పెళ్లి మేటర్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఏం చెప్పిందంటే..?

వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ బ్యూటీగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ బిజీబిజీగా గ‌డుపుతుంది. నటనతో తన సత్తా చాటిన ఈమె క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తేనే సినిమాలో నటిస్తుంది. సినిమా చిన్నదైనా, పెద్దదైన కంటెంట్‌తో ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఈ విధంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. వరలక్ష్మి నటిస్తుందంటే ఆ సినిమాలో కచ్చితంగా ఏదో కంటెంట్ ఉండే ఉంటుంది అనేంతగా ప్రేక్షకుల్లో […]

టాలీవుడ్ సినిమాకు మరో కొత్త సెంటిమెంట్.. ఆమె నటిస్తే మూవీ పక్క హిట్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరలక్ష్మి శరత్ కుమార్ అడుగు పెట్టి ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ టాలీవుడ్ లక్కీ బ్యూటీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్‌లు తెగ వైర‌ల్‌ అవుతున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన మూవీ సంక్రాంతికి కనుక రిలీజ్ అయితే కచ్చితంగా బొమ్మ బ్లాక్ బ‌స్టర్ హిట్ అవుతుందంటూ కామెంట్‌లు వినిపిస్తున్నాయి. క్రాక్, వీర సింహారెడ్డి, హనుమాన్ సినిమాలతో ఈ సెంటిమెంట్ […]

తన ఆస్తుల వివరాలను ప్రకటించిన నటి వరలక్ష్మి… ఎందుకో తెలుసా?

రంగురంగుల సినిమా జీవితంలో ఎవరి జీవితం ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. ఒకానొక దశలో వరుస సినిమాలలో వెలుగొందినవారు, సడెన్ గా అవకాశాలు కోల్పోయి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక దీపం వున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్న సామెత కొందరికి వర్తిస్తుంది, మరికొందరికి వర్తించదు. అలా ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉండి, తరువాతి కాలంలో అవకాశాలు లేక ఖాళీగా జీవితాన్ని సాగిస్తున్న నటీమణులలో సీనియర్ నటి బేబీ వరలక్ష్మి కూడా ఒకరు. […]