`నార‌ప్ప‌` నుంచి న్యూ అప్డేట్‌..వెంకీ ఫ్యాన్స్‌కు సూప‌ర్ ట్రీట్ రెడీ!

విక్ట‌రీ వెంక‌టేష్‌, శ్రీకాంత్ అడ్డాల కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించ‌గా..కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. త‌మిళంలో హిట్ అయిన అసురన్ చిత్రానికి ఇది రీమేక్‌. ఇప్ప‌టికే షూటింగ్‌తో పాటు సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. వెంకీ ఫ్యాన్స్‌కు సూప‌ర్ ట్రీట్ రెడీ చేశారు నార‌ప్ప మెక‌ర్స్‌. […]

గెట్ రెడీ..`నార‌ప్ప‌` టీజ‌ర్‌కు ముహూర్తం ఫిక్స్‌?

విక్ట‌రీ వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన తాజా చిత్రం నార‌ప్ప‌. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం తమిళంలో హిట్టయిన అసురన్ కు రీమేక్‌. సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌ల‌కు ముహూర్తం ఖరారు చేసిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే వారం చిత్ర టీజ‌ర్ […]

దసరా రేసు నుండి `ఎఫ్‌3` ఔట్‌..రీజ‌న్ ఏంటంటే?

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా తెర‌కెక్కిన చిత్రం ఎఫ్ 2. ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి అనిల్ రావిపూడి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కిస్తున్నాడు. ఎఫ్ 2లో న‌టించిన తమన్నా, మెహ్రీన్ లే ఎఫ్ 3లోనూ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ చిత్రం ద‌స‌రాకు విడుద‌ల అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, తాజా స‌మాచారం ప్ర‌కారం.. […]

సిద్ధమైన ‘నారప్ప’.. మ‌రో వారం రోజుల్లోనే..?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో నార‌ప్ప ఒక‌టి. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించింది. త‌న‌ కెరీర్‌లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో వెంకీ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో క‌నిపించ‌నున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాపై శ్రీకాంత్‌ అడ్డాల క్రేజీ అప్డేట్ […]

మ‌రో రికార్డు క్రియేట్ చేసిన దృశ్యం-2

దృశ్యం సినిమా ఎలాంటి సంచ‌ల‌నం సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముందుగా మ‌ళ‌యాంలో వ‌చ్చిన ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించ‌డంతో తెలుగులో దీన్ని విక్ట‌రీ వెంక‌టేశ్ హీరోగా రీమేక్ చేశారు. ఇక్క‌డ కూడా సూప‌ర్ హిట్ కొట్టింది. ఊహ‌కు కూడా అంద‌ని స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా సినిమా తెర‌కెక్క‌డంతో ప్రేక్ష‌కుల‌కు తెగ న‌చ్చింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా దృశ్యం 2 తెర‌కెక్కించారు. క‌రోనా వ‌ల‌న ఓటీటీలో విడుద‌లైన ఈ సినిమా అదే స్థాయిలో బంప‌ర్ హిట్ కొట్టింది. దిగ్గజ […]

వెంకీ దృశ్యం 2కు భారీ న‌ష్టం..అసలేమైందంటే?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మ‌ళ‌యాళంలో హిట్ అయిన దృశ్యం 2 రీమేక్ ఒక‌టి. జీతూ జోసెఫ్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో వెంకీకి జోడీగా మీనా న‌టిస్తోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రానికి భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్టు తెలుస్తోంది. కేర‌ళ‌లో ఈ సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్ ఇటీవ‌ల కూరిసిన వ‌ర్షాల‌కు కూలిపోయినట్లు […]

ఇన్నాళ్ల‌కు ఆ కోరిక తీరింది..ఆ హీరోపై ప్రియమణి షాకింగ్ కామెంట్స్‌!

ప్రియమణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌, కోలీవుడ్‌ పాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. పెళ్లి త‌ర్వాత మాత్రం సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌చ్చింది. ఇక ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసిన ప్రియ‌మ‌ణి.. మ‌ళ్లీ మునుప‌టి జోష్‌తోనే ముందుకు వెళ్తోంది. ప్ర‌స్తుతం ఈమె వెంకటేష్‌తో నారప్ప, రానాతో విరాటపర్వం, అజయ్‌ దేవగణ్‌తో మైదాన్ సినిమాలు చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్రియ‌మ‌ణి.. […]

దృశ్యం 2 విడుద‌లపై వెంకీ కీల‌క నిర్ణ‌యం!?

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో దృశ్యం 2 రీమేక్ ఒక‌టి. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ నే తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. మీనా, కృతికా జయకుమార్, ఎస్తర్ అనిల్ కీలక పాత్రల్లో నటిస్తున్న‌ ఈ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నాడు. ఇటీవ‌లె ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయింది. ఇక మ‌రోవైపు శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ చేస్తున్న‌ నార‌ప్ప షూటింగ్ కూడా పూర్తి అయింది. కానీ, […]

క‌రోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న `ఎఫ్ 3` టీమ్..?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. గ‌తంలో వ‌చ్చిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇంత‌లోనే క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డ‌టంతో.. షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే తాజా స‌మాచారం […]