రెండు రికార్డులు సొంతం చేసుకున్న సాయిపల్లవి !

నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్ గా నటిస్తున్న లవ్ స్టోరీ చిత్రం ఈ నెల 16న రిలీజ్ కాబోతోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా కొత్త రికార్డు సాధించింది. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీలోని సారంగ దరియా లిరికల్ వీడియో సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. తెలుగు సినిమాలో అత్యంత త్వరగా వంద మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్న లిరికల్ వీడియోగా సారంగ దరియా రికార్డు సాధించింది. వంద మిలియన్ వ్యూస్ ను సౌత్ […]

35 సార్లు కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్న హీరోయిన్ ఎవరంటే..?

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత షూటింగ్‌లు మొదలు పెట్టినప్పుడు నుండి అందరూ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుని మూవీ షూటింగ్స్ లో పాల్గొనడం మొదలు పెట్టారు. అలా కరోనా టెస్ట్‌ చేయించుకున్న వారిలో నటి నిధీ అగర్వాల్‌ కూడా ఉన్నారు. ఈ సంగతి గురించి నిధీ మాట్లాడుతూ, ఫస్ట్‌ టైమ్‌ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకున్నప్పుడు నాకు చాలాభయం ఇంకా అసౌకర్యంగా అనిపించింది. కానీ ఆ తర్వాత కరోనా టెస్ట్‌ కి ఇప్పుడు బాగా అలవాటు పడ్డాను. గత అక్టోబరు నుంచి […]

మే 21న సత్యదేవ్ తిమ్మరుసు..!

టాలీవుడ్ లో బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, ఉమామ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య వంటి విల‌క్ష‌ణ చిత్రాల్లో హీరోగా మెప్పించిన‌ సత్యదేవ్‌ తాజాగా తాను హీరోగా నటిస్తోన్న సినిమా తిమ్మరుసు. ఈ చిత్రానికి అసైన్‌మెంట్‌ వాలి అనేది ట్యాగ్‌లైన్. టాక్సీవాలా మూవీ ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ దీనిలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మే 21న రిలీజ్ చేస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్‌ కోనేరు‌తో పాటు ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌ పై సృజన్‌ ఎరబోలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ […]

మైత్రి మూవీ మేకర్స్ పై విరుచుకుపడ్డ బన్ని ఫ్యాన్స్!

ప్రముఖ టాలీవుడ్ అగ్ర బ్యానర్ కి దండ వేసి, హ్యాష్ ట్యాగ్ లతో నానా రచ్చ చేస్తూ బన్నీ ఫాన్స్ తాజాగా అందరిని ఆశ్చర్యపరిచారు. అసలు వివరాల్లోకి వెళ్ళితే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీకి సంబంధించిన టీజర్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్న బన్ని ఫాన్స్ మైత్రి మూవీ మేకర్స్ పై అలా తమ కోపాన్ని ప్రదర్శించారు. చాలా కాలంగా ప్రొడక్షన్ హౌస్ నుండి ఎటువంటి అప్డేట్ రాలేదు. పుష్ప కి […]

వెండితెరపై ‘వీరయ్య’గా చిరు..!?

చాలా గ్యాప్ తర్వాత మరోసారి హీరోగా జనం ముందుకు వచ్చిన చిరంజీవి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఖైదీ నంబర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చేసిన సైరా చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికీ చాలా ఆలోచించారు. అలానే ఆచార్యకు సై అనడానికీ ఎంతో అలోచించి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం నిర్ణయాల చకచకా తీసుకుంటున్నారు. తాజాగా డైరెక్టర్ బాబీ రెడీ చేస్తున్న స్ట్రయిట్ కథకూ చిరు గ్రీన్ సిగ్నల్ […]

“మాస్ట్రో” నుంచి మరో గిఫ్ట్ రెడీ చేసిన నితిన్.!?

తాజాగా నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రంగ్ దే చిత్రంతో ఈ సారి పుట్టిన రోజుని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగే ఈరోజు తన బర్త్ డే సందర్భంగా తాను నటిస్తున్న మరో చిత్రం మాస్ట్రో నుంచి ఫస్ట్ లుక్ మరియు టైటిల్ రిలీజ్ అయింది. బాలీవుడ్ హిట్ చిత్రం అంధదూన్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పుడు మేకర్స్ మరో గిఫ్ట్ ను నితిన్ కోసం ప్లాన్ చేసారు. ఈ […]

నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న బాలయ్య హోలీ సంబరాల ఫోటో..!

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ నటించబోతున్నట్లు టాక్. ఈ చిత్రానికి సంబంధించిన సెట్లో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు మూవీ టీం అంతా. ఈ సంధర్భంగా బాలయ్య పిక్ ఒక్కటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హోలీ సంధర్భంగా బాలయ్య, బోయపాటితో కలిసి […]

ఏప్రిల్ 2న ఆర్ఆర్ఆర్ నుండి మరో క్రేజీ అప్డేట్ ‌‌..!?

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్‌. రౌద్రం రణం రుధిరం అంటే కాప్షన్. అక్టోబ‌ర్ 13న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో న‌టించిన స్టార్స్ బ‌ర్త్‌డేల‌ను పుర‌స్క‌రించుకొని వారు పోషించిన పాత్ర‌ల ఫ‌స్ట్ లుక్స్ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని ఆనంద‌ప‌రుస్తున్నారు. ఇప్ప‌టికే రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్‌, ఎన్టీఆర్, ఒలీవియా మోరిస్ […]

చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతంటే..?

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌ ఇటీవలే సోషల్ మీడియాలో సందడి చేశాడు. తాజాగా మెగా పవర్‌స్టార్ పెట్టుకున్న లగ్జీరియస్ వాచ్, టీషర్ట్ గురించి అభిమానులు ఇంకా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. చరణ్ ధరించిన చేతి గడియారంతో పాటు టీషర్ట్‌ను గురించి బి=నెట్టింట్లో హాట్ చారః సాగుతుంది. చరణ్ ధరించిన వాచ్, మోస్ట్ పాపులర్ రిచర్డ్ మిల్లీ RM 029 టైటానియం వాచ్. దీని రేటెంతో తెలిస్తే షాక్ అవ్వడం గారంటీ. రామ్ చరణ్ […]