అక్కినేని వారి సిసింద్రీ.. అఖిల్‌పై ఏపీ ఫ్యాన్స్ గరం గరంగా ఉన్నారు! అక్కినేని కుటుంబం నేటివ్ ఏపీ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే, అఖిల్ మాత్రం.. ఏపీకి నెగెటివ్‌గా స్టేట్ మెంట్లతో కుమ్మేశాడు. దీంతో ఏపీ అభిమానుల మాట పక్కన పెడితే.. అక్కినేని అభిమానులకే కోపం రెట్టింపైపోయింది! దీంతో అఖిల్‌పై మాటలతో విరుచుకుపడుతున్నారు. మరి ఏం జరిగిందో చూద్దామా?! ఓ కార్యక్రమంపై అఖిల్ విశాఖపట్నం వెళ్లాడు. ఈ సందర్భంగా కొందరు మీడియా మిత్రులు అఖిల్‌తో చాట్ […]
Tag: tollywood
చిరు – రాంచరణ్ సినిమా టైటిల్ ఇదే..!
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ తేజ్ సినిమా అనగానే మెగా ఫ్యామిలీతో పాటు సినిమా వర్గాల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఈ తండ్రికొడుకులిద్దరు ఇప్పటి వరకు కలిసి కంప్లీట్ సినిమా చేయకపోయినా తనయుడు చెర్రీ నటించిన రెండు సినిమాల్లో మాత్రం చిరు గెస్ట్ రోల్ చేశాడు. చెర్రీ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మగధీర సినిమాలో చిరు ఓ సాంగ్‌లో చెర్రీతో కలిసి చిందేశాడు. ఇక చెర్రీ చివరి చిత్రం బ్రూస్‌లీ సినిమాలో సైతం […]
మోడీ దెబ్బకు ఆ టాలీవుడ్ హీరో కుదేలు
ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కరెన్సీ స్ట్రైక్స్ దెబ్బకి దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. నల్ల ధనంపై మోడీ రద్దు పాదం మోపడంతో వేసిన వెంచెర్లు వేసినట్టే ఉంటున్నాయి తప్ప.. కొనేవాళ్లు, పెట్టుబడులు పెట్టేవాళ్లు కరువవుతున్నారు. ఇప్పుడు ఈ బాధ టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పట్టుకుందనే టాక్ వచ్చింది. దీనికి సంబంధించిన ఓ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్‌లో ఎదుగుతున్న ఓ హీరో రెండు మూడు హిట్స్‌తో బాగానే వెనుకేసుకున్నాడు. ఆయన […]
పవన్ డైరెక్టర్‌కి ఎన్టీఆర్ బంపర్ ఆఫర్
వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నా.. ఇప్పటికీ యంగ్ టైగర్ తదుపరి సినిమాపై క్లారిటీ రాలేదు. అగ్ర దర్శకుల నుంచి చిన్న దర్శకులు ఎంతోమంది చెప్పిన కథలు వింటున్నా ఒక్కదానికీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదు! అయితే ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ల హవా నడుస్తున్న తరుణంలో అగ్రదర్శకులకు బదులు చిన్న డైరెక్టర్లతోనే సినిమా చేయాలని తారక్ డిసైడ్ అయ్యాడు! అందుకే ఒక యంగ్ డైరెక్టర్ కథను ఓకే చేశాడు. కేవలం రెండు సినిమాలే చేసినా.. ఆ దర్శకుడిపై నమ్మకముంచి అవకాశం […]
రేటు పెంచేసిన కుమారి
బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టే ఎక్కడైనా సక్సెస్ చుట్టూనే అందరూ తిరుగుతూ ఉంటారు. ఈ నానుడి సినీ ఇండస్ట్రీకి నూటికి నూటయాభై శాతం వర్తిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు, దర్శకులు హిట్లు కొడుతుంటూ వారికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో హీరోలు, దర్శకులకు లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి వారు ఎప్పుడైనా సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. హీరోయిన్ల పరిస్థితి అలా కాదు…వారికి క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. వారికి గ్లామర్ […]
బాలీవుడ్ బాలాదూర్ అంటోన్న రాజమౌళి
నిజమే! బాహుబలి మేకర్.. జక్కన్న ఇలానే అంటున్నారు. బాలీవుడ్ డైరెక్టర్లకు అంత లేదని ఆయన చెబుతున్నారట. దీనంతటికీ కారణం ఏంటంటే.. వరల్డ్ స్థాయిలో తాను కష్టపడి బాహుబలిని తెరమీదకి ఎక్కించడమే. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సృష్టించిన రికార్డ్ ఇప్పటి వరకు ఏ మూవీకీ దక్కలేదు. ఈమూవీలో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ రెప్పవేయ నీయకుండా ఆడియన్స్‌ని ఉర్రూతలూగిస్తాయి. అలాంటి అద్భుతమైన మూవీని అందించిన రాజమౌళిని ఇప్పటికీ కొందరు టాలీవుడ్ డైరెక్టర్ అని అంటున్నారట. ఈ విషయం ఆ నోటా […]
జనతా రికార్డుకు చెక్ పెట్టిన ధృవ
ఈ ఏడాది టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ బిగ్గెస్ట్ హిట్స్ ఏమైనా ఉన్నాయంటే రెండే రెండు… అవి బన్సీ సరైనోడు, తారక్ మూవీ జనతా గ్యారేజీ. దీంతో ఇంకా సన్సేషన్ సృష్టించే మూవీ కోసం యువత ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే చెర్రీ మూవీ ధృవ టాక్ సంచలనంగా మారింది. రియల్ గా చెప్పుకోవాలంటే.. బన్నీ సరైనోడు రికార్డుని.. తారక్ జనతా బీట్ చేసింది. ఇక, ధృవ రికార్డు కొట్టాలంటే జనతాని మించిపోవాలి. దీంతో ఇప్పుడు అందరూ ధృవ రికార్డు […]
అడకత్తెరలో పోకచెక్కలా మారిన గోపీచంద్
గోపీచంద్ లౌఖ్యంతో పామ్‌లోకి వచ్చి సౌఖ్యంతో బాగా నిరాశ పరిచాడు. సౌఖ్యం సినిమా గోపీచంద్ కేరీర్‌ను ఎంతలా దిగజార్చింది అంటే రూ.20 కోట్లు ఆ సినిమాకు బిజినెస్ జరిగితే కోటి రూపాయల షేర్ కూడా రాలేదు. దీంతో గోపీచంద్‌తో సినిమా అంటేనే నిర్మాతలు, బయ్యర్లు జడుసుకుంటున్నారు. ఇక ప్రస్తుతం గోపీచంద్ హీరోగా నటిస్తోన్న మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. రచ్చ – బెంగాల్ టైగర్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమా షూటింగ్ […]
ఎన్టీఆర్ నో – బన్నీ ఎస్
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ప్రస్తుతం ఉన్న రికార్డులు, ఫామ్ అదిరిపోతోంది. బన్నీ నటించిన చివరి నాలుగు చిత్రాలు రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇప్పటి వరకు బన్నీ ఫాలో అవుతోన్న తన రూటును సైతం మార్చేశాడు. బన్నీ ఓ సినిమా చేస్తుండగా మరో సినిమా గురించి ఆలోచించేవాడు కాదు. అయితే కొద్ది రోజులుగా బన్నీ తన స్టైల్ మార్చేశాడు. ఓ సినిమా సెట్స్‌మీద ఉండగానే మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ […]