#HarGharTiranga: మన దేశ భక్తి ఇలా తగలాడింది మోడీ గారు..!?

HarGharTiranga.. అనే పేరుతో జనాల్లో అంతరించిపోతున్న దేశభక్తి మరియు జాతీయవాదాన్ని పెంపొందించడానికి అలాగే ప్రోత్సహించడానికి మన దేశ ప్రధాన మంత్రి నరేద్ర మోడీ గారు.. చేసిన కొత్త ప్రయత్నమే ఇది. నిజానికి హర్ ఘర్ తిరంగా ప్రచారానికి దేశంలో మంచి స్పందన లభించింది. ఇన్నాళ్ళు మన దేశ జెండాని మర్చిపోయిన జనాలు..దేశాభివృద్ధిలో భాగస్వామ్యమవుతామని పలువురు తమ ఇళ్లు, సంస్థలపై జెండాను ఎగురవేసి..మేము ఇండియన్స్ అంటూ స్వాతంత్రదినోత్సవం నాడు రొమ్ములు చాచి స్టేటస్ లు పెట్టి చెప్పుకొచ్చారు. వామ్మో.. […]

లేడీ ఎమ్మెల్యేలని జగనే కాపాడాలి?

రాజకీయాల్లో ఏ నాయకుడుకైన సొంత ఇమేజ్ ఉండాలి..సొంత ఇమేజ్ ఉంటేనే రాజకీయంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి .సొంత ఇమేజ్ లేకుండా రాజకీయాల్లో విజయం సాధించడం అనేది చాలా కష్టం. ఏదో పార్టీ బట్టి అయితే…పార్టీ గాలి ఉన్నప్పుడు గెలుస్తారు…లేకపోతే ఓడిపోతారు. అలా కాకుండా సొంత బలం అంటూ ఉంటే…పార్టీ గాలి లేనప్పుడు కూడా గెలవచ్చు. అయితే గత ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు కేవలం జగన్ గాలిలోనే గెలిచారని చెప్పొచ్చు. జగన్ ఇమేజ్ వల్ల కొందరు […]

నిఖిల్ కార్తికేయ-2 రివ్యూ అండ్ రేటింగ్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2 ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రావడంతో కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. మరి నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ […]

మాచర్ల నియోజకవర్గం రివ్యూ అండ్ రేటింగ్

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ అనౌన్స్ చేసినప్పటి నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా ఉండటంతో ఈ సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక ఈ సినిమా టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కొత్త దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ‘మాచర్ల […]

ఖ‌మ్మం జిల్లాలో ప‌డే కాషాయ పిడుగు ‘ తుమ్మ‌ల ‘ దేనా..!

తెలంగాణ‌లో క్ష‌ణంక్ష‌ణం ఉత్కంఠగా మారుతోన్న రాజ‌కీయాల ప్ర‌భావం ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాపై కూడా ప‌డింది. తాజాగా కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే రాజ్‌గోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి గుడ్ బై చెప్పేసి బీజేపీ పంచ‌న చేరిపోయారు. ఇక తెలంగాణ‌లో ఉమ్మ‌డి జిల్లాల ప‌రంగా చూస్తే బీజేపీకి న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం జిల్లాల్లోనే స‌రైన ప‌ట్టులేదు. అలాంటి టైంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డినే పార్టీలో చేర్చుకుని అక్క‌డ ప‌ట్టు పెంచుకుంటోంది. అలాగే రాజ్‌గోపాల్ రెడ్డి సోద‌రుడు భువ‌న‌గిరి […]

కంచుకోట‌లో టీడీపీకి క్యాండెట్ ఎవ‌రు… అనాథ‌లా మారిన పార్టీ..!

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఉన్న కొవ్వూరు అసెంబ్లీ నియోక‌వ‌ర్గం గురించి ఎంత చెప్పుకొన్నా త‌క్కువేన‌ని అంటున్నారు టీడీపీ నాయ‌కులు. ఇక్క‌డ పార్టీని ముందుకు న‌డిపించే నాయ‌కుడు లేక‌పోవ‌డం తీవ్ర‌మైన వెలితిగా మారింది. పైగా.. ఇక్క‌డ నేత‌ల మ‌ధ్య ఐక్యత లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వంగ‌ల‌పూడి అనిత మళ్లీ ఇక్కడ కార్యక్రమాలకు హాజరు కాలేదు. మాజీ మంత్రి కెఎస్‌ జవహర్‌ గతంలో ఇక్కడ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. కానీ స్థానికంగా కొందరు […]

చిరంజీవి – అశ్వ‌నీద‌త్ కాంబినేష‌న్ వెన‌క ఇంత గొప్ప హిస్ట‌రీ ఉందా…!

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతల‌లో ఒకరైన వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత సి అశ్వినీ దత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అశ్వినీదత్ కాంబినేషన్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒక‌టి ప్లాప్ అయ్యింది. అస‌లు వీరి కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ ఏంటో చూద్దాం. జగదేకవీరుడు అతిలోకసుందరి: తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి హీరోగా నిర్మాత సి. అశ్వినీ దత్ కలయికలో […]

జ‌న‌సేన నుంచి ఫార్టీ ఇయ‌ర్స్ పృథ్వీ పోటీ చేసేది అక్క‌డేనా…!

రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. ఎవ‌రు ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు. ఎవ‌రు ఎవ‌రికీ శ‌తృవులు కూడా కాదు. ఒక‌ప్పుడు.. నోరు పారేసు కున్న నాయ‌కులే.. త‌ర్వాత కాలంలో అదే పంచ‌న చేరిపోవ‌డం.. రాజ‌కీయాల్లో త‌ప్ప ఇంకెక్క‌డైనా సాధ్య‌మేనా? అంటే.. కాద‌నే కామెంటే వినిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే జ‌రుగుతోంది. గ‌తంలో వైసీపీ త‌ర‌ఫున వాయిస్ వినిపించిన సినీ క్యారెక్ట‌ర్ న‌టుడు, ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ.. అమ్మ‌నా బ‌త్తాయ్ డైలాగుల‌తో వెండితెర‌ను కుదిపేసిన పృథ్వీ.. ఇప్పుడు.. జ‌న‌సేన పంచ‌న చేరేందుకు […]

మునుగోడు రాజ‌కీయం మారిందా… ఆ పార్టీకి భారీ న‌ష్టం త‌ప్ప‌దా ..!

ఎమ్మెల్యే రాజ‌గోపాల రెడ్డి రాజీనామాతో మునుగోడు కాంగ్రెస్ ఖాళీ అయిన‌ట్లేనా..? ఇక అక్క‌డ ఆ పార్టీ పుంజుకోవ‌డం అసాధ్య‌మేనా..? అంటే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. క్యాడ‌ర్ ఉన్నా నేత‌లు హ్యాండివ్వ‌డంతో ఆ లోటును ఇప్ప‌ట్లో పూడ్చ‌డం క‌ష్ట‌మేన‌నే అభిప్రాయాలు ఆ పార్టీ నేత‌లే వెలిబుచ్చుతున్నారు. రాజ‌గోపాల రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంపై గ‌త మూడేళ్ల నుంచీ అసంతృప్తిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆ పార్టీలో త‌న‌కు, త‌న కుటుంబానికి స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని.. త‌మ‌ను అవ‌మాన‌ప‌రుస్తున్నార‌ని ఆవేద‌న […]