Tag Archives: Tuck Jagadish

`టక్ జగదీష్` ఫ్లాప్ అయినా హ్యాపీగా ఉన్న నాని..ఎందుకో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచ‌నాల న‌డుము ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఊళ్లో భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు.. తన కుటుంబం కోసం చిన్న

Read more

నాని టక్ జగదీష్ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: టక్ జగదీష్ నటీనటులు: నాని, రీతూ వర్మ, జగపతి బాబు, తదితరులు సంగీతం: ఎస్.థమన్ సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల నిర్మాణం: షైన్ స్క్రీన్స్ దర్శకత్వం: శివ నిర్వాణ రిలీజ్ డేట్: సెప్టెంబర్ 10, 2021 న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను నాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా

Read more

ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రం టక్ జగదీష్.. నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు..!

సెప్టెంబర్ 10వ తేదీన వినాయక చవితి కానుకగా అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా టక్ జగదీష్ సినిమా విడుదలకానున్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీలో నేరుగా విడుదల కావడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ చిత్రబృందం మాత్రం ఓటీటీకే ఓటు వేసింది. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత సాహు గారపాటి టక్ జగదీష్ సినిమా గురించి

Read more

న‌న్ను నేనే బ్యాన్ చేసుకుంటా..ఆ ఈవెంట్‌లో నాని షాకింగ్ కామెంట్స్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా డైరెక్ట‌ర్ శివ నిర్వాణ తెర‌కెక్కించిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుము థియేట‌ర్‌లో విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం..ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 10 వ తేదీన విడుద‌ల కాబోతోంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌

Read more

నాని దెబ్బకు భయపడుతున్న లవ్ స్టోరి..?

టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇటీవల థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో, ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాలు తమ విడుదల తేదీలను వరుసగా అనౌన్స్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో గతేడాది రిలీజ్ కావాల్సిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘లవ్ స్టోరి’ని వినాయక చవితి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు

Read more

ఒకేరోజు థియేటర్ లో, ఓటీటీలో ఎన్నీ సినిమాలు విడుదల అవుతున్నాయో తెలుసా?

కరోనా మహమ్మారి వల్ల థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో సినిమాలు వరుసగా పోటీకి బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకేసారి పలురకాల సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిలో హీరో నాని నటించిన టక్ జగదీష్ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కానుండగా, అదే రోజు సాయి పల్లవి, నాగచైతన్య నటించినలవ్ స్టోరీ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి ఓటీటీ లో విడుదల అవుతుండటంతో థియేటర్ లలో రిలీజ్ అయ్యే సినిమా

Read more

నాని సినిమాకు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లో కాదట!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నామని నాని ఆశపడగా, ఆయన ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. ఇక ఈ సినిమా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ పలుమార్లు చెప్పుకొచ్చినా, ఇప్పుడది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది.

Read more

లవ్‌స్టోరీకి విలన్‌గా మారుతున్న టక్ జగదీష్

టాలీవుడ్‌లో ఒకేసారి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద యుద్ధవాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక చిన్నసినిమాల విషయం పక్కనబెడితే, పెద్ద సినిమాలు ఇలా రిలీజ్ అయితే మాత్రం సినిమా తీసిన వారికంటే కూడా చూసే వారికే ఎక్కువ ఆతృతగా ఉంటుంది. ఏ సినిమా హిట్ కొడుతుందా, ఏ సినిమా బిచానా ఎత్తేస్తుందా అని వారు లెక్కలు వేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మరోసారి కనిపించబోతుంది. అయితే ఈసారి బరిలో ఉన్నవి మాత్రం రెండు మీడియం

Read more

చేతులెత్తేసిన నాని.. బోరుమంటున్నారుగా!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను రెడీ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే టక్ జగదీష్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన నాని, త్వరలోనే శ్యామ్ సింఘ రాయ్ చిత్రాన్ని కూడా పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు తక్కువ వ్యవధి సమయంలోనే రిలీజ్ కానుండటంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా గతకొంత కాలంగా థియేటర్లు మూతపడటంతో వెండితెరపై నాని బొమ్మ చూసి చాలా రోజులైందని వారు ఫీలవుతున్నారు. కానీ

Read more