మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్, ఈవెంట్‌లకు హాజరవుతూ ఈ సినిమాపై మరింత హైప్స్ ను పెంచేస్తున్నాడు… ఇప్పుడు బుల్లితెర కార్యక్రమాల్లో కూడా ఈ సినిమా ప్రమోషన్లు నిర్వహిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈటీవీలో ప్రతి శనివారం ప్రసారం కానున్న సుమ అడ్డా అనే షోలో చిరు సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో […]
Tag: viral news
అద్గది.. బాలయ్య డైరెక్టర్ అంటే అలానే ఉండాలి .. నందమూరి ఫ్యాన్స్ ఫిదా..!!
సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చాము అన్నది కాదు ..జనాల మనసును దోచుకున్నామా ..వాళ్ళ నాడి పట్టి వాళ్లకు నచ్చే రేంజ్ లో సినిమాలను తెరకెక్కించామా. ప్రెసెంట్ ఇవే లెక్కలను సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఫాలో అవుతున్నారు . ఎస్ కేవలం సినిమా హీరో హీరోయిన్లే కాదు డైరెక్టర్లు కూడా ఆ రేంజ్ తగ్గ పబ్లిసిటీని పాపులారిటీని సంపాదించుకున్నారు. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి స్టార్ హీరో కన్నా మించిపోయే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న […]
ఎన్టీఆర్ కు ఆ బ్లాక్ టీషర్ట్ ఎంతో స్పెషల్.. దాని రేటు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. వారి ఫోటోలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అభిమానులకు మాత్రం ఆ ఫోటోలు ఫుల్ జోష్ ఇస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్ తన పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు కూడా సోషల్ మీడియాలో మంచి ఫాన్ ఫాలోయింగ్ ఏర్పడిందిది. ఈ బుల్లి నందమూరి హీరోల ఫ్యాన్స్ క్లబ్ లో ఈ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. […]
కొంప ముంచేసిన ప్రశాంత్ నీల్..లాస్ట్ మినిట్ లో నందమూరి అభిమానులకు భారీ దెబ్బేసాడుగా..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ పై ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే . ఒక స్టార్ సెలబ్రిటీ మంచి చేసినా ట్రోల్ చేస్తారు చెడు చేసిన ట్రోల్ చేస్తారు . మరి ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ అంటూ తేడా లేకుండా పోయింది . తమ పర్సనల్ విషయాలు కూడా వాళ్లకు తెలియక ముందే సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అవుతున్నాయి . […]
“నీలో అది లేదు సామ్”.. నెటిజన్ ప్రశ్నకి సమంత ఇచ్చిన ఆన్సర్ వింటే దండం పెట్టాల్సిందే..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత.. విడాకుల తర్వాత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండిందో అందరికీ తెలిసిందే . పెళ్లికి ముందు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కూడా సమంత అంత యాక్టీవ్ గా లేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి . అయితే విడాకుల తర్వాత ఎప్పటికప్పుడు జనాలతో చిట్ చాట్ చేసిన సమంత .. గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంది . దానికి […]
బాలయ్య మజాకా..నందమూరి అభిమానులకు హానీరోజ్ కావాలంట..!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీర సింహారెడ్డి. మైత్రి మూవీ బ్యానర్ పై గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ సినిమా మరో రెండు రోజుల్లో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న వీర సింహారెడ్డి ట్రైలర్ ఊపు తగ్గేలోపు నిన్న ఈ సినిమాలోని మాస్ మొగుడు సాంగ్ కూడా […]
ఆ ఇద్దరు డైరెక్టర్లకు మలినేని గోపీచంద్ సవాళ్లు… గెలిచి నిలుస్తాడా…!
నటసింహ నందమూరి బాలకృష్ణ తో సినిమాలు చేయాలంటే చాలా కష్టం.. ఆయనకున్న మాస్ ఇమేజ్ మరి ఎవరికీ లేదని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఆయన సినిమాలు ఎంతో పవర్ ఫుల్ గా ఉంటేనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. గతంలో బాలయ్యతో ఈ మ్యాజిక్ బి గోపాల్ చేసి చూపించాడు. ఆయనతో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్యాక్ టు బ్యాక్ నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత మాస్ దర్శకుడు […]
అక్కినేని హీరోలను మడత పెట్టేసిన పూజా… నాగ్‌ను కూడా వదలట్లేదుగా…!
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్నా హీరోయిన్స్ లో ఒకరు. ఈ ముద్దుగుమ్మ దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో నటించింది. అక్కినేని హీరోల అందరితో ఈ ముద్దుగుమ్మ స్క్రీన్ షేర్ చేసుకుంది. తన కెరిర్ బిగినింగ్ లో నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమాలో నటించింది. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించింది. ఇప్పుడు నాగార్జునతో కూడా పూజ ఓ కమర్షియల్ యాడ్ లో కలిసి […]
బాలయ్య చేతికి ఉన్న ఈ వాచ్ ఎంత స్పెషలో తెలుసా..?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఫుల్ బిజీ హీరోగా కొనసాగుతున్నాడు. వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. గత సంవత్సరం అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా వీర సింహారెడ్డి. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాను బాలయ్య రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ […]