నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలను దక్కించుకుని సూపర్ ఫామ్ లో దూసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ జోష్‌లో తన 108వ సినిమాను స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ ముగించుకొని త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఈ సినిమాని కూడా ఎంతో ఆలస్యం చేయకుండా వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. […]
Tag: viral news
భారీగా పెంచేసిన సీనియర్లు..యువ హీరోలను మించిపోయారుగా అంతేగా మరి..!
ప్రస్తుతం మన టాలీవుడ్‌లో యువ హీరోలు కన్నా సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఉన్నా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చూస్తున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణ- చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి గత సంవత్సరం రెండు సినిమాల తో ప్రేక్షకులు ముందుకు రాగా.. ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]
తన అందంతో మాయ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సినిమాల్లో నటించి అగ్ర కథానాయకగా కొనసాగింది. హీరోయిన్ ఆసిన్. అందం అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ లో మాస్ మహారాజ రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో సూర్యతో గజిని సినిమాలో నటించి సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత కూడా కోలీవుడ్, టాలీవుడ్ లో ఉన్నా స్టార్ హీరోలు సరసన పలు […]
బాలయ్యను వివాదంలోకి లాగొద్దు.. ఎస్వీఆర్ ఫ్యామిలీ బాసట..!
నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హీట్ అందుకుని.. వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. మళ్లీ ఆ సినిమా తర్వాత వీరసింహారెడ్డి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు బాలకృష్ణ. ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో కూడా మరింత పాపులర్ అయ్యాడు బాలయ్య. ఈ క్రమంలోనే […]
ప్రభాస్ ను వదలని లీకులు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సలార్ ఫొటోస్..!
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుని వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఈ పాన్ ఇండియా హీరో ప్రస్తుతం నటిస్తున్న తాజా సినిమాల్లో సలార్ మూవీ కూడా ఒకటి.. కే జి ఎఫ్ సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని ఎన్నో సెన్సేషనల్ రికార్డులు సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న […]
శృతిహాసన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. అతనికంటే ఎవరు తనని అలా చూడలేరట..!
లోకనాయకుడు కమలహాసన్ కూతురుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతిహాసన్ వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. శృతిహాసన్ టాలీవుడ్, కోలీవుడ్ అనే బేధం లేకుండా అన్ని భాషలోనూ సినిమాల్లో నటించింది. సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమయంలోనే శృతిహాసన్ ప్రేమ, పెళ్లి వ్యవహారాలతో సినిమాలుకు దూరమై తన కెరీర్‌ను నిర్లక్ష్యం చేసింది. మళ్లీ రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ […]
అనుష్క తో సినిమా అంటూ.. 50 లక్షలు కొట్టేసిన కేటగాడు..!
ఈ మధ్య కాలంలో సినిమా పరిశ్రమలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీకు ఇష్టమైన హీరో, హీరోయిన్‌తో అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామని, సినిమాలో నటించే అవకాశాలు ఇప్పిస్తామంటు పలువురు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పి రూ.50 లక్షల రూపాయలతో మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనుష్క, మణిశర్మ తో అపాయింట్‌మెంట్ ఇప్పిస్తామంటూ ఓ కేటుగాడు.. టాలీవుడ్ లోని విశ్వకర్మ […]
కళాతపస్వి స్వాతిముత్యం తర్వాత.. అలాంటి అరుదైన ఘనత రాజమౌళి ఇదే..!
మన భారతీయ చిత్రపరిశ్రమలో ఇప్పటికి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎందరో గొప్ప నటులు ఇప్పటికి ప్రేక్షకులను తమ నటనతో అలరిస్తూనే ఉన్నారు. ఎందరో నటులు వస్తున్నారు పోతున్నారు ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేశాయి. మన భారతీయ చిత్ర పరిశ్రమంలో 1957 నుంచి ఇప్పటివరకు అంతర్జాతీయ ఆస్కార్ అవార్డులకు 54 చిత్రాలు అధికారికంగా నామినేట్ అయ్యాయి. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ఎన్నో గొప్ప సినిమాలు […]
బాలయ్య షోలో కోలీవుడ్ బ్రదర్స్.. అల్లు అరవింద్ స్కెచ్ మామూలుగా లేదుగా..!
కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య- కార్తీ ఇటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నారు. నిజ జీవితంలో వీరిద్దరూ బ్రదర్స్ అయినా వీరి సినిమాలు చూసేందుకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తారు. అందుకే వీరి సినిమాలో కోలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో భారీ ఎత్తున విడుదలవుతాయి. కరోనా ముందు వరకు సరైన సక్సెస్ లేని ఈ బ్రదర్స్.. ఆ తర్వాత నుంచి మాత్రం వరుస విజయాలతో సౌత్ […]