సీటీమార్ కలెక్షన్ లు ఎలా ఉన్నాయో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే?

గోపీచంద్, తమన్నా కాంబినేషన్ లో వచ్చిన సిటీ మార్ సినిమా ఇటీవల వినాయక చవితి పండుగ సందర్భంగా విడుదలైన విషయం అందరికి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక రిలీజైన మొదటి రోజే అద్భుతమైన కలెక్షన్లు సాధించింది.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2.95 కోట్ల షేర్ నువ్వు వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఓపెన్ చేయాలంటే తెలుగు […]

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నుంచి సరికొత్త అప్డేట్?

హీరో అఖిల్, హీరోయిన్ పూజా హెగ్డే కలిసి లవ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అలాగే భలే బన్నీ వాసు, మరో నిర్మాత ప్రముఖ దర్శకుడు అలాగే వాసు వర్మ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.అయితే తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నుంచి లెహరాయి లిరికల్ సాంగ్ […]

సాయి క్షేమంగా ఉన్నాడు.. నరేష్ గారు మీరు ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి : బండ్ల గణేష్!

హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది ఇలా ఉంటే సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా అందిన సమాచారం మేరకు సాయి ధరమ్ తేజ్ స్పృహ లోకి వచ్చి తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయంలో నరేష్ గారు మీరు అలా మాట్లాడకూడదు […]

డైలాగులు రీల్ లైఫ్ లోనే.. పేరుకు సినిమా పెద్దలు!

మన సినిమా హీరోలున్నారే.. సినిమాల్లో అద్భుతమైన డైలాగులు చెబుతారు.. వావ్ .. అనిపించేలా మాట్లాడతారు.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటారు.. మరి నిజజీవితంలో.. బిల్ కుల్ సైలెంట్.. ఎక్కడ ఏం జరిగినా మనకేంటి అన్నట్లుంటారు.. మనకెందుకులే అనేది వాళ్ల ఫీలింగ్.. సమస్య ఎవరిదైనా సినిమా.. పక్కింటివాడిదైనా.. తన సినిమా నిర్మాతదైనా.. ఏ సమస్య వచ్చినా మేము జడపదార్థాలే అనేది మరోసారి నిరూపించారు.. ఏ విషయంలో అంటే.. సినిమా టికెట్ల విషయంలో జగర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ […]

లీడర్ 2 సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కించబోతున్నాడ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా నటించిన లీడర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అంతేకాకుండా రానా కెరీర్ కు ఇది ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి సినిమాలో […]

సాయి ధర్మ తేజ్ ఆరోగ్యంపై ఆరా తీసిన మంత్రి.. ఎవరంటే?

హైదరాబాద్ లోని మాదాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగా అల్లుడు సాయిధర్మతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం అందరికి తెలిసిందే. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. అయితే వైద్యులు ప్రస్తుతం సాయి ధర్మ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం సాయి […]

18 పేజెస్ లేటెస్ట్ అప్డేట్.. లుక్ లో మెరిసిపోతున్న అనుపమ?

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్ లుగా 18 పేజెస్ సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందించారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నివాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఇందులో అనుపమ నందిని పాత్రలో నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని నందిని పాత్రకు సంబంధించి ఒక వీడియోను చిత్ర […]

భళా తందనాన ఫస్ట్ లుక్ లో కేథరిన్.. మామూలుగా లేదుగా?

కేథరిన్ హీరో నాని నటించిన పైసా సినిమాలో హీరోయిన్ గా చేసి అందరి సినిమా లో చోటు సంపాదించుకున్న కేథరిన్ ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించింది. అల్లుఅర్జున్ తో కలసి ఇద్దరమ్మాయిలతో, సరైనోడు లాంటి సినిమాలలో నటించింది. అలాగే విజయ్ దేవరకొండ తో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా ఒక పాత్రలో నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మ కు టాలీవుడ్ లో అవకాశాలు బాగానే ఉన్నప్పటికీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందకపోవడంతో […]

బర్త్ డే సర్ ప్రైజ్.. ఆ సినిమాలో అలాంటి పాత్రలో చేస్తున్న చిన్మయి?

సింగర్ చిన్మయి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె సామాజిక మాద్యమాల్లో ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటూ, మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో తరచూ స్పందిస్తూనే ఉంటారు. అలాంటి వాటిని వెంటనే ఖండిస్తూ వార్తల్లో ఉంటారు.అంతే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఫేమస్ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే త్వరలోనే చిన్మయి నటిగా కూడా వెండితెరపై మెరవనుంది. భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ […]