గుంటూరు మంత్రులు డేంజర్ జోన్‌లో..ముగ్గురికి చెక్?

అధికార వైసీపీలో మంత్రుల పాత్ర అభివృద్ధి చేయడం కంటే..ప్రతిపక్ష నాయకులని తిట్టడమే ఎక్కువనే విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఏ మంత్రి అయినా ప్రెస్ పెడితే..వారి శాఖలకు సంబంధించి మాట్లాడటం తక్కువగా కనిపిస్తోంది..ఎంతసేపు ప్రతిపక్ష నేతలని తిట్టడానికే ప్రెస్ మీట్లు పెట్టడమే అన్నట్లు ఉంది. అసలు మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి అభివృద్ధి పనుల గురించి మాట్లాడటం కనిపించడం లేదు. దీంతో మంత్రులు ఏ శాఖ బాధ్యతలు చూసుకుంటున్నారో ప్రజలకు క్లారిటీ ఉండటం లేదు. దీని వల్ల […]

రజిని స్టార్ట్…పేటలో పొజిషన్ ఏంటో?

నేటి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి…ప్రజలకు సేవ చేయాలసిన ప్రజా ప్రతినిధులు..పూర్తిగా ప్రత్యర్ధులని తిట్టడంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా మంత్రులు…అసలు మంత్రులు అంటే తమ తమ శాఖలకు సంబంధించి బాధ్యతలని సక్రమంగా నిర్వహించి…ప్రజలకు సేవ చేయాలి. కానీ ఇప్పుడు మంత్రులు అర్ధం మారిపోయింది…కేవలం ప్రతిపక్ష పార్టీలని తిట్టడానికే మంత్రులు అన్నట్లు ఉంది. గతంలో చంద్రబాబు హయాంలో ఇదే జరిగింది…ఇప్పుడు జగన్ హయాంలో అంతకుమించి జరుగుతుంది. రాష్ట్రంలో 25 మంత్రులు ఉన్నారు…కానీ విచిత్రమైన విషయం ఏంటంటే కొందరు మంత్రులు […]

ఆ నలుగురు మంత్రుల సీట్లు గల్లంతేనా?

నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు దొరకవనే చెప్పాలి..సరిగ్గా పనిచేయకపోవడం, ప్రజల్లోకి వెళ్లకపోవడం లాంటి అంశాల వల్ల కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇక అలాంటి వారికి సీటు ఇస్తే వైసీపీకి ఓటమి ఖాయం..అందుకే అలా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని పక్కన పెట్టేయాలని డిసైడ్ అయిపోయారు. ఇప్పటికే పనితీరు మెరుగుపర్చుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సరిగ్గా పనిచేయకపోతే మొహమాటం లేకుండా సీటు ఇవ్వనని చెప్పేశారు. అయినా సరే కొందరు ఎమ్మెల్యేలు మెరుగైన పనితీరు కనబర్చడంలో […]

పేటలో ఈ సారి హోరాహోరీ..?

గత ఎన్నికల్లో ఆసక్తికర పోరు జరిగిన నియోజకవర్గాల్లో చిలకలూరిపేట కూడా ఒకటి…ఈ స్థానంలో టీడీపీ నుంచి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు…వైసీపీ నుంచి విడదల రజిని పోటీ చేశారు. రజిని కాకుండా వేరే నేత పోటీ చేసి ఉంటే పేట ఫైట్ పై అంత ఆసక్తికరంగా ఉండేది కాదేమో. ఎందుకంటే టీడీపీలో చేరి…ప్రత్తిపాటి వెనుక రాజకీయం నేర్చుకున్న రజిని…చివరికి అదే ప్రత్తిపాటిపై పోటీకి దిగడంతో..పేట ఫైట్ చాలా ఇంటరెస్టింగ్ గా నడిచింది. అయితే సీనియర్ అయిన ప్రత్తిపాటిని […]

మహిళా మంత్రులకు కష్టమేనండి..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజుకో విధంగా మారుతున్నాయి…అధికారంలో ఉన్న వైసీపీకి పూర్తి ఆధిపత్యం ఉన్నట్లు కనిపిస్తున్నా సరే ఎక్కడో ప్రతిపక్ష టీడీపీ పుంజుకుంటున్నట్లే ఉంది..ఎక్కడకక్కడ రాజకీయ సమీకరణాలు మారిపోతూ వస్తున్నాయి. ఇప్పటివరకు వైసీపీ ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో టీడీపీ పికప్ అవుతుంది…కొన్ని స్థానాల్లో జనసేనకు కూడా పట్టు దొరుకుతుంది. అయితే గత ఎన్నికల మాదిరిగా ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి వన్ సైడ్ విజయం దక్కడం మాత్రం చాలా కష్టమని తెలుస్తోంది..ఈ సారి టీడీపీ గట్టి పోటీ […]