తెలుగు ఆడియన్స్ భారీ లెవెల్లో ఆకట్టుకుంటున్న టాక్ షోస్ లో నందమూరి నట సింహం బాలయ్య హోస్టుగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె ఒకటి. ఆహా మీడియాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా మూడు సీజన్స్ పూర్తిచేసిన ఈ షో.. నాలుగో సీజన్‌తో కూడా మంచి సక్సెస్‌ను అందుకుంటుంది. ఈ సీజన్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలోనే అన్‌స్టాపబుల్ చివరి ఎపిసోడ్ గ్లోబల్ స్టార్ […]
Tag: Venkatesh
బాలయ్య వదిలేస్తే వెంకటేష్ బ్లాక్ బస్టర్ కొట్టిన మూవీ ఇదే.. తెర వెనుక పెద్ద స్టోరీనే నడిచిందిగా..!
సినీ ఇండస్ట్రీలో మొదట ఓ హీరో కోసం అనుకున్న సినిమాలో మరో హీరో నటించడం.. ఒక కాంబోలో ఫిక్స్ అయిన కథ.. తర్వాత క్యాన్సిల్ అయ్యి మరొకరు ఆ సినిమాల్లో నటించడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సినిమాల్లో కొన్ని సినిమాలు హిట్లు కాగా.. మరికొన్ని ప్లాప్‌లుగా నిలుస్తాయి. అయితే.. ఓ హీరో వదులుకున్న కథతో మరో హీరో సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొడితే నిజంగా సినిమా మిస్ చేసుకున హీరోది బ్యాడ్ లక్ […]
ఫ్లాప్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన వెంకీ మామ.. బిగ్ రిస్క్ చేస్తున్నాడే..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపొందిన ఈ పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో వెంకటేష్ తన నటనతో ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి సినిమాకు హీరోయిన్‌లుగా నటించగా.. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో.. […]
టాలీవుడ్ స్టార్ హీరోలకు తండ్రిగా రజనీకాంత్ ను నటించమన్న ఆ డైరెక్టర్.. డేర్ కి చెప్పాలి..!
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ ప్రారంభంలో తెలుగులో అడపాదడపా సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెదరాయుడు సినిమాలో గెస్ట్ రోల్‌లో మెరిసిన రజనీకాంత్.. ఈ సినిమాకి హైలెట్గా నిలిచారు. అయితే.. ఈ సినిమా తర్వాత రజిని తెలుగు సినిమాల్లో కనిపించింది లేదు. తన తమిళ్ సినిమాలతోనే తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. అయితే.. తర్వాత మరో తెలుగు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాలో రజనీకాంత్‌కు ఛాన్స్ వచ్చిన నటించలేదట. అదే తెలుగులో ఈ జనరేషన్ మల్టీ […]
ఆ క్రేజీ డైరెక్టర్‌తో వెంకి మామ నెక్స్ట్ మూవీ.. ఈసారి పాన్ ఇండియన్ టార్గెట్..!
టాలీవుడ్ స్టార్ హీరోగా విక్టరీ వెంకటేష్ తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న వెంకీ మామ.. దాదాపు రెండు దశాబ్దాల నుంచి సరైన బ్లాక్ బస్టర్ లేక సతమతమవుతున్నాడు. అలాంటి వెంకటేష్‌కు తాజాగా సంక్రాంతి బరిలో.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇప్పటికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ వసూళను కొల్లగొడుతూనే ఉంది. వెంకటేష్‌కు సరైన బ్లాక్ బస్టర్ హిట్ పడితే.. […]
బుక్ మై షోలో సంక్రాంతికి వస్తున్నాం సెన్సేషనల్ రికార్డ్ .. వెంకీ మామ అదుర్స్..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం .. సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది .. అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తీసుకువచ్చారు .. దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఇప్పటికి క్యూ కూడుతున్నారు .. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర […]
ఎప్పటినుంచో ఆ హీరోయిన్‌తో పనిచేయాలని వెయిట్ చేస్తున్న వెంకటేష్.. ఆ లక్కీ బ్యూటీ ఎవరంటే..?
ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరో, హీరోయిన్‌లుగా రాణిస్తున్న చాలా మంది.. తనకంటే పెద్ద స్టార్ హీరోలు లేదా హీరోయిన్లతో నటించాలని ఆశపడుతూ ఉంటారు. అది సర్వసాధారణం. ఎక్కువగా హీరోయిన్లు ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. అదే తమ డ్రీమ్ అని చెబుతూ ఉంటారు. అంతేకాదు ఆ హీరోలతో సినిమాలు చేయడం వల్ల వారి ఇమేజ్ కూడా మరింతగా పెరుగుతుందని ఆరాటపడతారు. అలాంటిది సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వెంకటేష్ […]
వెంకటేష్ భార్య నీరజ బ్యాక్ గ్రౌండ్ తెలుసా.. ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవుతారు..!
టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు తనయుడుగా బడా బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఫ్యామిలీ హీరోగా లక్షలాది మంది హృదయాలను ఆకట్టుకున్నా.. ఇప్పటికే అదే క్రేజ్‌తో బెంకీ మామ దూసుకుపోతున్న సంగతి తెలిసింది. ఇటీవల కాలంలో పలు మల్టీస్టారర్లలో నటించినా.. తర్వాత రానా నాయుడు వెబ్ సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. ఇక ఏడది సంక్రాంతి బరిలో తాజాగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ ఎలాంటి […]
” సంక్రాంతికి వస్తున్నాం ” సంచలనం.. వెంకీ మామ ఆల్ టైం రికార్డ్ అదుర్స్..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తాజా మూవీ సంక్రాంతి బరిలో జనవరి 14న గ్రాండ్‌గా రిలీజైంది. ఇక రిలీజ్‌కు ముందే విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు రూ.42 కోట్ల మేరే జరిగింది. అయితే సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్‌షో తోనే పాజిటివ్ టాక్ […]