Tag Archives: vamika

విరుష్క జోడీపై ఫ్యాన్స్ అస‌హ‌నం..ఇలా చేశారేంటంటూ కామెంట్స్!

టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిను అనుష్క శ‌ర్మ దంప‌తుల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అభిమానులు విరుష్క అని ముద్దుగా పిలుచుకునే ఈ జంట‌కు ఇటీవ‌లె పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే. ఈమెకు వామికా అని నామ‌క‌ణం కూడా చేశారు. కానీ, వామికా ముఖాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు అభిమానుల‌కు చూపించ‌లేదు విరుష్క జోడీ. అయితే తాజాగా వామికా ఆరు నెల‌లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా అనుష్క.. `తన ఒక్క

Read more