ప్రజెంట్ సోషల్ మీడియాలో నయనతార పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుందో తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న నయనతార.. కేవలం నాలుగు నెలల్లోనే ఇద్దరు కవల పిల్లలకు తల్లి అయ్యి షాక్ ఇచ్చింది. ఇదంతా సరోగసి ప్రాసెస్ ద్వారా జరిగింది అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. దీంతో ఇండియాలో సరోగసి బ్యాన్ అయిన కూడా స్టార్ హీరోయిన్ గా ఉన్న నువ్వు ఇలాంటి ప్రొసీజర్ ఎలా ఫాలో అయ్యావు […]
Tag: top trending news
వారెవ్వ: ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు..మళ్ళీ తెలుగు తెర పై మిస్టర్ పర్ఫెక్ట్ హీరోయిన్..!!
సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయాలోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు గెస్ చేయలేరు. ఇక్కడ కొడితే అక్కడ.. అక్కడ కొడితే మరోదగ్గర..బాల్ బూమ్ రాంగ్ అయ్యిన్నట్లు.. హీరోయిన్స్ కూడా ఆ ఇండస్ట్రీలో ఫ్లాప్ అయితే ఈ ఇండస్ట్రీలో.. ఈ ఇండస్ట్రీలో ఫ్లాప్ అయితే మరో ఇండస్ట్రీని మారుస్తూనే ఉంటారు . అంతే కానీ తమలో తప్పు ఉందని మాత్రం సరి పెట్టుకోరు. ఆ లిస్ట్ లోకే వస్తుంది ఢిల్లీ బ్యూటీ తాప్సి పన్ను. తాప్సి ఈ […]
బన్నీ చేతి పై ఉన్న ఈ టాటూ పేరు ఎవరిదో తెలుసా..? దాని వెనుక ఉన్న అస్సలు సీక్రేట్ ఇదే..!!
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఇదో ఫ్యాషన్ అయిపోయింది . ఇష్టమైన వారి పేర్లు, ఇష్టమైన సంఘటన గుర్తు తాలూకా తేదీలు , ఇష్టమైన వాళ్ళ తాలూకా బొమ్మలను చేతిపై బాడీ పార్ట్స్ పై చెరిగిపోకుండా టాటూ వేయించుకుంటారు . సినీ ఇండస్ట్రీలో ఉండే సినీ స్టార్ సెలబ్రిటీసే కాదు చాలామంది ..బిగ్ సెలబ్రిటీస్ కూడా ఇలా తమ బాడీ పార్ట్స్ పై తమకి ఇష్టమైన వ్యక్తుల బొమ్మలను పేర్లను తేదీలను టాటూ గా వేయించుకుంటున్నారు. […]
పుట్టెడు బాధలోను మహేశ్ సంచలన నిర్ణయం..ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్..!?
మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు ఇందిరాదేవి రీసెంట్ గానే మరణించారు. అనారోగ్య కారణంగా కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు . ఈ ఊహించని పరిణామంతో మహేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణను ఓదార్చడం ఎవరి తరం కాలేదు భార్య పార్థివ దేహం వద్ద కుమిలి కుమిలి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా […]
చచ్చే లోపు అలా ఒక్కసారైన చేయాలి..ఈ హీరోయిన్ మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే..!?
మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ తీరని కోరిక ఎప్పుడో ఒకసారి నెరవేర్చుకోవాలని వాళ్ళ మనసుకి అనిపిస్తూ ఉంటుంది . అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లకి కూడా కోరికలు ఉంటాయి. మరీ ముఖ్యంగా అవి బయటకి చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. ఎదుటివారు ఏమైనా అనుకుంటారనో.. లేక తప్పుగా భావిస్తారనో తెలియదు కానీ, కొందరు హీరోయిన్స్ హీరోలు మాత్రం తమకు ఉన్న కోరికలను అలాగే దాచి పెట్టేసుకుంటారు . అయితే […]
వారెవ్వ: బంపర్ ఆఫర్ కొట్టేసిన తాగుబోతు రమేష్..ఏకంగా బాలీవుడ్ బడా హీరోతోనే..!!
సినీ ఇండస్ట్రీలో హీరోలకి హీరోయిన్స్ కే కాదు.. కమెడియన్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది . ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కమెడియన్స్ లో తాగుబోతు రమేష్ కూడా ఒకరు. నిజానికి ఈయనకు మందు తాగే అలవాటు లేదు. కానీ ప్రతి సినిమాలో ఆయన నటించే క్యారెక్టర్ అందుకు తగ్గట్లే ఉంటుంది. కాబట్టి అందరూ ఇతన్ని తాగుబోతు రమేష్ గా మార్చేశారు. అయితే నిజ జీవితంలో మాత్రం ఈ అబ్బాయి […]
ఈ విలన్ భార్య లో ఉన్న స్పెషల్ టాలెంట్ తెలిస్తే..ఆశ్చర్యపోవాల్సిందే..!!
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. విలన్ గా నటించే నటులకు అంతే క్రేజ్ ఉంటుంది. ఒక సినిమాకి హీరో మ్యానరిజం ఎంత ముఖ్యమో.. ఆ సినిమాకి విలన్ విలనిజం కూడా అంతే ముఖ్యం. అయితే అలాంటి పాత్రలు అందరు చేసి మెప్పించలేరు. కానీ ఎలాంటి విలన్ పాత్రనైనా సరే తనదైన స్టైల్లో నటించి మెప్పించగల నటుడు ఈ అజయ్. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉంటూ స్టార్ హీరోల సినిమాలో ప్రధాన పాత్రులు […]
సునీల్ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం తరుణ్ నే..నిలువునా ముంచేసాడట..!?
సినిమా ఇండస్ట్రీలో ఎవరి జాతకాలు ఎప్పుడు మారిపోతాయో ఎవరు చెప్పలేరు. స్టార్ గా ఉన్న హీరో అవ్వడం.. జీరో గా ఉన్న కమెడియన్ స్టార్ గా అవడం క్షణాల్లో జరిగిపోతాయి. పాపం అలాంటి మాయలకే బలైపోయాడు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా అడుగుపెట్టిన సునీల్ . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో కామెడీ పంచులతో నవ్విస్తూ స్టార్ హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ కమెడియన్ నే ఈ సునీల్. […]
ఆ విషయంలో ఎప్పుడు తల్లితో గొడవ..చనిపోయాక అర్ధం చేసుకున్న మహేశ్..!!
మనిషి బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు.. దూరమయ్యాకే ఆ విలువ మనకు ఏంటో తెలుస్తుంది అని మన పెద్దలు ఊరికే అనరు. మన జీవితంలో మన మంచి కోరుకునే వ్యక్తులు మనతో ఉన్నంతకాలం వాళ్ళ విలువ మనకి తెలిసి రాదు. ఒక్కసారి వాళ్లు మనకు దూరమైతే కచ్చితంగా వాళ్ళు మనతో కలిసి ఉన్నప్పుడు గడిపిన క్షణాలను.. జ్ఞాపకాలను ..చెప్పిన మంచి మాటలను గుర్తు చేసుకుంటాం. ప్రజెంట్ అలా తన తల్లితో ఉన్న అనుబంధాన్ని స్వీట్ మెమోరీస్ […]