ఏమిటో ఈమధ్య యాంకర్ అనసూయ టైం బాగాలేదనిపిస్తోంది. అకారణంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. నిన్నటిదాకా ‘ఆంటీ’ వ్యవహారం వేడిగా సాగితే నేడు ఇంకో వ్యవహారం తెరమీదకు వచ్చింది. అయితే ఇదేదో తాజాగా జరిగిన వ్యవహారం అనుకోకండి… పాతదే. అది ‘అత్తారింటికి దారేది’ సినిమా నాటి సంగతి. ఆ విషయాన్ని ఇంకోసారి ప్రస్తావించింది మన ‘రంగమ్మత్త’ అనసూయ. మళ్ళీ ‘అత్త’ అంటే పోలీస్ కేసు పెడతానంటూ బెదిరిస్తుందేమో.! అని నెటిజన్లు యేసుకుంటున్నారు. అసలు విషయంలోకి వస్తే, సినీ […]
Tag: tollywood
పవన్ అభిమానులారా కాలర్ ఎగరేయండి… పవర్ ప్యాక్ట్ మాసివ్ అప్డేట్ వచ్చేసింది..!
తెలుగు చిత్రపరిశ్రమలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. సినిమాలు హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా పవన్ సినిమాలు కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఏడాది మొదట్లో భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకొచ్చి అఖండమైన విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పీరియాడికల్ సినిమా హరిహర వీరమల్లు షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ […]
ఈ వారం ఓటీటీ, థియేటర్లో రిలీజవుతున్న సినిమాలపై ఓ లుక్కేయండి!
తెలుగు సినీ పరిశ్రమ హవా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. గత కొన్నాళ్ళనుండి వరుస డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న టాలీవుడ్ కి బింబిసార, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌ని అందించి సత్తా చాటాయి. వీటిలో ముఖ్యంగా కార్తికేయ 2 నార్త్ లో కూడా దుమ్ముదులిపింది. అదే ఉత్సాహంతో విడుదలైన కొన్ని చిత్రాలు నిరుత్సాహపరిచాయి. తాజాగా పాన్ ఇండియా సినిమాగా రిలీజైన లైగర్ సినిమా బాక్షాఫీస్ వద్ద చతికలపడింది. ఇకపోతే ఈ వారం (సెప్టెంబర్ నెలారంభం)లో అటు థియేటర్‌లో […]
శ్రీలీల మడతపెడితే ఉంటాది..నా సామీరంగ పైకి లేవాల్సిందే..!?
శ్రీలీల..సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు అంత కుర్ర బ్యూటీలదే రాజ్యం అయిపోతుంది. నిన్న కాక మొన్న వచ్చిన ఈ కుర్ర బ్యూటీలంతా ఎప్పటినుంచో ఉంటున్న స్టార్ హీరోయిన్స్ ని ఒక్క సినిమాతోనే వాళ్ల పేర్లు మర్చిపోయేలా చేస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీస్ కొంతకాలంగా ఇండస్ట్రీలో ఉంటున్న స్టార్ హీరోయిన్లను ఒక్క సినిమాతోనే మైమరిపించేస్తున్నారు. ఆలిస్ట్ లోకి వస్తుంది శ్రీలీల.. యంగ్ బ్యూటీ కృత్తి శెట్టి . అఫ్కోర్స్ కృత్తి శెట్టి ఇప్పటికే ఐదు సినిమాల్లో నటించింది. అందులో మూడు […]
ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్లు చేసిన తప్పుతో పిల్లల కెరీర్ నాశనమైందా…!
సినిమా పరిశ్రమ అనేది ఎవరికీ సొత్తు కాదు. వారి వెనకాల ఎంతమంది స్టార్లు ఉన్నా స్టార్ హీరోయిన్స్ ఉన్న వారు తమని ప్రూఫ్ చేసుకుంటేనే ఇక్కడ హీరో, హీరోయిన్లుగా వారి కెరియర్ ని కొనసాగించగలరు. ఇదే క్రమంలో తమ కెరియర్‌ని తమ చేతులారా పాడు చేసుకున్న హీరోలు- హీరోయిన్ లు ఉంటారు. అటు వారి కుటుంబ సభ్యుల వల్ల కూడా తమ కెరియర్‌ని పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో అలనాటి స్టార్ హీరోయిన్స్ […]
వడ్డే నవీన్ భార్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు!
హీరో వడ్డే నవీన్ ని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. అతను చేసిన సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కానీ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కూడా అతి తక్కువ కాలంలో వడ్డే నవీన్ స్టార్ హీరో రేంజ్ ని సొంతం చేసుకున్నాడు. అయితే హీరో వడ్డే నవీన్ భార్య బ్యాగ్రౌండ్ గురించి చాలామందికి తెలియదు. బేసిగ్గా సెలిబ్రిటీల జీవితాలు చాలా సీక్రెట్ గా ఉంటాయి. అందుకే వారి గురించి మనకు తెలియదు. ఈ విషయంలో వారు […]
ఎన్టీఆర్ కాకుండా పూరి లైగర్‌ను ఈ స్టార్ హీరోలు కూడా రిజెక్ట్ చేశారా… భయంకరమైన ప్లాపే తప్పింది..!
పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ సినిమా ఎవరు ఊహించిన విధంగా భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. పూరి సినిమాలలో ఇది చాలా చెత్త సినిమా అని.. పూరి ఈ సినిమా ఎందుకు తీశాడంటూ సోషల్ మీడియా వేదిక నేటిజన్‌లు పూరీపై చాలా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ సినిమాని పలువురు హీరోలు రిజెక్ట్ చేశారు. వారెవరో మనం ఇప్పుడు చూద్దాం. పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ […]
హిట్ కోసం ఎన్టీఆర్ ని వాడుకుంటున్న మహేశ్ బాబు..నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే ..!?
మహేష్ బాబు ది త్రివిక్రమ్ ది హిట్ కాంబినేషన్ అనే చెప్పాలి. వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. మొదటిది అతడు ఈ సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయింది. రెండవది ఖలేజా ఈ సినిమా ఓ మోస్తారు హిట్‌గా నిలిచింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మూడో సినిమా రాబోతుంది. ఈ సినిమా స్సంబ్28 అనే వర్కింగ్ టైటిల్ తో సెప్టెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఇదే సందర్భంలో ఈ […]
టాలీవుడ్ స్టార్ హీరోకు తన రేటుతో దిమ్మ తిరిగి బొమ్మ కనపడే షాక్ ఇచ్చిన నయన్…!
2005 లో వచ్చిన ‘అయ్యా’ సినిమాతో నయనతార సౌత్ సిని పరిశ్రమకు పరిచయం అయ్యారు. మొదటి సినిమానే భారీ సక్సెస్ కావడంతో.. స్టార్ హీరోల సినిమలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత వరుస సినిమా ఆఫర్ లతో.. సౌత్ సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా మారిపోయింది ఈ బ్యూటి. వరుస విజయాలతో నయనతారకు కెరీర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. అయితే నిజ జీవితంలో మాత్రం ఎదురుదెబ్బలు తగిలాయి. శింబు, ప్రభుదేవాలతో ప్రేమలో పడిన నయన్.. […]