టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పగ్గాలు చేపట్టి బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్కన రాజకీయాల్లో రాణిస్తూనే.. మరో పక్కన సినిమాల్లోనూ బిజీ అవుతున్నాడు పవన్. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్స్ పెండింగ్ పడడంతో.. ఇటీవల సినిమా సెట్స్‌లోకి అడుగు పెట్టాడు. అలా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. నిధి అగర్వాల్ హీరోయిన్గా.. […]
Tag: tollywood
ఈ మెగాస్టార్ బ్యూటీ.. ఓ స్టార్ హీరోయిన్ తల్లి కూడా.. గెస్ చేస్తే మీరు జీనియస్..
పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా.. ఈమె ఒక్కపటి స్టార్ హీరోయిన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈమె కూతురు ప్రస్తుతం సౌత్ స్టార్ బ్యూటీగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ హీరోయిన్ తెలుగు, తమిళ్లో పలు సినిమాలలో నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం తెలుగులో నటించింది ఒక్క సినిమానే అయినా.. ఆసినిమాతో మంచి పాపులారిటి దక్కించుకుంది. అది కూడా ఆమె నటించిన ఆ ఒక్క సినిమా.. మెగాస్టార్ సరసన […]
కిరణ్ అబ్బవరం ‘ క ‘ రివ్యూ.. బొమ్మ హిట్టా.. పట్టా..?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా మూవీ ‘ క ‘. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. నయన్ సారిక హిరోయిన్‌గా నటించగా.. తన్వి రామ్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలకపాత్రలో కనిపించనున్నారు. సుజిత్ అండ్ సందీప్ దర్శకులుగా వ్యవహరించిన ఈ సినిమాకు.. చింత గోపాలకృష్ణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ సినిమా తాజాగా ప్రీమియర్ షోలు రిలీజ్ చేశారు. సినిమా […]
‘ లక్కీ భాస్కర్ ‘ మూవీ రివ్యూ.. దుల్కర్ కు లక్ కలిసి వచ్చిందా
టాలీవుడ్ ప్రేక్షకులను మహానటి, సీతారామం సినిమాలతో విపరీతంగా ఆకట్టుకున్న దిల్కర్ సల్మాన్.. తాజా మూవీ లక్కీభాస్కర్. దీపావళి కానుకగా థియేటర్లలో ఈ సినిమాల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక సినిమా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా.. వెంకీ అట్లూరి డైరెక్షన్లో నాగ వంశి ప్రొడ్యూసర్గ వ్యవహరిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాల్లో సచిన్ కేడ్కర్, టిను ఆనంద్ తదితరులు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ మూవీ ప్రీమియర్ షోలు రిలీజ్ చేశారు మేకర్స్. […]
నాగచైతన్యతో జతకట్టనున్న జాన్వి .. డైరెక్టర్ ఎవరంటే..?
ప్రస్తుతం అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య.. కార్తికేయ 2 ఫేమ్ చందూమోండేటి డైరెక్షన్‌లో తండేల్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్2 బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాల్లో.. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది. ఇక నాగచైతన్య ఈ సినిమా తర్వాత శివానిర్మాణ డైరెక్షన్ లో ఓ కథలో నటించనున్నాడట. ఈ క్రమంలో శివ.. చైతుకి ఒక కథను వినిపించినట్లు తెలుస్తుంది. ఖుషి సినిమా తర్వాత శివానిర్మాణ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో […]
నందమూరి నాలుగో తరం హీరో ఫస్ట్ లుక్.. తారక్ ఇంట్రెస్టింగ్ ట్విట్..
నందమూరి కుటుంబం నుంచి బాలయ్య తనయుడు మోక్షజ్ఞతో పాటు.. మరో కొత్త హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ మనవడు.. జానకిరామ్ తనయుడు మూడో ఎన్టీఆర్‌ను హీరోగా వెండితెరకు పరచయం చేసేందుకు వైవిఎస్ చౌదరి సిద్ధమయ్యారు. సరికొత్త కథతో ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ సినిమాను రూపొందించనున్నారు. న్యూ టాలెంటెడ్ రోర్స్.. బ్యానర్ పై ఈ సినిమాను వైవిఎస్ చౌదరి భార్య గీత నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి […]
రాజమౌళి – పవన్ కాంబోలో సినిమా మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?
టాలీవుడ్ నెంబర్‌వన్ స్టార్ డైరెక్టర్ ఎవరు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది రాజమౌళి. ఇప్పటివరకు సక్సెస్ రేట్ తప్ప.. ఫ్లాప్ తెలియని డైరెక్టర్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో తన సత్తా చాటుకుంటున్నాడు. త్వరలోనే పాన్ వరల్డ్ రేంజ్ లో ఆడియన్స్ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి టాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలని చిన్న సెలబ్రిటీస్ నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆశపడుతూ […]
ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ ముహూర్తం ఫిక్స్.. యాక్షన్ మొదలయ్యేది అప్పుడే..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇటీవల తెరకెక్కి దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో మంచి ఫామ్ లో దూసుకుపోతన్నాడు. ఈ ఊపులోనే బాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మల్టీస్టారర్ వార్2 షూట్‌లో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్కెడ్యూల్స్ లో బిజీగా గడుపుతున్న తారక్.. ఈ సినిమా లో హృతిక్ రోషన్ కు గట్టి పోటీ ఇవ్వనున్నాడు. నెగిటివ్ స్టేడ్స్‌లో తారక్ కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాలో ఓ స్పైగా ఆయన కనిపించనున్నాడని బాలీవుడ్ నుంచి […]
తొలిసారి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న ఇండియన్ హీరో ఎవరో తెలుసా..?
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలకు కోటి రూపాయల రెమ్యునరేషన్ అంటే అది పెద్ద విషయం కాదు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఒకటి రెండు సినిమాలతో సక్సెస్ అందుకున్న యంగ్ హీరోలు కూడా.. కోటి రూపాయల రెమ్యునరేషన్ చార్జి చేసేస్తున్నారు. అదే ఒకప్పుడైతే కోటి రూపాయల రెమ్యునరేషన్ అంటే చాలా పెద్ద మేటర్. అది ఎంతో పెద్ద అమౌంట్ అని అంత భావించేవారు. అలాంటి రోజుల్లో మొట్టమొదటి కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న ఇండియన్ స్టార్ […]









