చైతూ లవ్ స్టోరీపై వెంకీ ఏం అన్నాడంటే?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదల కానుంది. శేఖర్ కమ్ముల,సాయిపల్లవి కాంబినేషన్ లో మరొకసారి సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అంతే కాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 19న జరగనుండగా, ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా […]

మెగా ఫ్యామిలీ సహాయం తీసుకోనున్న నాగార్జున.. కారణం ఏంటంటే?

అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో నలుగురు అగ్రహీరోల లో హీరో నాగార్జున కూడా ఒకరు. ఇక మిగతా ముగ్గురు చిరంజీవి,బాలకృష్ణ, వెంకటేష్. ఈ మిగతా ముగ్గురు హీరోలకు ధీటుగా సినిమాలను చేసేవారు నాగార్జున. కానీ రాను రాను మిగతా ముగ్గురు ముందు నాగార్జున జోరు నిలవలేకపోయింది. ఇక అప్పుడప్పుడు కొన్ని విషయాలను అందుకున్నప్పటికీ మార్కెట్లో ఆయన ఫాలోయింగ్ క్రేజ్ బాగా దెబ్బతీశాయి. ప్రస్తుతం నాగార్జున సాగర్ డమ్ అంతగా పని చేయట్లేదు. అంతే కాకుండా నాగార్జున కొడుకులకు […]

అఖండ లిరికల్ సాంగ్ వచ్చేస్తుంది.. ఎప్పుడో తెలుసా?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. పూర్ణ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. అయితే ఇంతకు ముందే బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సింహ, లెజెండ్ లాంటి సినిమాలు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈసారి కూడా వీరిద్దరి కాంబినేషన్ లో అఖండ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే […]

చైతు కోసం రంగంలోకి దిగిన చిరు.. అందుకోసమేనా?

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వస్తున్న సినిమా కావడంతో లవ్ స్టోరీ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబినేషన్ లో మరోసినిమా వస్తుండటం తో అభిమానులు కూడా అదే స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే ఈ సినిమాకు […]

నయనతార వల్ల నిర్మాతలకు కష్టాలు.. మరి అంత టార్చరా?

సినిమాను తెరకెక్కించాడు అంటే నిర్మాతలు ఆ చిత్ర బృందానికి అయ్యే ఖర్చు మొత్తం భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హీరో కానీ హీరోయిన్ కానీ సినిమాకి వస్తుందంటే వారి వెంట సుమారుగా ఒక పదిమంది వరకు సిబ్బంది ఉంటారు. అలా వారు ఎక్కడికి వెళ్ళినా ఆ సిబ్బంది మొత్తం వాళ్ళతోనే ఉంటుంది. ఇలా వెళ్ళినప్పుడు నిర్మాతలకు ఖర్చులు అన్నీ కలిపి చిరిగి చాట అవుతాయి. ఇదిలా ఉంటే తెలుగులోనే కాకుండా వివిధ భాషల్లో కూడా అద్భుతంగా నటించి […]

సప్తగిరి హీరో స్థాయికి ఎదగడం గర్వాంగా వుంది.. మంత్రి ?

సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో సప్తగిరి కూడా ఒకరు. ఇక తాజాగా సప్తగిరి నటించిన గూడుపుఠాని సినిమా మంచి విజయాన్ని సాధించాలి అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఈ సినిమాలో సప్తగిరి సరసన నేహా సోలంకి నటించింది. ఈ సినిమాకు కె ఎమ్ కుమార్ దర్శకత్వం వహించారు. పరుపాటి శ్రీనివాస్ రెడ్డి […]

రమ్యకృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఎవరెవరు వచ్చారు తెలుసా?

రమ్యకృష్ణ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అందంలో, నటనలో, ఇలా ఎన్నో విషయాలలో ఆమెకు ఆమే సాటి. ఈమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది. ప్రియురాలు, భార్య, తల్లి, అమ్మోరు, భక్తురాలు ఎన్నో సినిమాలలో గ్లామరస్ పాత్రలలో, అలాగే ట్రెడిషనల్ క్యారెక్టర్ లలో కూడా నటించింది రమ్యకృష్ణ. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ […]

బాలీవుడ్ లో కాజల్ అగర్వాల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితుడు ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పటికీ ఈ బ్యూటీ ఏ మాత్రం తగ్గడం లేదు. పెళ్లి అయిన తరువాత కూడా అదే రీతిలో సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ […]

అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా జగపతి బాబు?

తెలుగు ప్రేక్షకులకు ఫ్యామిలీ హీరోగా జగపతి బాబు సుపరిచితమే. జగపతి బాబు తన సిని జీవితంలో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఒకప్పుడు కుటుంబ కథ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం జగపతిబాబు అమెరికాలో తన కుటుంబంతో కలసి సరదాగా జరుపుతూ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇష్టమా వైరల్ అవుతున్నాయి. తన పెంపుడు […]