ప్రస్తుత రోజులు మారుతున్న లైఫ్ స్టైల్ లో చాలామంది కొత్త కొత్త ట్రెండ్లు ఫాలో అవుతూ ఆధునికంగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే శరీరాలపై తమకు నచ్చినట్లుగా టాటూలు వేయించుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో అర్థం వచ్చేలా వాటిని తమ శరీరంపై గుర్తుగా వేయించుకుంటున్నారు. అలాగే సెలబ్రిటీలు కూడా ఎక్కువగా టాటూస్ పై ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రిటీలు వేయించుకుంటున్న టాటూలు వెనుక కచ్చితంగా ఏదో ఒక అర్థం పరమార్థం ఉండే ఉంటాయి. ఈ […]
Tag: tollywood
చరణ్ ఇంట్లో చాలా రోజులు కాపురం ఉన్న మంచు లక్ష్మి.. ఎవరికీ చెప్పొదని రిక్వస్ట్.. కారణం ఏంటంటే ..?!
మంచు డాక్టర్ లక్ష్మీ ప్రస్తుతం తన మక్కాం ముంబైకి మార్చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసిన ఈ అమ్మడు మొదట అమెరికాలో తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది. అక్కడ కొన్ని టెలివిషన్ షోలను చేసినా మంచు లక్ష్మి.. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించింది. అలాగే ఒకటి, రెండు హాలీవుడ్ సినిమాల్లోనే మెప్పించింది. సడన్గా యూఎస్ వదిలేసి ఇండియాకు వచ్చేసినా ఈ ముద్దుగుమ్మ.. నటిగా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. విలన్, హీరోయిన్, క్యారెక్టర్ […]
‘ కల్కి 2 ‘ కు మ్యూజిక్ డైరెక్టర్ అవుట్.. వామ్మో నాగ్ అశ్విన్ నీ ఇంటర్నేషనల్ బ్రెయిన్ ఏందయ్యా..?
కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కలెక్షన్‌ల వర్షం కురిపిస్తున్న కల్కి సినిమాతో ప్రభాస్ మరోసారి బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా రెండో భాగం ఉందని మేకర్స్ క్లైమాక్స్ లో క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ కల్కి యూనివర్స్ లో సెకండ్ పార్ట్ కూడా […]
రికార్డుల వర్షం కురిపిస్తున్న ‘ కల్కి ‘.. సరికొత్త ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్.. ఇది ప్రభాస్ రాజు స్టామినా.. ?!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి. జూన్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా ప్రొడ్యూసర్లకు లాభాల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. […]
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. హరిహర వీరమల్లు రిలీజ్ కు ముహూర్తం పిక్స్..?!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే .. ఫస్ట్ షో రిలీజ్ అవుతుంది అంటే చాలు.. అభిమానుల సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. కలెక్షన్లు మోత మోగిపోతుంది. అయితే గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ […]
ఆ పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిఖిల్.. ప్రొడ్యూసర్ గా ఆ స్టార్ హీరో.. ?!
ఎస్.. ప్రస్తుతం ఇదే న్యూస్ నెటింట తెగ వైరల్ అవుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక యంగ్ హీరో నిఖిల్ కూడా చిన్న హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్నాడు. హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ కెరీర్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు హిట్‌లుగా నిలిచాయి. చందు మొండేటి, నిఖిల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన కార్తికేయ సినిమాతో […]
బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్ షాకింగ్ కామెంట్స్.. ఈ సినిమాతో ఏకంగా సాంప్రదాయని.. సుప్పిని.. సుద్ధపూసిని అట..?
సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం గ్లామర్ షోకు మాత్రమే పరిమితమయ్యేవారు.. వెబ్ సిరీస్ పుణ్యమా అని నటన పద్ధతులను మార్చుకుని హీరోయిన్స్ మరింతగా తమ సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో కొందరు హీరోయిన్లు మొన్నటి వరకు గ్లామర్ షో తో ఆకట్టుకున్నా.. తర్వాత క్రైమ్ స్టోరీస్ లో పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తూ మెప్పిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సన్నీలియోన్, ప్రియమణి జాకీ షాప్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ కొటేషన్ […]
మోక్షజ్ఞ విషయంలో బాలయ్యకు చుక్కలు చూపిస్తున్న కూతుళ్లు.. కారణం ఇదే..?!
ఎస్ ప్రస్తుతం ఇదే న్యూస్ వైరల్ గా మారింది. బాలకృష్ణకు తన ఇద్దరు కూతుళ్లు బ్రహ్మణి, తేజస్విని చుక్కలు చూపిస్తున్నారు అంటూ.. వాటికి కారణం కొడుకు మోక్షజ్ఞనే అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు ఈ గొడవలకు కారణం ఏంటో ఒకసారి చూద్దాం. నందమూరి నటసింహం బాలయ్యకు ముగ్గురు పిల్లలన్న సంగతి తెలిసిందే. ఇద్దరు కూతుళ్లు, ఒక అబ్బాయి. నందమూరి ఫ్యామిలీ సిద్ధాంతం ప్రకారం అమ్మాయిలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటారు. అలా ఎన్టీఆర్ కూతుళ్లు, […]
కల్కి మూవీలో దీపికా రోల్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆ ఆన్ లక్కీ ఫెలో ఎవరంటే..?!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898ఏడి రిలీజ్ అయిన దగ్గర నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. మొదటి రోజే రూ.190 కోట్లకు పైగా గ్రాస్ వశూళను కొల్లగొట్టి అందరికీ షాక్ ఇచ్చిన ఈ సినిమా.. గత మూడు రోజులుగా దాదాపు అని థియేటర్లలోను హౌస్ ఫుల్ చేస్తూ.. మరింత క్రేజ్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం వెయ్యి కోట్ల టార్గెట్ వైపుగా అడుగులు వేస్తున్న ఈ […]