పెళ్లి అనే విషయానికి వస్తే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పెళ్లి.. టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా వివాహం చేసుకోక పోవడం గమనార్హం. ఇకపోతే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ఎప్పటికప్పుడు మీడియాలో ఆసక్తికర కథనాలతో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక కొంత కాలంగా మనం ఎన్నో వార్తలు చదివి వదిలేయడం తప్ప చేసేదేమీ లేకపోయింది. చివరికి ప్రభాస్ పెళ్లి విషయంలో పెదనాన్న కృష్ణం […]
Tag: top stories
బాలయ్య బాబు బర్త్‌డే స్పెషల్.. ఫ్యాన్స్ చెప్పే బెస్ట్ స్లొగన్స్ ఇవే..!
ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా ఇండస్ట్రీలో నటసింహంగా ఎదిగిన బాలకృష్ణ నిన్నటితో 62 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. బాలయ్య 1974లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేశాడు. 1984లో సాహసమే జీవితం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అప్పటి నుంచి బాలకృష్ణ హీరోగా వందకు పైగా సినిమాలొచ్చాయి. అందులో ఎన్నో సూపర్ హిట్స్ అయ్యాయి. ఆదిత్య 369, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు మొన్నీమధ్యన వచ్చిన అఖండ వంటి చాలా సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ […]
ఎన్టీఆర్ – కొరటాల.. పూనకాలతో ఊగిపోయే అప్‌డేట్…!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస హిట్లతో టాలీవుడ్‌లో టాప్ హీరోగా దూసుకెళ్తున్నాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ సినిమా దగ్గర నుంచి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ వరకు ఎన్టీఆర్ తీసిన ప్రతీ సినిమా హిట్ అయింది. జైలవకుశ, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో తీసిన ఆర్‌ఆర్ఆర్ అన్ని భాషల్లో సూపర్ […]
నాని ‘ అంటే సుందరానికి ‘ ఫస్ట్ డే సూపర్బ్ వసూళ్లు..!
నాచురల్ స్టార్ నాని హీరోగా కరోనా టైంలో వీ, టక్ జగదీష్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ రెండు సినిమాలు ఓటీటీలో రావడంతో అనుకున్న స్థాయిలో అంచనాలు అందుకోలేదు. పైగా నాని మార్కెట్ కూడా తగ్గింది. అయితే చివరిస సినిమా శ్యామ్ సింగ రాయ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా హిట్ అయినా కూడా అప్పుడు ఏపీలో టిక్కెట్ రేట్లు తక్కువుగా ఉండడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇక తాజాగా అంటే సుందరానికి […]
వామ్మో… పెళ్లిలో నయనతార దుస్తులు, నగలు ఖరీదు ఇంత కాస్టా..!
సౌత్ లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార దాదాపుగా 18 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఇండస్ట్రీలో పని చేస్తూనే ఉన్నారు. ఇక తన నటనతో, అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు తన ఏడు సంవత్సరాల ప్రేమాయణానికి ఫుల్స్టాప్ పెట్టింది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్ ను ప్రేమించి .. రంగ వైభవంగా నేడు మహాబలిపురం లో చాలా ఘనంగా వివాహం చేసుకుంది. ఈ వివాహానికి అతిరథమహారధులు హాజరవడం తోపాటు […]
బాలకృష్ణ #NBK107 ఫస్ట్ హంట్ టీజర్ !
మైత్రి మోవీర్ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. క్రాక్ సినిమాతో మంచి ఫామ్లో ఉన్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నారో ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ కి చూస్తేనే అర్ధం అవుతుంది . బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10 వ తేదీన సందర్భంగా ఈ చిత్రం […]
“ఆరుగురు పతివ్రతలు” హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా..?
ఎందరో నటీమణులు కొన్ని సినిమాలకే కనుమరుగైపోతుంటారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నా టాలెంట్ ఉన్నా కెరీర్ ను కొనసాగించలేకపోవడం కొందరు దురదృష్టం అని చెప్పాలి. ఈ కోవలోకి చాలా మంది వస్తారు.. అటువంటి వారిలో ఒకరే నటి అమృత. ఈమె కన్నడ సినిమా పరిశ్రమకి చెందినది కావడం గమనార్హం. అలంటి నటి అమృతను స్వర్గీయ దర్శకుడు ఈ వి వి సత్యనారాయణ టాలీవుడ్ కు తీసుకు వచ్చాడు. తాను దర్శకత్వం వహించిన ఆరుగురు పతివ్రతలు అనే సినిమా […]
రీసెంటుగా ఓ టి టి లో సత్తా చాటిన 8 సినిమాలివే ?
కరోనా కాలంలో జెట్ స్పీడ్ లో దూసుకొచ్చింది ఓ టి టి రంగం. దొరికిందే ఛాన్స్ అని ఈ వేదిక వాయు వేగం అందుకుంది. కొత్త ఓ టి టి వేదికలు, సరికొత్త ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో ఆకర్షించాయి. ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ మాత్రమే అనుకునే ప్రేక్షకులు ప్రస్తుతం ఈ సినిమా కి థియేటర్ అవసరమా, ఈ సినిమాకి ఓ టి టి నే ఎక్కువ అని లెక్కలు వేసుకునే […]
బాలయ్య-గోపీచంద్ మూవీకి అదిరిపోయే క్రేజీ టైటిల్
వయస్సు ఎంత పెరిగినా.. తాను ఎప్పుడూ యువకుడినే అంటూ సరదాగా చెబుతూ ఉంటాడు నటసింహం నందమూరి బాలయ్య. తనకు 16 ఏళ్లే అంటూ ఇంటర్వ్యూలో నవ్విస్తూ ఉంటాడు. వయస్సుకు, పనికి సంబంధం లేదని, ఎప్పటికీ ప్రేక్షకులు, అభిమానులను అలరిస్తూ ఉంటానని చెబుతాడు. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న బాలయ్య.. తన మార్క్ మేనరిజం, పవర్‌ఫుల్ డైలాగులతో ఇప్పటికీ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తూనే ఉన్నాడు. బాలయ్యకు ఇప్పటికే ఫ్యాన్స్ లో క్రేజ్ అలాగే ఉంది. బోయపాటి శ్రీను […]