ఇప్పుడు సినీ ఇండస్ట్రీ కళ్లు అన్నీ F3 సినిమా పైనే ఉన్నాయి. ఇన్నాళ్లు పెద్ద సినిమాల హవా నడిచింది . సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినా..పెద్ద సినిమాల ధాటికి తట్టుకోలేం అన్న భయంతో డైరెక్టర్ అనిల్ రావిపూడి..సినిమాను పోస్ట్ పోన్ చేస్తూ..ఎవ్వరికి అడ్డుకాకుండా ..ఎవ్వరు అడ్డులేకుండా ..కూల్ గా సమ్మర్ ట్రీట్ కి కూల్ కామెడీ బ్రీజ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే మే27న సినిమా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. […]
Tag: Victory Venkatesh
సందిగ్దంలో దృశ్యం 2 సినిమా.. అసలు ఏమైందంటే?
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన దృశ్యం 2 సినిమా కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలనుకున్నారనే వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఇటీవల వెంకటేష్ నటించిన నారప్ప సినిమా మాదిరిగానే ఈ దృశ్యం 2 సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దసరా తరువాత దృశ్యం 2 ప్రేమ్ కానుందని బలంగానే వార్తలు వినిపిస్తున్న ఈ చిత్రం యూనిట్ మాత్రం ఇంకా సందిగ్ధం […]
చైతూ లవ్ స్టోరీపై వెంకీ ఏం అన్నాడంటే?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదల కానుంది. శేఖర్ కమ్ముల,సాయిపల్లవి కాంబినేషన్ లో మరొకసారి సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 19న జరగనుండగా, ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా […]
వెంకటేష్ కూతురుకు అరుదైన గుర్తింపు…?
ప్రస్తుతం సోషల్ మీడియాది ట్రెండ్ నడుస్తోంది. పంచవ్యాప్తంగా ఇన్ స్టా గ్రామ్‌లో భారీగా ఫాలోవర్స్ కలిగి ఎక్కువగా సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హాపర్ కంపెనీ ప్రకటించింది. ఈ లిస్టులో భారతీయులకు మూడు ప్లేస్‌లు లభించగా అందులో తెలుగు అమ్మాయి, సినీ హీరో వెంకటేష్ కూతురు అయిన ఆశ్రిత దగ్గుబాటికి చోటు లభించడం చర్చనీయాంశంగా మారింది. ఆ హాపర్ ఇన్స్‌టాగ్రామ్ రిచ్ జాబితా 2021 ఇలా ఉంది. లక్ష్లలో ఫాలోవర్లు కలిగిన వారికి ఇన్స్‌టాగ్రామ్ వారు పోస్టు చేసే […]