అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరగనున్న విషయం అందరికి తెలిసిందే. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ మా కుటుంబ సభ్యుల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకరి ప్యానల్ సభ్యుల పై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు స్పందిస్తున్నారు. ఏ ఒక్కరూ తగ్గట్టు గా కనిపించడం లేదు. మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ […]
Tag: tollywood
హీరో సుధీర్ బాబు భార్య బర్త్ డే సెలబ్రేషన్స్.. మామూలుగా లేవుగా?
సూపర్ స్టార్ మహేష్ బాబు చెల్లెలు ప్రియదర్శిని గురించి పరిచయం అక్కర్లేదు. ప్రియదర్శిని హీరో సుధీర్ బాబు భార్య అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రియదర్శిని ఘట్టమనేని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సెలబ్రేషన్స్ కు సూపర్ కృష్ణ తోపాటు మంజుల, ఇంకా పలువురు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. పుట్టినరోజు సంబంధించిన ఫోటోలు పెట్టడానికి మీడియాలో వైరల్ అయ్యాయి. […]
రెండు కొత్త సినిమాలను ప్రకటించనున్న ప్రభాస్?
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారు మనందరికీ తెలిసిందే.అందుకు ఫలితంగా ఆ సినిమా అతడిని పాన్ ఇండియా స్టార్ గా చేసింది. ఈ సినిమా తరువాత రిలీజ్ అయిన సాహో సినిమా అంతగా గుర్తింపు ఇవ్వలేకపోయింది. ఇక చాలా మంది చిత్రనిర్మాతలు ప్రభాస్‌తో పెద్ద పందెం వేయడానికి సిద్ధంగా ఉన్నారు. నటుడు పాన్-ఇండియన్ ప్రాజెక్టుల శ్రేణిపై సంతకం చేశాడు. ప్రభాస్ తర్వాత చిత్రం రాధే శ్యామ్ జనవరి […]
మనసులోని బాధను బయట పెట్టిన సమంత?
టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అలాగే ఆమెకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మన అందరికి తెలిసిందే. ఈమె నిత్యం సోషల్ మీడియాలోయాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల ఈమె తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత ఈమె సోషల్ మీడియా అకౌంట్ లో పై అభిమానులు మరింత ఫోకస్ పెట్టారు. విడాకుల అనంతరం ఈమె ఏ […]
విడాకుల తర్వాత తొలిసారి ఎన్టీఆర్ షోకి గెస్ట్ గా సమంత?
గత కొద్దిరోజులుగా నాగచైతన్య, సమంతల విడాకుల వ్యవహారానికి సంబంధించి ఏ రేంజ్ లో వార్తలు వినిపిస్తున్నాయి మనందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతన్య, సమంతలు విడిపోవడం అక్కినేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. చైతన్య సమంత జరిగిన విషయాన్ని మర్చిపోయి ఎవరి పనుల్లో వారు నిమగ్నమయి పోయినట్లు తెలుస్తోంది. విడాకుల తర్వాత నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్నారు. అంతేకాకుండా త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా […]
వాళ్ళిద్దరిలో ఒకరే బిగ్ బాస్ విన్నర్..నటరాజ్ మాస్టర్?
బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ నుంచి కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. 4వ వారం ఎలిమినేట్ అయ్యే తట్టాబుట్టా సర్దుకుని బయటికి వచ్చేశాడు. ఇక కొంతమంది అభిమానులు నటరాజ్ మాస్టర్ ఇంకొద్ది రోజులు హౌస్ లోనే ఉంటే ఎంటర్టైన్మెంట్ దొరికేది అభిప్రాయపడుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే నట్రాజ్ మాస్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ.. నేను నాలా ఉంటే జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు అనుకున్నా కానీ గొర్రె కసాయి […]
హరితేజ కూతురిని చూశారా ఎంత ముద్దుగా ఉందో?
నటి, యాంకర్ హరితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బుల్లితెరపై, వెండితెరపై నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇక ఈమె ఈ ఏడాది ఏప్రిల్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం అందరికి తెలిసిందే. అంతేకాకుండా ఆ పాపకు బారసాల నిర్వహించి భూమి దీపక్ రావు అని పేరు నామకరణం చేశారు. ఇక భూమి అంటే సహనంగా ఉంటుంది అనుకునేరు, కోపం వస్తే భూకంపమే అంటూ కూతురు పేరు కూడా వెనుక అర్థం కూడా […]
నలుగురు హీరోయిన్లతో సందడి చేయబోతున్న రాఘవేంద్రరావు?
దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంది హీరో హీరోయిన్లను వెండితెరకు పరిచయం చేశాడు. ఇప్పటివరకు సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్ర రావు హీరోగా రాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు తనికెళ్ల భరణి దర్శకుడిగా వ్యవహరించనున్నారట. దర్శకేంద్రుడు కోసం ప్రత్యేకంగా ఆయన ప్రత్యేకంగా కథ రెడీ చేసినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. అందుకోసం స్క్రిప్టు కూడా పూర్తి అయిందని, త్వరలోనే ఈ సినిమా […]
విడాకుల తర్వాత తొలిసారిగా పోస్ట్ చేసిన సమంత.. భావోద్వేగంతో అలా?
గత కొద్ది రోజులుగా సమంత నాగచైతన్య వ్యవహారం పై సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అదే వార్తలను నిజం చేస్తూ ఈ జంట విడాకులు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ విడాకుల తర్వాత సమంతా ఎప్పుడెప్పుడు స్పందిస్తుందా అని ఎదురు చూశారు. ఇక విడాకులు తర్వాత తొలిసారిగా సమంత ఒక పోస్ట్ ను చేశారు. అక్టోబర్ 8న జరిగే లాక్ మీ ఫ్యాషన్ షో ప్రమోషన్స్ […]