మొన్న చిరు ఇప్పుడు బాలయ్య.. మరోసారి డైరెక్టర్లకి ఇచ్చి పడేసారుగా..!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సీనియర్ హీరోలు నోరు జారి లేనిపోని వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు. పబ్లిక్ లో మాట్లాడుతూ అనుకోని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ట్రోలింగ్‌కు గురవుతూ నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ వస్తున్నారు. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య అనుకోకుండా అక్కినేని- తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. అదేవిధంగా చిరంజీవి కూడా వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్ […]

మిర్చి సినిమా షూటింగ్ లో ప్రభాస్ తో అంత పని చేసిన అనుష్క..కొరటాల షాక్..

ప్రభాస్- అనుష్క కాంబినేషన్లో సినిమా అనగానే అభిమానులతో పాటు సగటు సినీ అభిమానుల్లో కూడా మంచి పూనకాలు వస్తాయి. ఎందుకంటే వీరి జోడి కి వెండితెరపై మంచి క్రేజ్ ఉంది. ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ సూపర్ హిట్‌గా నిలిచాయి. వీరిద్దరి జంట హిట్ పెయిర్ గా కూడా టాక్‌ సంపాదించుకుంది. అలాంటి ఇద్దరి కాంబినేషన్లో బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాలలో మిర్చి సినిమా […]

బిగ్ అప్డేట్: సమంత రేంజ్ మామూలుగా లేదుగా.. ఈసారి ఏం చేస్తుందో తెలుసా..!?

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. స్టార్ హీరోయిన్ లో మొదటగా వినిపించే పేరు.. తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించి తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాలలో నటించి అతి కొద్ది రోజుల్లోనే ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి సమంత తన మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి అక్కినేని ఇంటి కోడలు అయింది. అప్పటినుంచి ఆమె రేంజ్ మరో లెవల్ కు వెళ్ళింది. కానీ […]

కత్తి లాంటి ఫిగర్ ని చూసినా టెంప్ట్ అవ్వలేకపోతున్న హీరోలు వీరే.. కారణం అదేనా..?

సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోల పద్ధతి భలే గమ్మత్తుగా ఉంటుంది.. సినిమా ఇండస్ట్రీలో రొమాన్స్ చేసే స్టార్ హీరోలు అందరూ చెడ్డవాళ్ళని కాదు ..చెయ్యని హీరోలు అందరూ మంచివాళ్లు అని కాదు ..ఎవరికి తగ్గ కమిట్మెంట్స్ వాళ్లకు ఉంటాయి . కొందరు హీరోలు తెరపై రొమాన్స్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు.. తెరవెనుక మాత్రం సైలెంట్ గా ఉంటారు. మరి కొందరు హీరోలు తెరపై రొమాన్స్ చేయడానికి అస్సలు ఇష్టపడరు.. తర్వాత మాత్రం కుమ్మేస్తూ ఉంటారు . […]

హెల్త్ బాగోలేక ఇబ్బంది పడుతున్న ప్రభాస్ .. అనుష్క ఏం చేసిందో తెలుసా.. ఇదే కదా లవ్ అంటే..!

ఏంటో ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యానికి గురైపోతున్నారు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలువురు స్టార్ హీరోస్ , హీరోయిన్స్ హెల్త్ బాగోలేక కొన్నాళ్లు షూటింగ్ కు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు రెబల్ హీరో ప్రభాస్. ఎస్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్ హెల్త్ బాగోలేక తాను చేస్తున్న సినిమా షూటింగ్స్ అన్నిటికీ […]

వామ్మో..ఏంటి ఇలా మాట్లాడుతుంది..మెగా అభిమానులను టెన్షన్ పెడుతున్న కోడలు పిల్ల..!!

మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే . గత పదేళ్లుగా మెగా అభిమానులు , మెగా హీరోలు , మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా వెయిట్ చేసిన న్యూస్ ఎట్టకేలకు రివీల్ చేశారు మెగా మెగాస్టార్. రాంచరణ్ తండ్రి కాబోతున్నాడు అని తెలిసిన క్షణం ఎంతో ఎమోషనల్ గా ఫీలయ్యాను అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. అప్పటినుంచి మెగా కోడలు ఉపాసన గురించి ఏదో ఒక న్యూస్ సోషల్ […]

వాట్: సమంత ఆ హీరో ని సాటిస్ఫై చేసిందా..? 25 కోట్లు పుచ్చుకుందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తూ తన క్రేజ్ ని రేంజ్ ని డబుల్ చేసుకుందిది. మరి ముఖ్యంగా సమంత రీసెంట్గా నటించిన యశోద సినిమా ఆమెకు ఎంతటి మంచి పేరుని తీసుకొచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. హీరో లేకపోయినా సరే కేవలం కంటెంట్ తోనే తన సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టే విధంగా తీసుకొచ్చింది . కాగా మయోసైటిస్ అనే వ్యాధితో […]

“అది వాళ్ళు పెట్టిన భిక్షే”… పెద్దారెడ్డి చేపల పులుసు సీక్రేట్ లీక్ చేసిన రాకింగ్ రాకేష్..!!

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ ఒకప్పటి కమెడియన్ ..కిర్రాక్ ఆర్పి పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే . కాగా జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న వాళ్లలో ఒకరే ఈ కిర్రాక్ అర్పి . తనదైన స్టైల్ లో కామెడీ పంచెస్ వేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కిర్రాక్ ఆర్పి ఎవరు ఊహించిన విధంగా జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసాడు . ఇదే క్రమంలో రీసెంట్గా జబర్దస్త్ పై కిర్రాక్ ఆర్పి […]

సిల్క్ స్మిత సగం తిన్న యాపిల్‌తో అలాంటి పని చేశారా..ఏం మనుషులు రా బాబు..!

కైపెక్కించే కళ్ళు ఆమె సొంతం.. కుర్రాళ్ళ హృదయాలను ఆకర్షించే అయస్కాంతం ఆమె. 80 వ దశకంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఉపేసినన ఐటమ్ బాంబ్ సిల్క్ స్మిత. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తాలూకా దెందులూరు మండలం కొవ్వలికి చెందిన విజయలక్ష్మి అనే అమ్మాయి.. సిల్క్ స్మితగా పేరు సంపాదించుకొని వెండి తెరపై తన అందాలను ఆరబోసి కుర్రకారును కైపెక్కించింది. ఆమె సినిమాలో నటించడం కోసం సినిమా మొదలు పెట్టకుండానే ఆమె డేట్స్ తీసుకున్న తర్వాతే హిరోను […]