒకప్పుడు తన విలనిజంతో ఆకట్టుకున్నాడు రామిరెడ్డి. కొన్నేళ్ళ క్రితం అనారోగ్య కారణంగా కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే. అంకుశం సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు. అంకుశం అనే పేరును కూడా తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తాజాగా సోషల్ మీడియాలో మరొకసారి తెరపైకి వచ్చింది. కాకపోతే తెలుగు రాష్ట్రాలలో కాదు బీహార్ రాష్ట్రంలో రామిరెడ్డి పేరు హాట్ టాపిక్ గా మారింది. అక్టోబర్ 22న కేంద్రమంత్రి అమిత్ షా […]