విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఎఫ్ 3`. 2019 సంక్రాంతి బరిలో దిగి భారీ విజయం సాధించింది ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎఫ్ 2లో భార్యాభర్తల మధ్య వచ్చే ఫ్రస్ట్రేషన్ ని […]
Tag: Venkatesh
మల్టీ స్టారర్ సినిమాలకు నేను రెడీ అంటున్న స్టార్ హీరో..!
టాలీవుడ్ కు నాలుగు స్తంభాలుగా పేరు తెచ్చుకున్న హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్. వీరు నలుగురూ దశాబ్దాలుగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఈ నలుగురు హీరోల వయసు 60 ఏళ్లు దాటింది. దీంతో తమ వయసుకు తగ్గ పాత్రలు చేసేందుకు వీరు సిద్ధమవుతున్నారు. నలుగురు అగ్ర హీరోల్లో మొదట వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ.. అలాగే ఈ తరం హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నుంచి […]
మహేష్, నాగ్, వెంకీలకే షాకిచ్చిన తరుణ్ సినిమా ఏదో తెలుసా?
తరుణ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అంజలి` సినిమాతో చైల్ట్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన తరుణ్.. ఆపై హీరోగా మారి అతి తక్కువ సమయంలోనే లవర్ బాయ్‌గా టాలీవుడ్ లో స్పెషల్ ఇమేజ్‌ను క్రీయేట్ చేసుకున్నాడు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన తరుణ్.. క్రమక్రమంగా ఫేడౌట్ హీరోగా మారిపోయాడు. అయితే ఈయన నటించిన చిత్రాల్లో `నువ్వే కావాలి` సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. హీరోగా తరుణ్ చేసిన తొలి చిత్రమిది. కె. విజయభాస్కర్ దర్శకత్వంలో […]
వెంకీ ఇప్పటివరకు ఏయే హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు చేశాడో తెలుసా?
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్.. తనదైన నటన, ట్యాలెంట్‌తో అంచలంచలుగా ఎదిగి స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్నారు. ఒంటరి పోరాటం చేయకుండా వచ్చిన ప్రతి అవకాశంలోనూ మెరిసి మాస్, క్లాస్, ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల మదిలో స్పెషల్ ఇమేజ్‌ను ఏర్పర్చుకున్నాడు. అదే సమయంలో అత్యధిక హిట్ పెర్సెంటేజ్ ఉన్న హీరోగానూ గుర్తింపు పొందిన వెంకీ.. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతూ అటు సీనియర్ హీరోలకు, ఇటు కుర్ర హీరోలకు […]
వెంకీ బర్త్‌డే.. అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన `ఎఫ్3` టీమ్..!
విక్టరీ వెంకటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బడా నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకీ.. సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. మాస్, క్లాస్, ఫ్యామిలీ ఇలా అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న వెంకటేష్.. ఇప్పటికీ సూపర్ సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్నాడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు. నేటితో 61 వ పడిలోకి అడుగుపెట్టాడు వెంకీ. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ […]
కత్రినా కైఫ్ పెళ్లికి వెళ్తున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రముఖ నటుడు విక్కీ కౌశల్‌తో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని మాధోపూర్‌లో ఉన్న సిక్స్‌సెన్సెస్ ఫోర్ట్ భర్వారాలో పంజాబీ సంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక అత్యంత ఘనంగా జరగబోతోంది. దానికంటే ముందు 7న నిశ్చితార్ధం, 8న మెహందీ, సంగీత్ వేడుకలు జరుగుతాయి. వివాహ వేడుకలకోసం ఇప్పటికే కత్రినా కైఫ్ విక్కీ కౌశల్‌లు ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే..విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ […]
`డ్రైవింగ్ లైసెన్స్` కోసం ఆరాటపడుతున్న వెంకటేష్..?!
విక్టరీ వెంకటేష్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆ మధ్య `నారప్ప` సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న వెంకీ.. తాజాగా దృశ్యం 2లో మరోసారి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి `ఎఫ్ 3` చిత్రంలో నటిస్తున్నాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. డబ్బు చుట్టూ తిరిగే ఈ […]
వెంకటేష్-రోజాల మధ్య మాటలు లేకపోవడానికి కారణం అదేనా..?
సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య గొడవలు జరగడం, మనస్పర్థలు ఏర్పడటం ఎంత కామనో.. కొన్నాళ్లకు వాళ్లు కలిసి పోవడం కూడా అంతే కామన్. కానీ, టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజాల మధ్య మాత్రం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 ఏళ్ల నుంచీ మాటలు లేవు. అవును, మీరు విన్నది నిజమే. అసలు వివాదాలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉండే వెంకటేష్‌కు రోజాతో గొడవేంటి..? వీరిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం లేదు..? […]
తొలి సినిమాకు వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
విక్టరీ వెంకటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బడా నిర్మాత డి.రామానాయుడు తనయుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంత చేసుకున్నాడీయన. ఇక వెంకటేష్ తొలి చిత్రం ఏదీ అంటూ టక్కున అందరూ 1986లో వచ్చిన `కలియుగ పాండవులు` అనే చెబుతుంటారు. కానీ, ఈ చిత్రం కంటే ముందే వెంకీ మరో మూవీలో నటించాడు. అదే `ప్రేమ్ నగర్`. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన […]