మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా సినిమా `గాడ్ ఫాదర్`. ఇక ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన `లూసిఫర్` సినిమాను తెలుగులో కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఆర్.బి చౌదరి, ఎన్వీ ప్రసాద్ రీమేక్ చేశారు. ఇక ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. అసలు నిజానికి మోహన్ రాజా 2001లో టాలీవుడ్ లో `హనుమాన్ జంక్షన్` అనే కామెడీ ఎంటర్టైనర్ సినిమాను తెరకెక్కించి మంచి బ్లాక్ […]
Tag: top trending news
అమ్మ మాట విని జీవితాని సర్వ నాశనం చేసుకున్న తెలుగు హీరో.. ఆ మాటే శాపం గా మారిందా..?
జనరల్ గా మన ఇంట్లోని పెద్దవారు ఓ మాట అంటూ ఉంటారు ఒక అబ్బాయి బాగుపడాలి అన్నా.. నాశనం అయిపోవాలి అన్నా దానికి కారణం ఒక ఆడదే అని ..బహుశా ఇతని విషయంలో ఇదే నిజం అనిపిస్తుంది. ఎస్ టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న తరుణ్ తన జీవితంలో ఇద్దరు ఆడవాళ్లను నమ్మి మోసపోయి చివరికి కెరీర్ నే సర్వనాశనం చేసుకున్నాడు అంటూ సినీ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అయ్యాయి . వాటి గురించి పూర్తి […]
తప్పో ఒప్పో అదే చేస్తా..ఇష్టం లేకుండానే ఆ పనికి ఒప్పుకున్న నాగచైతన్య.. !?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఎలాంటి పేరు ప్రతిష్ట ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు . నాగేశ్వరరావు గారి తర్వాత ఆ పేరును కంటిన్యూ చేస్తూ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు నాగార్జున. నాగేశ్వరరావు పేరుని ఏమాత్రం చెడగొట్టకుండా ఇంకా ఆ పేరును డబుల్ చేస్తూ ఇన్నాళ్లు నెట్టుకొచ్చాడు నాగార్జున . అయితే ఇప్పుడు నాగచైతన్య అఖిల్ టర్న్ స్టార్ట్ అయింది. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పటికీ నాగచైతన్య అఖిల్ సినిమా ఇండస్ట్రీలో హిట్ కొట్టడానికి అల్లాడిపోతున్నారు . నాగార్జున […]
it’s Official: సినీ ఇండస్ట్రీలో మరో పెళ్లి సందడి.. పెళ్ళి చేస్తుకోబోతున్న యంగ్ హీరో..!!
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువ మంది స్టార్ సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో అంటే 35-40 ఏళ్లు వచ్చినా కాని పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ మేమే అంటూ గర్వంగా చెప్పుకుంటూ తిరిగేవారు హీరోస్ . అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది . త్వరగా లైఫ్ లో సెటిలైపోదాం అన్న ఆలోచనలోనే 30-32 దాటగానే పెళ్లి చేసుకుని సెటిలైపోతున్నారు .ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బోలెడు మంది […]
ఇంట్రెస్టింగ్: నమ్రత వద్దు వద్దు అంటున్నా మహేశ్ బాబు చేసిన మూవీ ఇదే..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయకుండా ..ఎటువంటి గొడవలకు పోకుండా.. తన పని తాను చూసుకుంటూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ సపరేట్ మార్కును క్రియేట్ చేసుకున్నారు. అంతే కాదు తండ్రి కృష్ణ పేరు చెప్పుకొని సినీ ఇండస్ట్రీకి వచ్చిన మాట వాస్తవమే అయినా తండ్రి పలుకుబడిన ఉపయోగించుకొని మాత్రం సినిమా స్టోరీలను దక్కించుకోలేదు. తన సొంత టాలెంట్ తో తెలివితేటలతో మంచి మంచి […]
పవన్-అనుష్క కాంబోలో మిస్ అయిన రెండు చిత్రాలు ఏంటో తెలుసా?
అనుష్క శెట్టి బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన అనుష్క.. గత కొంతకాలం నుంచి సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. వరస ఆఫర్లు తలుపు తడుతున్న ఆమె మాత్రం సినిమాల ఎంపికలో చాలా నెమ్మదిగా వ్యవహరిస్తోంది. ఇకపోతే టాలీవుడ్ లో దాదాపు అగ్ర హీరోల అందరి సరసన ఆడిపడిన అనుష్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే […]
కొత్త ఇల్లు కొన్న మాధురీ దీక్షిత్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
మాధురి దీక్షిత్ ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్గా మరియు మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది. కొన్నాళ్లపాటు తన పాటలు, డాన్సులు, సినిమాలతో అటు నార్త్ లోనే కాదు ఇటు సౌత్ లో కూడా మాధురి దీక్షిత్ పేరు మారుమోగిపోయింది. ఈమె ప్రస్తుతం సినిమాలతో పాటు ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ముంబైలోని లోయర్ పరేర్ ప్రాంతంలో ఒక లగ్జరియాస్ ఇల్లును కొన్నది. అయితే […]
వేలానికి శ్రీదేవి కట్టిన చీరలు.. వచ్చిన డబ్బును ఏం చేస్తారో తెలుసా?
అతిలోక సుందరి, దివంగనటి శ్రీదేవి గురించి ప్రత్యేక పరిచయాలు చేయనక్కర్లేదు. ప్రస్తుతం శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా నిత్యం ఆమె సినిమాలతో అలరిస్తూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది. అయితే 1980లో హీరోయిన్గా రాణించిన ఆమె పెళ్లి అనంతరం 1997లో సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత 2012లో శ్రీదేవి రీ ఎంట్రీ సినిమా `ఇంగ్లిష్ వింగ్లిష్` తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా రిలీజ్ అయ్యి […]
ఆర్ ఆర్ సినిమా నచ్చలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా `త్రిబుల్ ఆర్`. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది మార్చి 25న విడుదలై పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. […]