నందమూరి కల్యాణ్ రామ్ తో పూరి జగన్నాథ్ ‘ఇజం’ తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవగానే మహేష్ బాబుతో ‘జనగణమణ’ సెట్స్ పైకి తీసుకెళ్తారని అంతా అనుకున్నారు. కానీ అది కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని పూరి డిసైడ్ అయ్యారట. ఇదో మల్టీ స్టారర్ అని.. అంతా.. కుర్ర హీరోలతోనే ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా కోసం యువహీరో నాగశౌర్యను ఫైనల్ చేశారని అంటున్నారు. మరో […]
Tag: vijay
అమలాపాల్ చేసిన తప్పేంటి?
అమలాపాల్ నేచురల్ బ్యూటీతో ఆకట్టుకుంటుంది. తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే ముఖం ఆమెది. తమిళంలో ఎన్నో హిట్ సినిమాలు చేసింది. సెలక్టివ్‌గా సినిమాలు చేసి తక్కువ టైంలోనే పెళ్లి చేసుకుని సెటిలయిపోయింది. ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్యాడింది ఈ నేచురల్ బ్యూటీ. అయితే పెళ్లయినాక కూడా సినిమాల్లో నటించడం మానలేదు. ఇలా నటిస్తూ ఎంతో మంది హీరోయిన్స్‌కి ఇన్సిపిరేషన్ అయ్యింది కూడా. పెళ్లయినా కూడా అమలాపాల్‌లా మేము కూడా సినిమాల్లో […]