పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాకు కె రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందుతుండటంతో ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు అలాగే చాలా మంది ప్రేక్షకులు భారీ గా అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ అక్టోబర్ 23న […]
Tag: tollywood
ఏజెంట్ విక్రమ్ రెడీ .. రిలీజ్ ఎప్పుడంటే?
వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి డైరెక్టర్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం రాజా విక్రమార్క. ఈ సినిమాతో శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.ఇందులో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది.ఆదిరెడ్డి టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 12 న విడుదలైంది. ఈ సందర్భంగా 88 రామారెడ్డి మాట్లాడుతూ .. ఈ సినిమా యాక్షన్ మరియు కామెడీ నిర్ణయించబడింది. ఇందులో కార్తికేయ ఏ విధంగా నటించాడు […]
నీ జీవితానికి నువ్వే ఎజమాని.. రష్మిక మందన?
ఛలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పరిచయం అయినా రష్మిక మందన ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా ఉంది ఈ కన్నడ బ్యూటీ.గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ లాంటి సినిమాలలో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరచుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా లో రష్మిక చేసిన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.మనలోని ప్రతిభను మనం గుర్తించగలిగితే జీవితంలో మరింత ముందుకు వెళ్లవచ్చు అంటున్నారు హీరోయిన్ […]
ప్రభాస్ ఫోన్ చేసి పదే పదే అడిగారు..పూరి జగన్నాథ్?
ఆకాష్ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం రొమాంటిక్. అనిల్ పాదూరి దర్శకత్వంలో పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలకానుంది. ఇక ఈ సినిమా గురించి హీరో ప్రభాస్ మాట్లాడుతూ.. రొమాంటిక్ సినిమా ట్రైలర్ నిజంగానే రొమాంటిక్ గా ఉంది. ఇందులో ఆకాష్ అద్భుతంగా నటించాడు. పదేళ్ల అనుభవం ఉన్నట్టుగా స్టార్ స్టేటస్ వచ్చినట్టుగా లాస్ట్ లో అద్భుతంగా అనిపించాడు. ఆకాష్ ఇంప్రూవ్ అయ్యాడు. దర్శకుడు […]
పెళ్లిపై అవగాహన కలిగించిన సినిమా ఇది..అల్లు అరవింద్?
అక్కినేని ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీ కి మధ్య ఉన్న రిలేషన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ రెండు కుటుంబాల మధ్య జర్నీ 65 ఏళ్లుగా సాగుతూ ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఈ నెల 15న విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ నాగార్జున గారితో సినిమా తీశా, మరో రెండు తరాలకు కూడా ఈ జర్నీ సాగాలని ఆశిస్తున్నాను అంటూ అల్లు అరవింద్ […]
చాలా విషయాల్లో బైలాస్ మార్చాలి అనుకుంటున్న.. విష్ణు?
తాజాగా మంచు విష్ణు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నాడు. అనంతరం శ్రీ విద్యానికేతన్ లొ విష్ణువు తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. చాలా సందర్భాలలో బైలాస్ మార్చాడని అనుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎవరు పడితే వాళ్ళు మా సభ్యత్వం తీసుకోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇక మా అధ్యక్షుడిగా తాజాగా విష్ణు ప్రమాణస్వీకారం ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రమాణ స్వీకారం […]
రాజీనామాలపై అప్పుడే స్పందిస్తా.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులతో కలసి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని వారిని దర్శించుకున్నారు. మోహన్ బాబు మా నూతన కార్యవర్గం తో కలిసి సోమవారం ఉదయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విఐపి దర్శనం ద్వారా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంచు విష్ణు అని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. మంచు విష్ణు తో పాటు శివబాలాజీ,గౌతంరాజు,కరాటే కళ్యాణి, పూజిత […]
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రమోషన్స్ లో అఖిల్ సంచలన వ్యాఖ్యలు?
అక్కినేని అఖిల్ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకోవడానికి చాలా విధాలుగా కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించాడు. ఈ సినిమా మొదటి రోజే మంచి హిట్ టాక్ ను అందుకుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ ఈవెంట్ ని వేగవంతం చేసింది. ఈవెంట్ లో అఖిల్ చేసిన […]
ఎన్టీఆర్ తర్వాత లెజెండ్ మోహన్ బాబు.. కృష్ణమోహన్ షాకింగ్ కామెంట్స్?
గత కొద్దీ రోజులుగా మా ఎన్నికల గురించి రోజూ ఏదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రకాశ్ రాజ్-మంచు విష్ణు మద్య తీవ్ర స్థాయిలో పోటీ జరిగిన విషయం మన అందిరికి తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురి మద్య మాటల యుద్దం జరిగింది. ఇక గత ఆదివారం రోజు ఎన్నికలు ముగిశాయి.అందులో మంచు విష్ణు విజయం దక్కించుకున్నారు. మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ సైతం పక్షపాతం చూపించాడనే ఆరోపణలు వచ్చాయి. ఈసీ మెంబర్ల బాలెట్ బాక్సులను […]