అసలు నువ్వు తల్లివేనా..? పబ్లిక్ లో నయన్ చేసిన పనికి ఛీ కొడుతున్న ఫ్యాన్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చిన్న విషయాన్ని కూడా రాద్ధాంతం చేసి ట్రోల్ చేసే జనాలు ఎక్కువ అయిపోయారు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ఎప్పుడెప్పుడు చిక్కుతారా? వాళ్ళని ట్రోల్ చేద్దామా..? అంటూ కాచుకొని కూర్చున్నారు కొందరు ఆకతాయిలు. అలాంటి ట్రోలర్స్ కి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది సౌత్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న నయనతార . రీసెంట్ గానే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని […]

న‌య‌న‌తార‌కు బిగ్ షాకిచ్చిన విఘ్నేష్‌.. పిల్ల‌ల కోసం ఆ ప‌ని చేస్తుందా?

లేడీ సూపర్ స్టార్ నయనతార గ‌త ఏడాది ఓ ఇంటిది అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివన్ తో నయనతార ఏడడుగులు వేసింది. దాదాపు ఏడేళ్ల‌పాటు ప్రేమించుకున్న ఈ జంట ఫైనల్ గా వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లి అయిన‌ నాలుగు నెలలకే సరోగసి పద్ధతిలో పండంటి మగ కవలలకు జన్మనిచ్చారు. వీరి సరోగసి చాలా పెద్ద వివాదం అయింది. అయితే లీగ‌ల్‌గానే వివాదానికి న‌య‌న్ దంపుతులు ముగింపు ప‌లికారు. ఇకపోతే తాజాగా నయనతారకు […]

న‌య‌న‌తార భ‌ర్త‌కు బిగ్ షాక్‌.. ఊరించి ఉసూరుమ‌నిపించిన స్టార్ హీరో!?

నయనతార భర్త, కోలీవుడ్ దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్ కు స్టార్ హీరో అజిత్ కుమార్ బిగ్ షాక్ ఇచ్చాడు. కొద్ది నెలల క్రితం విఘ్నేష్ శివన్‌ అజిత్ కుమార్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఎంతో ఆనందంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల `తునివు` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అజిత్‌.. తన తదుపరి చిత్రాన్ని విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో స్టార్ట్ చేయాలని భావించాడు. అజిత్ కెరీర్ లో తెర‌కెక్క‌బోయే 62వ ప్రాజెక్ట్ ఇది. ప్ర‌ముఖ […]

ఆ సీనియ‌ర్ హీరోకు సాయి ప‌ల్ల‌వి గ్రీన్ సిగ్న‌ల్‌.. ఇదేం కాంబినేష‌న్ రా సామి!

తన సహజ నటనతో తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సాయి పల్లవి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రలకు, ఎక్స్పోజింగ్ కు ఆమడ దూరంలో ఉంటూ వస్తున్న సాయి పల్లవి.. కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రలతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే గ‌త కొంతకాలం నుంచి కెరీర్ పరంగా సాయి పల్లవి బాగా సైలెంట్ అయిపోయింది. గత ఎడాది విడుదలైన […]

కాజ‌ల్ ఎంట్రీతో చేతి దాకా వ‌చ్చి చేజారిన బిగ్ ఆఫ‌ర్‌.. త్రిష ఆవేద‌న‌!?

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన హీరోయిన్ల జాబితాలో త్రిష ఒకరు. అయితే మధ్యలో ఈమె కెరీర్ బాగా డౌన్ అయింది. అలాంటి తరుణంలో మణిరత్నం రూపొందించిన `పొన్నియన్ సెల్వన్` మూవీతో త్రిష కు పూర్వవైభవం వచ్చింది. ఇందులో కుందువై పాత్రలో అద్భుతమైన న‌ట‌న‌ను కనిబ‌రిచి విమర్శకులు నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ తర్వాత త్రిషకు మళ్ళీ ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే విజ‌య్ ద‌ళ‌పతికి జోడిగా ఓ సినిమాకు సైన్ చేసింద‌ని […]

న‌మ్మ‌కం లేదు.. కానీ, ఒంటరిగా మాత్రం ఉండ‌లేనంటున్న న‌య‌న‌తార‌!

లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ దర్శకనిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ తో నయనతార ఏడడుగులు నడిచింది. పెళ్లయిన నాలుగు నెలలకే సరోగ‌సి ద్వారా పండంటి మగ క‌వ‌ల‌ల‌కు ఈ దంపతులు జన్మనిచ్చారు. ఇక వివాహం అనంత‌రం నయన‌తార‌ నుంచి వచ్చిన తొలి చిత్రం కనెక్ట్. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త విఘ్నేష్ స్వయంగా నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి అశ్విన్ శరవణన్ దర్శకత్వం […]

టాలీవుడ్ హీరోలపై ఫన్నీ కామెంట్స్ చేసిన నయనతార..!!

కోలీవుడ్ , టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది నయనతార. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నయనతార నటిస్తూ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వంటి భాష లలో అగ్ర హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నది నయనతార. అయితే ఇటీవల పలు సినిమాలలో పలు విభిన్నమైన పాత్రలో నటిస్తూ ఉన్నది. నయనతార ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు కావస్తున్నా […]

ప్రభాస్ కంటే బాలయ్య పెద్ద ఆకతాయి.. న‌య‌న్ షాకింగ్ కామెంట్స్‌!

లేడీ సూపర్ స్టార్ నయనతార `కనెక్ట్` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, సత్య రాజ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. డిసెంబర్ 22న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తెలుగులో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను […]

ఇక మీదట నయనతార మారకపోతే నష్టమేనా..?

కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. హీరోయిన్ లలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం నయనతార ఒక్కో చిత్రానికి రూ .8 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రమోషన్ విషయంలో ఏ హీరోయిన్ పై లేని స్థాయిలో నయనతార పైన విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఎంతోమంది రిక్వెస్ట్ చేసినా నయనతార మాత్రం సినిమా ప్రమోషన్స్ విషయంలో […]