ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్‌డం సంపాదించాలంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పలు సందర్భాల్లో ఆఫర్ల కోసం తమ అందాన్ని మరింతగా పెంచుకునేందుకు.. ఎన్నో ఉకాల సర్జరీలు కూడా చేయించుకోవాల్సి వస్తుంది. అలా తను కూడా ఆఫర్ల కోసం సర్జరీ చేయించుకున్నాను అంటూ వివరించింది బిగ్ బాస్ బ్యూటీ శ్రీ సత్య. మొదట సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న శ్రీ సత్య.. తర్వాత పలు బుల్లితెర సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక బిగ్‌బాస్‌లో ఆఫర్ […]
Tag: tollywood
తరుణ్ – లావణ్య వివాదంలో పేరెంట్స్ ఎంట్రీ.. మరో కొత్త ట్విస్ట్.. !
గత కొద్ది రోజులుగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య వివాదం నెటింట చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వీరి వివాదంలో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. మ్యాటర్ ఏంటంటే.. తాజాగా రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి.. లావణ్య అతనిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పదేళ్లుగా నాతో లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్న రాజ్ తరుణ్.. సీక్రెట్ గా నన్ను పెళ్లి కూడా చేసుకున్నాడని.. రెండుసార్లు నాకు అబార్షన్ అయ్యిందంటూ వివరించింది. కేవలం […]
అంబానీ వెడ్డింగ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్ రజనీ డ్యాన్సే.. కుమ్మి పడేశాడు..?
గత పది రోజులుగా ముంబైలో అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 12న శుక్రవారం 8 గంటలకి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఏడడుగులు వేసి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు అన్ని దేశాల నుంచి సినీ, రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగానే సౌత్, నార్త్ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు. వివాహానికి ముందు […]
చిరు వద్దని మొత్తుకున్న పవన్ చేసిన సినిమా .. రిజల్ట్ తెలిస్తే దండం పెడతాం..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ సినిమాలతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న బాండింగ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులందరికీ తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవిని.. తండ్రిలా భావిస్తూ ఆయన మాటలు ఎంతగానో గౌరవిస్తూ ఉంటాడు. ఇక తను నటించే సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే పవన్ […]
చిరుకి ఎదురుతిరిగిన చరణ్.. బయటపడ్డ తండ్రి కొడుకుల వివాదం.. ఏం జరిగిందంటే..?
వాట్.. మెగా ఫ్యామిలీలో అది కూడా చరణ్, చిరంజీవిల మధ్య వివాదమా.. నిజంగానే వీరిద్దరి మద్య అంత పెద్ద గొడవలు ఏం జరిగాయి. ఇంతకీ రామ్ చరణ్ ఏ విషయంలో చిరంజీవికి ఎదురు చెప్పాడు ఒకసారి తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి రామ్‌చరణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తండ్రి, కొడుకుల్లా కాకుండా.. మంచి స్నేహితులుగా కనిపించే ఇద్దరు హీరోలు ఎప్పటికప్పుడే తమ సినిమాల విషయంలో కూడా ఒకరి సలహాలు ఒకరు […]
‘ దేవర ‘ లో ఎన్టీఆర్ నటించే ఆ రెండు పాత్రలు ఇవే… !
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడం.. అలాగే తారక్‌ను వెండితెరపై చూసి రెండేళ్ళు గడిచిపోవటంతో.. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్‌ను మళ్ళీ బిగ్ స్క్రీన్ పై చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. అంతేకాదు కొరటాల శివ ఆచార్య ప్లాప్ తర్వాత తెరక్కిస్తున్న సినిమా కావడంతో.. ఆయన కూడా ఈ సినిమాతో ఎలాగైనా మంచి సక్సెస్ అందుకోవాలని కాసితో ఉన్నాడట. ఈ […]
‘ హనుమాన్ ‘ డైరెక్టర్ తో బాలయ్య వారసులు.. క్రేజీ కాంబోలో ఎన్ని ట్విస్టులో..?
నందమూరి బాలయ్య నట వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎప్పటినుంచ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రియలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీకి.. అంత సిద్ధమైందని.. హనుమాన్ లాంటి సెన్సేషనల్ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞతో సినిమా తెరకెక్కించనున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట వైరల్ గా మారింది. మోక్షజ్ఞ […]
బాలయ్య – బాబి కాంబోలో జాక్‌పాట్ ఛాన్స్ మిస్ చేసుకున్న స్టార్ బ్యూటీ…!
నందమూరి నటసింహం బాలయ్య, కొల్లి బాబి డైరెక్షన్‌లో తన 1009వ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్త బయటకు వచ్చినా నెటింట క్షణాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలయ్య అభిమానులు కూడా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలయ్య వరుస హాట్రిక్ హీట్లతో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి […]
తన సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు.. తారక్ భార్యకు ముద్దు పేరుగా పెట్టుకున్నాడుగా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి జోడి టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది క్యూట్ జోడిగా భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. ఈ జంట సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తారక్ భార్య లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటుంది. ఫ్యామిలీకి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఈ అమ్మడు.. భర్త, పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే జూనియర్ […]