హీరో తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగిన తరుణ్ ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. అయితే ఆ సమయంలోనే హీరో తరుణ్ ఆర్తి అగర్వాల్ తో ప్రేమలో పడినట్లు వార్తలు కూడా వినిపించాయి. ఆర్తి అగర్వాల్ కూడా తరుణ్ ప్రేమించినట్లు ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. హీరో తరుణ్ తల్లిచాటు కొడుకు. తరుణ్ తల్లి తన కొడుకు తన మాటను జవదాటడు, తాను చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు అంటుంది. […]
Tag: tollywood
ఆనీ మాస్టర్ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే?
ఆనీ మాస్టర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ అగ్ర నటుల అందరితో చెప్పులు వేయించింది. అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు కూడా తెచ్చుకుంది. అలాగే దీనిలో కొద్దిరోజుల పాటు జడ్జిగా కూడా వ్యవహరించింది. ఆనీ మాస్టర్ డాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం కానీ మాస్టర్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా ఉంది.ఇక ఈమె కొరియోగ్రాఫర్ చేసిన […]
చిన్నారి అత్యాచారం పై విషయంపై స్పందించిన మహేష్ బాబు?
ప్రస్తుతం ఎక్కడ చూసినా విన్నా కూడా హైదరాబాద్ లోనే హైదరాబాద్ సింగరేణి కాలనీ లో ఒక కామాంధుడి చేతిలో బలి అయిన ఆరేళ్ళ చిన్నారి విషయమే వినిపిస్తోంది. కామాంధుడు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేసి చంపేశాడు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించగా తాజాగా హీరో మహేష్ బాబు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది అంటే సమాజంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో గుర్తుచేస్తున్నాయి అంటూ […]
నితిన్ అసలు హీరోలాగా లేడు అంటున్న సింగర్ మంగ్లీ?
బాలీవుడ్ సినిమా అంధదున్ ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. అలాంటి సినిమాలు తెలుగులో మాస్ట్రో గా నితిన్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ హీరో సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఆ సినిమాలో టబు పాత్రలో తమన్నా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సినిమా రాబోతుంది. అయితే ఈ సందర్భంగా సెప్టెంబర్ 14 ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ […]
కాస్టింగ్ కౌచ్ పై సంచలన వాఖ్యలు చేసిన ఇంద్రజ?
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పేరు కాస్టింగ్ కౌచ్.ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు నోరు విప్పారు. వారి జీవితంలో ఎదుర్కొన్న విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకప్పటి నటి ఇంద్రజ ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో స్పందించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రతి ఒక రంగంలోనే ఉంది అని తెలిపింది.అయితే ఆడ పిల్లలు ఇంటి నుంచి అడుగు బయట పెట్టేటప్పుడు […]
చిరంజీవిని అవమానించిన ప్రముఖ కమెడియన్.. ఎవరంటే?
టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలాంటి చిరంజీవిని ఎవరూ అంటూ అవమానించే విధంగా మాట్లాడారు ఒక కమెడియన్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు బాబు మోహన్. తెలుగు ఇండస్ట్రీలో […]
మరో క్రేజీ అప్డేట్ ఇచ్చిన దగ్గుపాటి రానా.. త్వరలోనే?
కే సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి భీమ్లా నాయక్ సినిమాలో ప్రధానపాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం కోసం సినిమాకు తెలుగు రీమేక్ ఇది. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ అలాగే సాంగ్ రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాలో నటిస్తున్న రానా కు సంబంధించి ఎటువంటి పోస్టులు కానీ వీడియో కానీ విడుదల చేయకపోవడంతో […]
డేట్ ఫిక్స్ అయినట్టేనా..మరోసారి వాయిదా పడుతుందా?
ఏపీలో నెలకొన్నథియేటర్ ఇబ్బందులను, పరిశ్రమ సమస్యలను చర్చించేందుకు చిరంజీవి అండ్ టీమ్ ఈనెల 20న సీఎం జగన్ తో సమావేశమవుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సమావేశానికి సినీ పెద్దలు సమాయత్తమవుతున్నారని కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సీఎం తో సమావేశం మంత్రి పేర్ని నాని కూడా ఖరారు చేశారట. మంత్రితో చిరంజీవి నిరంతరం టచ్ లోఉంటున్నారట. ఈ విషయంపై నాని కూడా సజ్జలతో మాట్లాడారని సమాచారం. గతంలోనే ఈ సమావేశం జరగవలసి ఉంది. సెప్టెంబర్ 4వ […]
స్వాతిముత్యంగా బెల్లంకొండ గణేష్.. ఫస్ట్ లుక్ మామూలుగా లేదుగా?
కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమా గురించి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ నటన గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుతం అదే టైటిల్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. బెల్లంకొండ గణేష్ నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మూవీ మేకర్స్ విడుదల […]