అధికారంలో ఉన్న వారు.. ముఖ్యంగా మంత్రులుగా ఉన్న వారు ఎప్పుడు అవకాశం వచ్చినా తమ పవర్ చూపించేందుకు ముందే ఉంటారు! ఇక, వారి ఇళ్లల్లో ఏదైనా వేడుకలు జరిగితే.. ఆ టైంలో చూపించే పవరే వేరు! ఇప్పుడు తాజాగా తెలంగాణ సినిమా టోగ్రఫీ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ తన పవర్ ఏంటో చూపించారనే టాక్ వినిపిస్తోంది. ఆ పవర్ ఏ రేంజ్‌లో ఉందంటే.. కనీసం పిట్టకు కూడా చిక్కని టాలీవుడ్ స్టార్లంతా.. క్యూ కట్టుకుని […]
Tag: tollywood
ఆ మంత్రికి ప్రజల కంటే కొడుకు హీరో అవ్వడమే ముఖ్యమా..!
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై పెద్ద ఎత్తున విమర్శలు ఊపందుకున్నాయి. ఆ మంత్రిగారు తన సొంత లాభం కొంత కూడా మానుకోవడం లేదని, ప్రజల ప్రయోజనాల కన్నా.. తన సొంత ప్రయోజనాలకే ఆయన పెద్ద పీట వేస్తున్నారట! ప్రస్తుతం దీనిపై అందరూ చర్చించు కుంటున్నారు. మరి అదేంటో చూద్దాం.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అనేక పరిశ్రమలు వెలిశాయి. ఇదే క్రమంలో ఉమ్మడిగా ఉన్న టాలీవుడ్ కూడా ఏపీలో విస్తరిస్తుందని అందరూ భావించారు. ఇదే క్రమంలో చంద్రబాబు […]
వైకాపాలో సినీ గ్లామర్ పెరుగుతోందా..
ఏపీ ఏకైక విపక్షం వైకాపాలో సినీ గ్లామర్ పెరుగుతోంది. మాజీ హీరోయిన్ రాశి త్వరలోనే జగన్ గూటికి చేరేందుకు అన్ని ప్రయత్నాలూ పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇక, ముహూర్తమే తరువాయి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు పార్టీ టీడీపీతో పోల్చుకుంటే వైకాపాకి సినీ గ్లామర్ చాలా తక్కువ. ఒక్క రోజా తప్ప ఆపార్టీలో సినీ గ్లామర్ ఉన్న వాళ్లు లేరు. గతంలో ఎప్పుడో జీవిత, రాజశేఖర్ జగన్ పంచన ఉన్నా. అది ముగిసిన ముచ్చట. ఇప్పటికైతే.. రోజా […]
అమలాపాల్ అటు నుంచి ఇటు.
అమలాపాల్ విడాకుల విషయమై ఈ మధ్య చాలా రకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేశాయి. మొత్తానికి ఈ గొడవంతా ఎలాగో సర్దుమణిగిందిలే. ఇకపై అమలాపాల్ తమిళంలో వరుస అవకాశాలతో బిజీ అయిపోతుంది అనుకుంటే ఇంతలో ఆమెకు అక్కడ చుక్కెదురైంది. తమిళంలో కొత్త అవకాశాల సంగతి ఏమో గానీ, వచ్చిన అవకాశాలే దూరం అయిపోతున్నాయని సమాచారమ్. దాంతో ఆమె దృష్టి తెలుగు ఇండస్ట్రీ మీద పడింది. అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. గతంలో అల్లు అర్జున్‌తో […]
నయీమ్ నడిపిన నిర్మాతలు వీళ్ళే
నయీమ్ కేసు దర్యాప్తు ఓ వైపు సాగుతుంటే అందరిలోనూ ఒకటే సందేహం ఏంటా ఇప్పటిదాకా నయీమ్ కి టాలీవుడ్ తో సంబంధాలు బయటపడలేదు అని.దీనికి కారణం లేకపోలేదు..దావూద్ ఇబ్రహీం దగ్గరి నుండి చోటా మోటా గ్యాంగ్ స్టర్స్ వరకు సినిమా ఇండస్ట్రీ పైన అందరూ ఓ కన్నేసినవారే.అదే పంథాలో నయీమ్ కూడా ఎక్కడో ఒకచోట టాలీవుడ్ సంబంధాలు బయటపడతాయని అందరూ ఊహిస్తూ వచ్చారు. తాజాగా నట్టికుమార్ రూపంలో ఆ బాంబు పేలింది.నిర్మాత నట్టికుమార్ తొలిసారిగా మీడియా ముందుకొచ్చి […]
సందడిగా టాలీవుడ్ బాక్సాఫీస్
టాలీవుడ్ కు లాస్ట్ వీక్ నుంచి వస్తోన్న హిట్లతో బాక్సాఫీస్ భలే జోరు మీదుంది.దీనికి తోడు ఈవారం వచ్చే రెండు చిత్రాలతో థియేటర్ల మ్యాటర్… మళ్లీ లైమ్ లైట్లో కొచ్చింది. ఇప్పటికే ఆడుతోన్న మూడు సినిమాలు మాంచి మూడ్ లో ఉండడంతో… వచ్చే సినిమాలకు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు చెబుతున్నారు. టాలీవుడ్ కి ఆగస్ట్- సెప్టెంబర్ నెలలు ఇప్పటికే ఫుల్ ప్యాక్ అయిపోయాయి. ఆగస్టులో మొదటి శుక్రవారమే రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చేయగా.. […]
అన్ని వున్నా అసలైంది లేదు రేజీనాకి
రెజీనా కసాండ్రా.. అందం, అభినయం రెండూ మెండుగా ఉన్న భామ. కానీ అసలైందే లేదు.. అదేనండీ.. అదృష్టం. పాపం.. పాపకు ఆవగింజంత అదృష్టం లేక స్టార్ హీరోయిన్ అనే పీఠానికి ఆమడ దూరంలోనే ఆగిపోయింది రెజీనా. ఎన్ని సినిమాల్లో నటించినా.. అన్నీ చిన్నవే కావడంతో చిన్నోళ్లకే పరిమితమైంది ఈ బ్యూటీ. మొదట్లో పద్దతిగా చీరకట్టులో కనిపించిన ఈ బ్యూటీ.. రారా కృష్ణయ్య నుంచి రూట్ మార్చేసింది. అవసరానికి తగ్గట్లు రంగులు మార్చేస్తుంది. ఆ మధ్య ఐఫా వేడుకల్లో […]
ఆ ఒక్క రాత్రికే గర్భవతినయ్యా:రెజీనా
ముందు కోలీవుడ్‌లో పరిచయమై ఆ తరువాత టాలీవుడ్ కి పరిచయమై ప్రస్తుతం తెలుగులో మంచి డిమాండ్ వున్న ముద్దుగుమ్మ రెజీనా.కుర్రహీరోలతో ఓ రేంజ్ హిట్లు కొట్టేస్తూ దూసుకుపోతోంది.అంతేనా లిప్ లాక్స్ కి కూడా సై అంటూ కుర్రకారుని ఓ ఊపు ఊపేస్తోంది ఈ చిన్నది. ఇక అసలు విషయానికి వస్తే ఆ మధ్య ఓ సారి బెంగుళూరులో జరిగిన ఘటన ఒకటి బయటికొచ్చింది.అర్ధరాత్రి 12 గంటల ప్రాంతలో స్నేహితురాళ్లతో కలిసి వెళుతుండగా ఈ అమ్మడికి లస్సి తాగాలనిపించిందట.మూయటానికి […]
లైలాని మళ్ళీ తెస్తున్న బన్నీ!
ఒక లైలా కోసం,ముకుంద సినిమాల్లో అందంతో,అభినయంతో తెలుగువారి మనసుని దోచుకున్న ముంబై ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఆతరువాత ఇంతవరకు మళ్ళీ కనిపించలేదు. దానికి ఓ పెద్ద కారణం ఉంది.అశుతోష్ గౌరికర్ తెరకెక్కించిన మొహంజదారో సినిమాలో హృతిక్ రోషన్ సరసన యువరాణి పాత్ర కోసం రెండేళ్ళపాటు మరే సినిమాకి సంతకం చేయలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు ఓ తెలుగు సినిమాకి ఓకె చెప్పినట్టు సమాచారం. దిల్ రాజు నిర్మాతగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ […]