కేవలం 72 గంటల్లోనే రూ.100 కోట్లు సంపాదించిన విజయ్ సినిమా.. తెలుగులో మాత్రం!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘వారిసు’ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. తెలుగులో తప్ప ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈరోజు అంటే జనవరి 14న ఈ మూవీ విడుదల కాగా పెద్దగా దీనికి రెస్పాన్స్ రాలేదు. తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్టర్‌గా, రష్మిక మందన్న హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమా తెలుగులో ఏమో కానీ తమిళంలో మాత్రం […]

బిగ్ బ్రేకింగ్‌.. విజ‌య్ `వార‌సుడు` విడుద‌ల వాయిదా!?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ద‌ళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హై బ‌డ్జెట్ తో దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్‌ రష్మిక మంద‌న్నా హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్, శ్రీ‌కాంత్‌, ప్రకాశ్ రాజ్, శ్యామ్, జయసుధ, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ స్వ‌రాలు అందించాడు. సంక్రాంతి కానుక జనవరి 12న ఈ చిత్రం పాన్ […]

విజ‌య్ `వార‌సుడు` రన్‌ టైమ్‌ మరీ అంత ఎక్కువా?

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వారిసు(వార‌సుడు)`. ఇందులో నేష‌న‌ల్ క్రష్ ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టించింది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగి బాబు, సంగీత త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా […]

మహేష్ మూవీని ఇమిటేట్ చేస్తున్న తమిళ్ హీరో విజయ్.. ఫ్లాప్‌యేనా?

ప్రముఖ నటుడు విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా తమిళంలో మంచి క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాని ఎక్కువమంది చూడకపోవచ్చు. ఆది పురుష్, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి సినిమాల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ వారసుడు సినిమాపై లేదు. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు కావడంతో టాలీవుడ్‌లో కాస్త రెస్పాన్స్ వస్తోంది. కానీ ఈ సంక్రాంతికి దానికి పోటీగా వస్తున్న సినిమాలను తట్టుకొని నిలబడటం మాత్రం కష్టమే. అంతేకాకుండా ఇప్పటివరకు […]

వంశీ పైడిపల్లి సినిమాకు విజ‌య్ షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌?!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌కు తెలుగులోనూ సూప‌ర్ క్రేజ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే విజ‌య్ ఓ తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నుండ‌గా.. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మించ‌నున్నాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలో కూడా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రం విజ‌య్ కెరీర్‌లో 66వ చిత్రంగా తెర‌కెక్క‌నుంది. అయితే ఈ సినిమాకు విజ‌య్ పుచ్చుకుంటోన్న రెమ్యున‌రేష‌న్ […]

మ‌హేష్ హ్యాండిచ్చిన డైరెక్ట‌ర్‌తో ప‌వ‌న్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌లె విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఇక ప్ర‌స్తుతం ప‌వ‌న్.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. అదే స‌మ‌యంలో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌ను కూడా సెట్స్ మీద‌కు తీసుకెళ్లాడు. వీటి త‌ర్వాత హరీష్ […]