ఎవడ్రా చెప్పింది విజయ్ రెమ్యూనరేషన్ ఇచ్చేసాడని..పూరి కామెంట్స్ వైరల్..!?

“ఏంటి.. విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసాడా..? ఎవడ్రా చెప్పింది మీకు..” ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా నటించిన పాన్ ఇండియా ఫిలిం లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా రికార్డ్ కొల్లగొట్టింది. నిజానికి ఈ సినిమాపై అభిమానులు […]

ఆ హీరోలో మ్యాటర్ లేదు..సన్యాసం పుచ్చుకోనున్న స్టార్ డాటర్… ?

బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకి పాండే కూతురిగా బాలీవుడ్‌లో తన కెరియర్ మొదలుపెట్టింది అనన్య పాండే. ఈమె 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2 సినిమాతో బాలీవుడ్‌లో సిని రంగ ప్రవేశంశం చేసింది. అనన్య పాండే బాలీవుడ్ లో ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించింది. ఆమె న‌టించిన మ‌రో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా వచ్చిన లైగ‌ర్‌ సినిమాలో అనన్య‌ పాండే హీరోయిన్‌గా చేసింది. అనన్య సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. […]

ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడిని చూసి నేర్చుకో విజయ్.. ప్రముఖ నిర్మాత..!

లైగర్ సినిమా విడుదలై మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండను ట్రోల్ చేయడం కూడా జరుగుతోంది సినీ ప్రేక్షకులు. అయితే సినిమా హిట్టవ్వడం ప్లాప్ అవడం అనే విషయం అందరికీ కామన్ గానే జరుగుతూ ఉంటుంది.కానీ కొన్నిసార్లు.. ఆ హీరోలు మాట్లాడిన మాటల వల్ల ఇలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. విజయ్ సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన మాటలు చాలామందిని […]

ఛార్మీని వదలకపోతే మీ బతుకు బస్టాండే… ఓ పూరీ అభిమాని స్టేట్మెంట్!

టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ గురించి పరిచయం అక్కర్లేదు. మనకున్న తెలుగు దర్శకులలో టాలెంటెడ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ మన పూరి. ఇక ఈయన కెరియర్ ఆరంభంలోనే ఎన్నో అద్భుతమైన సినిమాలను తీసి సినిమా ప్రేక్షకులని మెస్మరైజ్ చేసారు. రాజమౌళి మరియు సుకుమార్ వంటి దర్శక దిగ్గజాలు కూడా ఈయనను అభిమాన దర్శకుడు అంటూ చెబుతారు అంటే అర్ధం చేసుకోండి ఇక. ఇతనిలో వున్న ఇంకో ప్రత్యేకత ఏమంటే… కేవలం రెండు మూడు నెలల్లోనే అద్భుతమైన […]

లైగర్ సినిమాకి వారు భారీగా పారితోషకం తీసుకున్నారు… ఇపుడు కొంతైన తిరిగి ఇచ్చేస్తారా?

పాన్ ఇండియా తెలుగు సినిమా లైగర్ హడావుడి మొన్నటితో ముగిసిపోయింది. సినిమా హిట్టైయుంటే హడావుడి కాస్త కొనసాగేది. కానీ డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ఒక్కరోజుతోనే కథ సుఖాంతం అయింది. డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల […]

బాప్‌రే: లైగర్‌ కోసం రమ్యకృష్ణ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లు అంటే..?

అయిపోయింది, అంతా అయిపోయింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమానే ఈ లైగర్ . టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. అట్టర్ ఫ్లాప్ టాక్ ని […]

విజయ్ దేవరకొండ మరొక ఉదయ్ కిరణ్ ఆ..??సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పింది నిజమవబోతుందా??

విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా ఈ నెల 25 న విడుదలయి,ప్రేక్షకులను నిరాశపరిచింది.మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే కొంతమంది పర్లేదు అని చెప్తున్నారు.అయితే కొంతమంది హీరో లు విజయ్ దేవరకొండ ని అణగదొక్కుతున్నారని,అందుకే నెగటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.అయితే ఈ వార్తల నేపధ్యం లో గతం లో సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి వాక్యాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.. వేణుస్వామి గతం లో సెలబ్రిటీ ల గురించి […]

లైగర్ మహిమ… పాపం అనన్యాతో ఒక ఆట ఆడుకుంటున్నారుగా?

బాలీవుడ్ పాలబుగ్గల సుందరి అనన్యా పాండే, ‘లైగర్’ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన సంగతి విదితమే. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగాలకున్న అమ్మడుకి కరెంట్ షాక్ తగిలినంత పని అయ్యింది. సినిమా హిట్ అయ్యుంటే నిజంగా ఆమె అనుకున్న రీతిలో స్టార్ హీరోయిన్ సరసన చేరేది. కానీ అలా జరగలేదే. అయితే ‘లైగర్’ హిట్టా.? ఫట్టా.? అనే సంగతి ఇప్పుడే తేల్చలేం కానీ, అనన్యా పాత్ర మాత్రం ఈ సినిమాలో తేలిపోయిందని […]

లైగర్..వరస్ట్ సినిమా.. చెప్పడానికి కారణాలు ఇవే..!!

టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం లైగర్. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక దీంతో కొంతమంది లైగర్ సినిమా బ్లాక్ బాస్టర్ అంటూ మరికొంతమంది కిక్కెక్కించే సినిమా అంటూ ఒక రేంజ్ లో పొగడ్తలతో ముంచేశారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాను అన్ని తానై నడిపించాడని మరి కొంతమంది కామెంట్లు చేశారు. అయితే హీరోయిన్ అనన్య పాండే చాలా హాట్ […]