చంద్రబాబుపై మరొక ట్విట్ చేసిన వర్మ..!!

తెలుగు ఇండస్ట్రీలో వివాదాస్పదమైన డైరెక్టర్లలో రాంగోపాల్ వర్మ ఒకరు.. తరచూ ఏదో ఒక విషయం పైన పలు రకాలుగా ట్విట్ చేస్తూ పెను సంచలనాలను సృష్టిస్తూ ఉంటారు. కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలోనే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలలో కూడా తలదురుస్తూ ఉంటారు. ఎవరో ఒకరి పైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్న వర్మ.. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సంచలన ఇట్లు చేస్తూ […]

స్నేహితులుగా ఉన్న వర్మ, వైస్ జగన్ ల మధ్య ఎక్కడ చెడింది

చాలా కాలంగా ఏపీ సీఎం జగన్ కు రామ్ గోపాల్ వర్మ మంచి సపోర్టర్ గా ఉన్నాడు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పలు సినిమాలు చేసి.. వైసీపీకి జనాల్లో మంచి మైలేజీ వచ్చేలా చేశాడు. అంతేకాదు..జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా తను వెళ్లాడు. సీఎంను సన్మానించాడు కూడా. అలాంటి జగన్ సర్కారు మీద ఆర్జీవీ విమర్శలు ఎక్కుపెట్టాడు. జగన్ కు ఒకప్పటి మిత్రుడు ఇప్పుడు శత్రువుగా మారాడు. సినిమా టికెట్ల ధరల తగ్గింపు లొల్లి ఇప్పుడు వారి మధ్య […]

క‌రోనాతో బీజేపీ సీనియ‌ర్ నేత మృతి..!

కాషాయ‌ద‌ళంలో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల్లోలం రేపుతున్న‌ది. ఇప్ప‌టికే ప‌లువురు సీనియ‌ర్‌, జాతీయ స్థాయి నేత‌లు, కేంద్ర మంత్రులు సైతం వైర‌స్ బారిన ప‌డ్డారు. అందులో కొంద‌రు కోలుకోగా, మ‌రికొంద‌రు ప్రాణాల‌ను విడిచారు. ఇప్పుడు తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి భవర్ లాల్ వర్మ శనివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా బారిన ప‌డి ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చేరారు. […]

వర్మ హీరోయిన్ ఆ ఛాన్స్ కొట్టేసింది

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా ద్వారా పరిచయమైంది తేజస్వి. ఆ వెంటనే ఆమెను అవకాశాల మీద అవకాశాలు ఆమెని వరించాయి. ఏకంగా వర్మ సినిమాలోనే హీరోయిన్‌గా నటించేసింది ఈ ముద్దుగుమ్మ. ‘ఐస్‌క్రీమ్‌’ సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటించి వర్మ దగ్గర మార్కులు కొట్టేసింది. ఆ తరువాత చాలా సినిమాల్లో వరుసగా నటిస్తూనే ఉంది. తాజాగా ‘రోజులు మారాయి’ సినిమాలో నటించిన తేజస్వి. నటనకు మంచి మార్కులు పడ్డాయి. చాలా బాగా చేసిందనే స్పందన వస్తోంది. […]