స్టార్ హీరోలు అందరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం అనేది ఎంతో అరుదుగా జరిగే సంఘటన. అభిమానులందరూ తమకు ఇష్టమైన హీరోలందరినీ కలిసి చూడాలని ఆశపడుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పటి తరం హీరోలు మాత్రమే కాకుండా సీనియర్ హీరోలు కూడా ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇప్పటి తరం హీరోలతో పోటీ పడుతూ.. తమ […]
Tag: Venkatesh
వెంకటేష్ వార్నింగ్ కు రానా రియాక్షన్.. సొంత బాబాయ్‌ను అంత మాటన్నాడేంటి?
దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. అదే `రానా నాయుడు`. కరన్ హన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను లోకోమోటివ్ గ్లోబల్ మీడియా బ్యానర్ పై సుందర్ ఆరోన్ నిర్మించారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ […]
వెంకీ కూడా రెమ్యూనరేషన్ ని పెంచేశాడుగా..?
టాలీవుడ్లో సీనియర్ స్టార్ గా తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు వెంకటేష్. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకొనే వెంకటేష్ సరికొత్త ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు అదే బ్రాండ్ తో కొనసాగించారు. ఇదంతా ఇలా ఉండగా సీనియర్ కేటగిరీలోకి వచ్చేశాక వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నారు.రెగ్యులర్గా కార్షియల్ కథల జోలికి వెళ్లకుండా కొత్తదనం ఉండే కథలపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు. ఇందులో ఇతర […]
మామ అల్లుడు మరోమారు ఇరగదీయబోతున్నారు… కాబినేషన్ రిపీట్!
ఈ మధ్య కాలంలో చూసుకుంటే టాలీవుడ్లో వరుసగా మల్టీస్టారర్ సినిమాలు రూపొందడం మనం గమనించవచ్చు. అందులోనూ ఎక్కువగా మామ అల్లుడు కాంబినేషన్లు ఎక్కువగా ఇపుడు తెరకెక్కడ విశేషం అని చెప్పుకోవాలి. ఇది యాదృశ్చికమో లేక మరొకటా అనే విషయం తెలియదు గాని వరుసగా ఓ నాలుగు ఐదు సినిమాలు ఒకేసారి రూపొందడం చిత్రమనే చెప్పుకోవాలి. ఇటీవలే పవన్ కళ్యాణ్ మరియు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఒక సినిమా కన్ఫర్మ్ అయిన సంగతి విదితమే. […]
వెంకటేష్ కూతురు ఏం ఉందిరా బాబు… ఈ ఫొటోలు చూస్తే టాప్ హీరోయిన్లూ పనికి రారు..!
తెలుగు చిత్ర పరిశ్రమలో కుటుంబ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ అనే చెప్పాలి. వెంకీ సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ జాతర లాగా కనిపిస్తాయి. ఇప్పటికీ కూడా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన స్టామినా చూపిస్తూ నేటితరం యువ హీరోలకు కూడా గట్టి పోటీ చేస్తున్నాడు. అలాగే యువ హీరోలతో కలిసి మల్టీ స్టార్ సినిమాలు చేస్తూ […]
ఈ నలుగురు హీరోలు ఎవరు హిట్.. ఎవరు ఫట్…!
తెలుగు సినిమా పరిశ్రమలో దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్, వీరిద్దరు తర్వాత సూపర్ స్టార్ కృష్ణ.. ఒకప్పుడు సినిమా రంగని ఏలేశారు. వీరిలో ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఆయనే నెంబర్ వన్‌గా ఉన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడైతే రాజకీయాలలోకి వెళ్ళారో… తెలుగు సినిమా పరిశ్రమలో నెంబర్ వన్ ఎవరు అనే ప్రశ్నకు ఇద్దరు హీరోల మధ్య ప్రధానంగా పోటీ నడిచింది. మోగాస్టార్ చిరంజీవి, యువరత్న నందమూరి బాలకృష్ణ 1980, 90వ దశకం మధ్యకాలంలో నెంబర్ వన్ రాంక్ కోసం పోటీ […]
భారీగా పెంచేసిన సీనియర్లు..యువ హీరోలను మించిపోయారుగా అంతేగా మరి..!
ప్రస్తుతం మన టాలీవుడ్‌లో యువ హీరోలు కన్నా సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఉన్నా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చూస్తున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణ- చిరంజీవి ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి గత సంవత్సరం రెండు సినిమాల తో ప్రేక్షకులు ముందుకు రాగా.. ఈ సంవత్సరం వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కూడా చిరంజీవికి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]
`సైంధవ్`గా వెంకటేష్.. సూపర్ పవర్ ఫుల్‌గా టైటిల్ గ్లింప్స్!
టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, హిట్ ఫేమ్ శైలేష్ కొలను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వెంకీ కెరీర్ లో తెరకెక్కబోయే 75వ చిత్రమిది. అయితే ల్యాండ్ మార్క్ మూవీకి `సైంధవ్` అనే టైటిల్ ను ఖరారు చేశారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తాజాగా బయటకు వచ్చిన టైటిల్ గ్లింప్స్ సూపర్ పవర్ ఫుల్ గా సాగుతూ విశేషంగా ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ […]
వెంకటేష్ మైల్ స్టోన్ 75వ సినిమా నుంచి.. అదిరిపోయే అప్డేట్ ఫ్రీ లుక్ చించేసాడుగా..!
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ తన కెరీర్‌లో మైల్ స్టోన్ చిత్రం 75వ సినిమా అప్డేట్ తాజాగా వచ్చింది. ఎఫ్ 3 సినిమా తర్వాత వెంకటేష్ నుంచి వస్తున్న సినిమా ఏంటి అంటూ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో నానితో శ్యామ్ సింగరాయ్ నిర్మించిన నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ 75వ సినిమా రాబోతున్నట్లు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ఎప్పటినుంచో అనుకుంటున్నా హిట్ ఫెమ్ దర్శకుడు […]