దగ్గుబాటి రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకటేష్.. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నాసరే తన టాలెంట్ నే నమ్ముకున్నాడు. సెలక్టివ్ గా కథలను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలను ఖాతాలో వేసుకుని విక్టరీ వెంకటేష్ గా స్టార్ హోదాను అందుకున్నాడు. ఆరు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ప్రస్తుతం `హిట్` సినిమా ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో `సైంథవ్` అనే భారీ యాక్షన్ మూవీ […]
Tag: Venkatesh Daggubati
`సైంధవ్`గా వెంకటేష్.. సూపర్ పవర్ ఫుల్‌గా టైటిల్ గ్లింప్స్!
టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, హిట్ ఫేమ్ శైలేష్ కొలను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వెంకీ కెరీర్ లో తెరకెక్కబోయే 75వ చిత్రమిది. అయితే ల్యాండ్ మార్క్ మూవీకి `సైంధవ్` అనే టైటిల్ ను ఖరారు చేశారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. తాజాగా బయటకు వచ్చిన టైటిల్ గ్లింప్స్ సూపర్ పవర్ ఫుల్ గా సాగుతూ విశేషంగా ఆకట్టుకుంది. ఈ గ్లింప్స్ […]
థియేట్రికల్ రిలీజ్‌కు `నారప్ప` సిద్ధం.. వచ్చే కలెక్షన్స్ ను ఏం చేస్తారో తెలుసా?
విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `నారప్ప`. ఇందులో ప్రియమణి, కార్తీక్ రత్నం, నాజర్, రావు రమేశ్, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామి, రాఖీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని భావించారు. కానీ, కరోనా మహమ్మారి కారణంగా 20 జులై 2021న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. […]
`మా` ఎన్నికలు..సింపుల్‌గా తేల్చేసిన వెంకీ!
వివాదాలకు, వివాస్పద వ్యాఖ్యలకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. షూటింగ్ సమయాల్లో మినహా పెద్దగా బయట కనిపించని వెంకీ.. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండరు. ఏ విషయంలో అయినా ఎంత వరకూ మాట్లాడాలో అంత వరకే మాట్లాడతారు. ఇక ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల విషయంలోనూ వెంకీ సింపుల్‌గా తేల్చేశారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం […]
ప్రియమణి అది పెద్ద కోరిక అదేనట..మరి నెరవేరేనా?
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి యమా జోరుగా దూసుకుపోతోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇక ఇటీవల ప్రియమణి నటించిన దీ ఫ్యామిలీ మ్యాన్ […]
రంగంలోకి వెంకీ-వరుణ్..సెట్స్‌పైకి `ఎఫ్3`!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుష్ తేజ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఎఫ్ 3. గతంలో విడుదలై ఘన విజయం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఆలస్యం అయింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో మళ్లీ సినిమా […]
ఊహించని డైరెక్టర్‌తో వెంకీ కొత్త ప్రాజెక్ట్..?!
తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆరు పదుల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్నాడు వెంకీ. అంతేకాదు, వరుస హిట్లకు కూడా ఖాతాలో వేసుకుంటున్నారు. ప్రస్తుతం నారప్ప, ఎఫ్ 3, దృశ్యం 2 చిత్రాలు చేస్తున్న వెంకీ.. త్వరలోనే ఎవరూ ఊహించని ఓ యంగ్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరాఫ్ కంచెరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో దర్శకుడిగా తన మార్క్ చూపించిన […]