సుస్మిత కొణిదెల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు అయిన సుస్మిత.. మొదట తన తండ్రికి కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీలో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సొంతంగా ప్రొడెక్షన్ హౌస్ ను ప్రారంభించి నిర్మాతగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా సుస్మిత ఓ ఖరీదైన డ్రెస్ తో వార్తల్లో నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి కోసం […]
Tag: varun tej wedding
వరుణ్ తేజ్ ఇంత ఫాస్ట్ గా ఉన్నాడేంట్రా బాబు.. పెళ్లికి ముందే అది కానిచ్చేశాడు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరికొద్ది రోజుల్లో తన బ్యాచిలర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో గత ఐదేళ్ల నుంచి ప్రేమాయణం నడిపిస్తున్న వరుణ్ తేజ్.. ఇప్పుడు ఆమెతో ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ జూన్ లో వీరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వరుణ్ తేజ్ ప్రస్తుతం […]
సాయి ధరమ్ తేజ్ కి పెద్ద తలనొప్పిగా మారిన వరుణ్ పెళ్లి.. ఇదెక్కడి గోల రా బాబు!?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. సొట్టబుగ్గుల సుందరి లావణ్య త్రిపాఠితో వరుణ్ తేజ్ ఏడడుగులు వేయబోతున్నాడు. `మిస్టర్` మూవీతో ఏర్పడ్డ వీరి పరిచయం ప్రేమగా మారడంతో.. ఇరువురు వివాహం చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇటీవలె నాగబాబు నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. ఈ ఏడాది చివర్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటటీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే వీరిద్దరి పెళ్లి మెగా మేనల్లుడు […]
ఆ హీరోయిన్ తో పెళ్లి.. ఫైనల్ గా అలా ఓపెన్ అయిపోయిన వరుణ్ తేజ్!?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరుణ్ తేజ్.. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ హిట్స్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన `గాందీవధారి అర్జునుడు` అనే సినిమాలో నటిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ ఇది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి వరుణ్ తేజ్, ప్రముఖ […]