టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మయాసైటిస్ ట్రీట్మెంట్ అంటూ సినిమాకు ఎడాది కాలంగా బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏడాది దాటుతున్న ఇప్పటికీ అమ్మడు ఏ సినిమాకు సైన్ చేయకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అమ్మడు సినిమాలకు సంబంధించిన వరుస అప్డేట్లు నెటింట వైరల్ గా మారాయి. గతంలో సమంత […]
Tag: tollywood
భారీ పాన్ ఇండియన్ కథతో మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే పూనకాలే..!!
నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పటినుంచో పలు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఎంట్రీ కచ్చితంగా ఎప్పుడు ఉంటుంది అనేదానిపై మాత్రం ఇప్పటివరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించి మరో న్యూస్ నెటింట వైరల్ గా మారింది. మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసినట్లు.. సోషల్ మీడియాలోనే కాదు ఎన్నో అఫీషియల్ పేజీల్లో కూడా వార్తలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. దానికి తగ్గట్టు […]
బుక్ మై షో లో ‘ కల్కి ‘ ఊచకోత.. 8 రోజుల్లో ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయో తెలుసా..?!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన కల్కి 2898 ఎడి మోస్ట్ ఎవైటెడ్ సినిమాగా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు దాదాపు నాలుగు రోజుల ముందే ప్రీబుకింగ్స్ ను బుక్ మై షో యాప్ ద్వారా ఓపెన్ చేశారు మేకర్స్. ఇక ఓపెనింగ్స్ లోనే రికార్డులు సృష్టించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో అప్పటి నుంచి టికెట్స్ […]
జక్కన్నకు జలక్ ఇవ్వబోతున్న తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒకసారి గా ఇంత షాక్ ఇచ్చాడు ఏంటి..?!
టాలీవుడ్ ప్రేక్షకులకు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు జక్కన. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు తెలుసు. ఇక ఈయన ఓ అద్బుతమైన తైటర్ అన్న సంగతి తెలిసిందే. అయితే రచయితగానే కాకుండా కొన్ని సినిమాలకు కానీ దర్శకుడిగా కూడా వ్యవహరించాడు విజయేంద్ర ప్రసాద్. ఆయన దర్శకత్వంలో […]
కల్కి వీకెండ్ కలెక్షన్స్.. ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్.. నాలుగు రోజుల్లో ఎంత కలెక్ట్ చేశాడంటే..?
కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై ప్రభంజనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ల జోరుని కొనసాగిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశాపటాని తదితరులు కీలకపాత్రలో నటించి మెప్పించారు. ప్రస్తుతం వసూళ్ళ సునామీ సృష్టిస్తున్న ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్త్ ప్రొడ్యూసర్‌గా ఇప్పటివరకు ఏ తెలుగుసినిమాకు లేనంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. రూ. 700 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను నాగ అశ్విన్ మైథలాజికల్ […]
ఓరి దేవుడోయ్.. నివేదా వాటి కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందాం అనుకుందా.. మరీ ఇంత ఓపెన్ గా చెప్పేసిందేంటి..?!
తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది హీరోయిన్ నివేదా పేతురాజ్. ఈ తమిళ సోయగం మధురైలో పుట్టి పెరిగి తమిళ్ సినిమాల ద్వారా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చినా.. అక్కడ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ ఛాన్స్‌లను దక్కించుకొని ఉదయినిది స్టాలిన్, జయం రవి, విజయ్ ఆంటోనీ, విజయ్ సేతుపతి లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అలాగే టాలీవుడ్ లో అల్లు అర్జున్ అలవైకుంఠపురం, […]
ఆ సినిమా కోసం తన కండిషన్స్ అన్ని పక్కన పెట్టి మరీ అలాంటి పని చేసిన నయన్.. ఎందుకు అంత స్పెషల్ అంటే..??
సౌత్ ఇండస్ట్రీలో తిరగలేని స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది నయనతార. కొన్ని సంవత్సరాల క్రితం చిన్న సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదటి తెలుగు సినిమాలో నటించి తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అవకాశాలను దక్కించుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ పై కాకుండా తమిళ్ ఇండస్ట్రీ పై ఆసక్తి పెట్టిన నయన్.. తెలుగు సినిమాలను చాలా వరకు తగ్గించేసింది. ప్రస్తుతం కూడా కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. అయితే […]
” అసలు రొమాన్స్ అంటే అలానే ఉండాలి “.. మృణాల్ బోల్డ్ కామెంట్స్ కు ఫ్యాన్స్ ఫ్యూజులు అవుట్..?!
టాలీవుడ్ స్టార్ బ్యూటీ ఫ్యాన్స్ఠాగూర్ మొదట బాలీవుడ్ సీరియల్స్ ద్వారా బుల్లితెరపై రాణించింది. తర్వాత దుల్కర్ సల్మాన్ సీతారామమ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసి హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో.. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ దక్కించుకుంది. మొదటి సినిమాలో సాంప్రదాయ కట్టుబొట్టుతో.. అచ్చ తెలుగు ఆడపడుచులా.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ అమ్మడు మొదటి సినిమా సక్సెస్ తో టాలీవుడ్ […]
పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..!
ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్ పోస్ట్‌లో, తన మూడు చిత్రాలను విడుదల చేయకుండా సంస్థ నాలుగేళ్లుగా ఆలస్యం చేస్తోందని వెల్లడించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు “మిస్టర్ బచ్చన్,” “విశ్వం,” “మా కాళి,”, “స్వాగ్”తో సహా తమ అప్‌కమింగ్ సినిమాల గురించి చర్చించిన మీటింగ్ నుంచి ఒక ఫోటోను షేర్ చేసిన తర్వాత ఆదిత్య ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా […]