బాహుబ‌లి-2 గురించి షాకింగ్ రిపోర్ట్‌

`క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు? ` ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ.. అంద‌రిలోనూ టెన్ష‌న్ పెరిగిపోతోంది. బాహుబ‌లి- ది కంక్లూజ‌న్ ఎలా ఉండ‌బోతోంద‌నే ఉత్సుకత దేశ వ్యాప్తంగా మొద‌లైంది. బాహుబ‌లి-1లో కేవ‌లం కేరెక్ట‌ర్‌ల‌ను ప‌రిచ‌యం చేసి.. విజువ‌ల్ వండ‌ర్‌గా తీర్చిదిద్దినా.. క‌థ‌నం నెమ్మ‌దిగా ఉండ‌టంతో ఒకింత నిరుత్సాహ‌ప‌డ్డారు ప్రేక్ష‌కులు. అయితే ఇప్పుడ బాహుబ‌లి-2 మాత్రం అంద‌రి అంచ‌నాల‌కు మించి ఉంటుంద‌ని టాక్‌. బాహుబలి-2 ఇన్‌సైడ్ రిపోర్ట్.. ఎక్స్‌క్లూజివ్‌గా… అంద‌రిక‌ళ్లూ ఇప్పుడు బాహుబ‌లి […]

లారెన్స్ కోలీవుడ్ ప‌టాస్ రేటింగ్ చూస్తే షాకే

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ప‌టాస్ సినిమా. 2015 సంక్రాంతికి వ‌చ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాగా నిలిచింది. క‌ళ్యాణ్‌కు కేరీర్ ప‌రంగా మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమాతోనే క‌ళ్యాణ్ ద‌శాబ్ద కాలంగా వెయిట్ చేస్తోన్న హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో అనిల్ రావిపూడి అనే మాస్ డైరెక్ట‌ర్ టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఈ మాస్ మ‌సాలా మూవీని కోలీవుడ్‌లో రీమేక్ చేసి హిట్ కొట్టాల‌ని డ్యాన్స్ డైరెక్ట‌ర్ […]

మంచు బ్రదర్స్ పరాజయాలకు కారణాలు ఎన్నో!

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి మంచి ఇమేజ్ , క్రేజ్ రెండూ ఉన్నాయి. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు పేరు చెపితే ఇండ‌స్ట్రీ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటిది ఇప్పుడు మోహ‌న్‌బాబు వార‌సులు మంచు బ్ర‌ద‌ర్స్ అయిన మంచు మ‌నోజ్‌, మంచు విష్ణు ఒక‌రితో మ‌రొక‌రు పోటీప‌డుతూ వ‌రుస డిజాస్ట‌ర్లు ఇస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో వీరిద్ద‌రికి స‌క్సెస్ అంద‌ని ద్రాక్ష అయ్యింది. ఈ యేడాది జ‌న‌వ‌రిలో విష్ణు ల‌క్కున్నోడుతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఆ సినిమా థియేటర్ల రెంట్లు కూడా […]

టాలీవుడ్ రిమైండ్: 2017 హిట్స్ – ప్లాప్స్‌

ఈ యేడాది టాలీవుడ్‌కు కొత్త సంవ‌త్స‌రం అదిరిపోయే శుబారంభం ఇచ్చినా ఆ ఉత్సాహం ఎక్కువ రోజులు నిల‌వ‌లేదు. సంక్రాంతికి భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబ‌ర్ 150 ఏకంగా రూ. 104 కోట్ల షేర్ సాధిస్తే, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి రూ.77 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ రెండు సినిమాల మ‌ధ్య‌లో రిలీజ్ అయిన శ‌త‌మానం భ‌వ‌తి సైతం రూ.20 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక ఫిబ్ర‌వ‌రిలో నాని […]

” జై ల‌వ కుశ‌ ” లో ఎన్టీఆర్ మూడు రోల్స్ చూస్తే షాకే

యంగ్ టైగ‌ర్ అభిమానులు ఖుషీ అయ్యే న్యూస్‌! ఇప్పటికే హ్యాట్రిక్ విజ‌యాల‌తో దూసుకుపోతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న త‌దుప‌రి చిత్రంపై ఫోక‌స్ పెట్టాడు. వైవిధ్యమైన కథాంశాల‌కు తార‌క్ ఓటేస్తున్నాడు. ఇది వ‌ర‌కు ద్విపాత్రాభిన‌యం చేసి అల‌రించిన తార‌క్‌.. ఈ సినిమాలో మూడు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే! మ‌రి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌టికొచ్చింది. అదేంటంటే.. ఇందులో ఒక‌టి తండ్రి పాత్ర కాగా.. మ‌రో రెండు పాత్ర‌ల్లో క‌వ‌ల‌లుగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. జ‌న‌తాగ్యారేజ్‌ […]

చరణ్ సినిమా కోసం బెట్టు చేస్తున్న అనుపమ

త్రివిక్రమ్ ‘అ..ఆ’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అనుపమ ఆ సినిమా లో నెగిటివ్ టచ్ వున్నా క్యారెక్టర్ చేసికుడా తన అందం తో తెలుగు ప్రేక్షకులనిఆకట్టుకుంది. ఆ తరువాత నాగచైతన్య ప్రేమమ్ సినిమాలో ఒక హీరోయిన్గా చేసి హిట్ కొట్టింది. ఇంకా ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన ‘శతమానం భవతి’తో హ్యాట్రిక్ హిట్ కొట్టింది ఈ మలయాళీ కుట్టి. వరుస హిట్స్ రావడంతో  ఇప్పుడు ఈ భామాధి టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అయిపోయింది. హ్యాట్రిక్ […]

డాన్స్ లే కాదు సర్కస్ కూడా చేస్తా

ఒకప్పుడు హీరోయిన్స్ అంటే అందం అభినయం ఉంటే సరిపోయేది.కానీ రాను రాను ప్రేక్షకుల అభిరుచులు కూడా మారిపోయాయి.అందంతో పాటు జీరో సైజు లు పై మోజు పెంచేశారు హీరోయిన్స్.ప్రేక్షకులు కూడా బొద్దుగా వుండే హీరోయిన్స్ కంటే నాజూగ్గా ఉంటేనే ఇష్టపడుతున్నారు. ఒకప్పటి హీరోయిన్స్ అయితే చక్కగా ముఖారవిందాలకే ప్రాధాన్యతనిచ్చేవారు.అయితే ఇప్పటి తరం మాత్రం రోజూ గంటల తరబడి జిమ్ అని యోగా అని చమటోడుస్తూ ఫిట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిగో ఈ ఫొటోలో వుంది ఎవరో […]

ఖైదీ-శాత‌క‌ర్ణి-శ‌త‌మానం వ‌సూళ్ల లెక్క‌లివే

ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సీజన్‌కు టాలీవుడ్ బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతోంది. మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150, బాల‌య్య 100వ సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, శ‌ర్వానంద్ శ‌త‌మానం భ‌వ‌తి, ఈ మూడు సినిమాల‌తో పాటు ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి హెడ్‌కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య ఈ నాలుగు సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వీటిలో ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి సినిమాకు మిన‌హా మిగిలిన మూడు సినిమాల‌కు ఓ రేంజ్‌లో క‌లెక్ష‌న్లు కురుస్తున్నాయి. తెలుగు సినిమా మార్కెట్‌కు కీల‌కంగా మారిన ఓవ‌ర్సీస్‌లో ఈ […]

హేమ వైకాపా ఎంట్రీ ప్లాన్ ఇదేనా..

టాలీవుడ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ హేమ.. త్వ‌ర‌లోనే రాజ‌కీయ రీ ఎంట్రీ చేస్తోంద‌ట‌. ఏపీ విప‌క్షం వైకాపాలోకి జంప్ చేయాల‌ని ఆమె ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి స‌న్నాహ‌కంగానే ఆమె ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ విమ‌ర్శ‌లు ప్రారంభించేశారు. అది కూడా చిన్నా చిత‌కా నేతను కాకుండా స్టేట్ వైడ్ పాపుల‌ర్ అవ్వాల‌ని అనుకుందో ఏమో.. నేరుగా ఏపీ సీఎం చంద్ర‌బాబునే టార్గెట్ చేస్తూ.. విమ‌ర్శ‌ల బాణాలు సంధించింది. హేమ కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి […]