నెట్టింట వైరల్ గా మారిన విజయ్ సేతుపతి ఫ్యామిలీ ఫోటోలు ..!

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగు లో కూడా స్టార్ హీరోలతో విలన్ గా నటించాడు. ఆయన హీరోగా కంటే విలన్ గానే బాగా సక్సెస్ అయ్యాడు. తెలుగులో సైరా నరసింహారెడ్డి, మాస్టర్, ఉప్పెన వంటి సినిమాల్లో నటించి, మంచి నటుడిగా పేరు పొందాడు. ఇక ప్రేక్షకులను బాగా అలరించారు. తాజాగా విక్రమ్ మూవీ లో ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడు విజయ్ సేతుపతి. వాటితో పాటు మరొక […]

వైరల్ : హాలిడే కోసం వెళ్ళిన ఆ దంపతులకు అనుకోని షాక్ …!

పారా సైలింగ్ చేయాలనుకున్న ఓ జంట పారాషూట్ లో పైకి ఎగురుతూ ఉండగా ఒక్కసారిగా దానికి ఉన్న తాడు తెగిపోయి సముద్రంలో పడిపోయారు. ఈ సంఘటన గుజరాత్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ కు చెందిన అజిత్ కథడ్ ( 30), సరళ కథడ్ (31) హాలిడే ట్రిప్ కోసం దయూలోని నంగావ్ బీచ్ కు వెళ్లారు. పారా సెయిలింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే పవర్ బోటు నుంచి నిపుణల నేతృత్వంలో వారిద్దరూ పారా […]

నటి దివ్యవాణి..బుల్లెట్ బండి సాంగ్ కి డాన్స్ వీడియో వైరల్..!

బుల్లెట్ బండి.. అనే పాట గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా.. ఈ పాటే వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసినా వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి. సామాన్యుల దగ్గర నుండి సెలబ్రిటీస్ వరకు ఈ పాటకు స్టెప్పులు వేస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో పెళ్లి కూతుర్లే ఎక్కువగా ఈ పాటకి డాన్స్ వేస్తున్నారు. అయితే తాజాగా సీనియర్ యాక్టర్, టిడిపి పార్టీ ఫైర్ బ్రాండ్ […]

లైగర్ సినిమా సెట్ నుంచి మైక్ టైసన్ ఫోటో వైరల్..!!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఛార్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్న సినిమా లైగర్. హీరోగా విజయ్ దేవరకొండ తన సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ప్రముఖ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇకపోతే ఈ సినిమా కోసం ఏకంగా 14 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇకపోతే ఈ సినిమాలో రియల్ బాక్సర్ మైక్ టైసన్ విలన్ గా నటిస్తుండడం తో […]

పుట్టిన రోజు ఇలా కూడా జరుపుకుంటారా..కమెడియన్ ఫోటోలు వైరల్..!

ఇటీవల కాలంలో నటీనటుల్లో బాడీ లాంగ్వేజ్ లోనే కాకుండా, ఫిట్నెస్ విషయంలో కూడా పలు రకాలుగా మార్పులు వచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా ఒక కమెడియన్ సరికొత్త ఫిట్నెస్ తో వచ్చి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ఆ లేడీ కమెడియన్ ఎవరో కాదు విద్యుల్లేఖ. ఇటీవల కాలంలో ఎవరూ ఊహించని విధంగా దర్శనమిచ్చింది. ఇక అంతే కాకుండా ఈమె కామెడీ రాజస్థాన్ బబ్లీ గర్ల్ గా మంచి పేరు సంపాదించుకుంది. గత కొద్ది నెలల క్రిందటే […]

బిగ్ అప్డేట్:పుష్ప కోసం ఐటెం గర్ల్‌గా మారుతున్న స్టార్ బ్యూటీ..పిక్ వైరల్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక కలిసి నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఈ సినిమాకి డైరెక్టర్ సుకుమార్ వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్ ను పరిచయం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ముఖ్యమైన పాత్రలో అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్ వంటి వారు నటిస్తున్నారు. అయితే వీరికి సంబంధించి కొన్ని పోస్టులు కూడా విడుదల చేయడం జరిగింది. అయితే […]

గని సినిమా టీజర్ తో..మరో మెట్టు పైకిఎక్కిన వరుణ్ తేజ్.. టీజర్ వైరల్..!!

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న గని టీజర్ రానే వచ్చింది.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ టీజర్ లో వరుణ్ తేజ్ ఎంతో అద్భుతంగా నటించాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమా విడుదల అయితే ఖచ్చితంగా ఈయన బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడు అని ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ టీజర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ అందివ్వడం ప్లస్ పాయింట్ […]

బెల్లీ డాన్స్ తో అందర్నీ షేక్ చేస్తున్న నోరా..!

హాట్ ఐటెమ్ గర్ల్ గా పేరు పొందిన నోరా ఫతేహి “కుసు కుసు” అనే మ్యూజిక్ వీడియో కోసం ధరించిన డిజైన్ డ్రెస్ ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దాంతోపాటు డాన్స్ తో కూడా అదరగొట్టింది. తాజాగా ఈ ఫొటోలతో పాటు,బెల్లీ డాన్స్ వీడియోని నోరా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆ వీడియో వైరల్ గా మారుతోంది. జాన్ అబ్రహం తదుపరి చిత్రం సత్యమేవజయతే -2 లో ఒక కొత్త పాట […]

త్వరలో గుడ్ న్యూస్ చెబుతానంటున్న సమంత పోస్టు వైరల్..!

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తరువాత సమంత కెరీర్ పై బాగా దృష్టి పెట్టింది. వరుస సినిమాలతో బిజీగా ఉండే ప్రయత్నాలు చేస్తోంది ఈమె. ఇక ఇదివరకు కంటే ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలోనే బాగా యాక్టివ్ గా ఉంటోంది సమంత. గత కొద్ది రోజుల నుండి సమంత చాలా ఇంట్రెస్టింగ్ కొటేషన్స్ ను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంది. తాజాగా కూడా ఇప్పుడు ఒక ఆసక్తికరమైన కొటేషన్ ని షేర్ చేసింది. అదేమిటంటే”త్వరలో […]