ప‌వ‌న్ – మ‌హేష్ సినిమాల‌కు బ‌య్య‌ర్ల క‌రువు

టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ప్రిన్స్ మ‌హేష్‌బాబు సినిమాలు వ‌స్తున్నాయంటే థియేట‌ర్లు ప్రేక్ష‌కుల‌తో ఎలా పోటెత్తుతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరి సినిమాలు రిలీజ్‌కు వారం రోజుల ముందు నుంచే ఉండే హంగామా మామూలుగా ఉండ‌దు. వీరికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్ ఇండియాలోను, ఓవ‌ర్సీస్‌లోను ల‌క్షల్లోనే ఫ్యాన్స్ ఉంటారు. అయితే అలాంటి క్రేజ్ ఉన్న ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల సినిమాలు కొనేందుకు ఇప్పుడు బ‌య్య‌ర్లు లేకుండా పోయారు. విన‌డానికి ఇది కాస్త షాకింగ్‌గా […]

మీసం మెలేస్తున్న పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ 

‘సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌’ సినిమా నెగిటివ్‌ టాక్‌ ఇచ్చింది. కానీ నెక్స్ట్‌ సినిమాకి అనౌన్స్‌మెంట్‌ జరిగింది. ఇంకేముంది పవన్‌ కొత్త సినిమా ముహూర్తానికి కొబ్బరి కాయ కొట్టేశాడు. ఇక సెట్స్‌ మీదికెళ్లడమే లేటు అనుకుంటున్న తరుణంలో రకరకాల కారణాలతో ఆ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. ఎస్‌.జె సూర్య డైరెక్షన్‌లో రావాల్సిన ఈ సినిమా కోసం డైరెక్టర్ల మీద డైరెక్టర్లను మారుస్తూ పవన్‌ అభిమానుల్ని సందిగ్థంలో పడేశాడు. చివరికి త్రివిక్రమ్‌ చేతికి చిక్కింది ఈ ప్రాజెక్టు. ఈ సినిమాకి […]

మహేషా మజాకా:లైన్లో అన్ని సినిమాలా!

‘బ్రహ్మూెత్సవం’ తర్వాతి సినిమాకి ఎక్కువగా హైప్‌ క్రియేట్‌ చేయకూడదని అనుకుంటున్నట్టున్నాడు సూపర్‌ స్టార్‌ మహేష్‌. అంతా సైలెంట్‌గా చేసుకెళ్ళిపోతున్నాడట తన కొత్త సినిమా కోసం. మురుగదాస్‌ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై మహేష్‌ ఎంత వద్దన్నా హైప్‌ క్రియేట్‌ అవుతూనే ఉంటుంది. ఇంకో వైపున మురుగదాస్‌ తర్వాత చేయబోయే సినిమాల కసరత్తూ ఓ కొలిక్కి వచ్చిందని సమాచారమ్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో మహేష్‌ హీరోగా సినిమా ఎప్పుడో ఫైనలైజ్‌ అయిపోయింది. అయితే మురుగదాస్‌తో చేసిన తర్వాతే పూరితో […]

సమంతా 50 కోట్లు కొల్లగొట్టింది

సమంతా ఏంటి 50 కోట్లు కొల్లగొట్టడం ఏంటా అనుకుంటున్నారా?అదేనండి సమంతా లీడ్ రోల్ లో నితిన్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన “అఆ” చిత్రం 50 కోట్ల వసూళ్లు సాధించి ముందుకు దూసుకుపోతోంది.50 కోట్ల క్లబ్ లో చేరిన అతి కొద్దీ తెలుగు సినిమాల్లో అఆ కూడా నిలిచి ట్రేడ్ వర్గాల్ని సైతం ఆశ్చర్యపరిచింది. ఎటువంటి పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా హీరోయిన్ చుట్టూ తిరిగే కథతో నితిన్ లాంటి హీరో తో […]

వాళ్ళెవరూ కాదు పవన్ నెక్స్ట్ ఆయనతోనే!

పవర్ స్టార్ సడన్ డెసిషన్స్…. చాలామంది డైరెక్టర్స్ ను ఇబ్బందుల్లో పెట్టేస్తున్నాయి.ప్రెస్టీజియస్ గా తీసుకుని అతనితో సినిమాకు రెఢీ అయిన దర్శకులకు…పవన్ ఉన్నట్టుండి షాక్ లిస్తూ బయటకు పంపించేస్తున్నాడు. దీంతో టాలీవుడ్లో పవర్ సడన్ డెసిషన్స్ పై పెద్ద చర్చే నడుస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాన్ కి తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.ఒక దశలో చెప్పాలంటే మెగాస్టార్ ని ఎంతగా అభిమానించే వారో… పవన్ కళ్యాన్ ని కూడా […]

అ..ఆ..అంత సీన్ లేదా!పోస్టుమార్టం రిపోర్ట్..

ఆడియో ఫంక్షన్ లో త్రివిక్రమ్ చెప్పింది అక్షర సత్యం.మనం జీవితంలో ఏం చేస్తున్నా,ఎక్కడున్నా అప్పుడప్పుడు వెనక్కి తిరిగి మన మూలాల్ని మనం వెతుక్కునే ప్రయత్నం చేయాలి .కొన్ని జ్ఞాపకాలు మరచిపొవాలనిపించవు,కొన్ని ప్రయాణాలు ఆపలనిపించావు,కొన్ని అనుబూతులు ఎంత పంచుకున్న ఆపాలనిపించవు.స్నేహితులతో కలసి చెప్పుకున్న కబుర్లు,క్రికెట్ ఆడి సరదాగా తిరిగొస్తు త్రాగిన సిగరెట్లు,ఒక టీ కె డబ్బులుంటే ఇద్దరు కలసి హాఫ్ తాగిన రోజులు మరపురానివే . ఇదంతా ఇప్పుడు మల్లి గుర్తుచేయడానికి ఒక బలమైన కారణం ఉంది.పైన చెప్పినవన్నీ […]