టాలీవుడ్ మాస్ గాడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ దుమ్ము రేపేస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు అటు అమెరికా, ఇతర దేశాల్లోనూ పవన్ మేనియా అయితే మామూలుగా లేదు. ఇక నిన్న రాత్రి నుంచే ఎక్కడికక్కడ ప్యాన్స్ భారీ ఎత్తున హంగామాలు చేశారు. పవన్ జల్సా సినిమాను రి రిలీజ్ చేశారు. ఈ ప్రీమియర్ షోలు అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. ఎప్పుడో 2008లో పవన్ హీరోగా […]
Tag: tollywood
మెగా హీరోతో ఛాన్స్.. ఐరన్ లెగ్ ఇమేజ్ పోతుందా?
మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కుమారుడు పూరీ ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ కేతికా శర్మ.. ఈ సినిమాలో కేతికా శర్మ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాలోనే రొమాంటిక్ సీన్స్ లో నటించింది ఈ ఢిల్లీ భామ.. బాలీవుడ్ హీరోయిన్లకు పోటీగా తన అందాల విందు చేసింది. రొమాంటిక్ తో యువతకు అందాల ట్రీట్ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. దీంతో […]
పవన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా… ఆ సంఘటన వెనక స్టోరీ ఇదే…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. రెండు రోజుల ముందు నుంచే పవన్ బర్త్ డే వేడుకలు ఎక్కడికక్కడ షురూ అయిపోయాయి. ఇక గత రాత్రి అనకాపల్లి నుంచి అనంతపురం వరకు… హైదరాబాదు నుంచి అదిలాబాద్ వరకు… అటు ఓవర్సీస్ లోను భారీ ఎత్తున పవన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా జల్సా రిలీజ్ ప్రీమియర్ షోలు వేశారు. ఈ ప్రీమియర్ […]
ఆగస్ట్ నెల సినిమాల సంగతి ఇదే… మొత్తం 19 సినిమాలు రిలీజైతే 16 ఫ్లాపులు అయ్యాయి చూడండి!
సినిమా అంటే అంత ఈజీకాదు. కొన్ని వందలమంది కష్టం. తీరా అన్ని కష్టాలను ఓర్చి తెరకెక్కిన ఆ సినిమా ఆడకపోతే, కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతలు రోడ్ల పాలవుతారు. ఫిలిం నగర్లో ఇలాంటి సంగతులెన్నో ఉంటాయి. కానీ ఓ సగటు ప్రేక్షకుడు మాత్రం వారు రంగురంగుల ప్రపంచంలో ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటారు. కానీ దాని వెనకాల వున్న బాధలు వర్ణనాతీతం. సినిమా వ్యాపారమనేది చాలా రిస్కుతో కూడుకున్నది. ప్రతి ఏటా దాదాపు 200 నుండి 300 […]
విలన్ రోల్స్ కి విజయ్ సేతుపతి ఎంత డిమాండ్ చేసున్నాడో తెలుసా? షాక్ అవుతారు!
తమిళ నటుడు విజయ్ సేతుపతి గురించి తెలియని సినిమా ప్రేక్షకులు దాదాపు ఉండరనే చెప్పుకోవాలి. మొదట ఓ చిన్న నటుడిగా కెరీర్ ప్రారంభించిన విజయ్ సేతుపతి మెల్లమెల్లగా తమిళనాట ఓ స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే చాలామంది స్టార్ నటులకి ఇతనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అదేమిటంటే… సాధారణంగా చాలామంది నటులు వాళ్ళకంటూ ఓ పేరు వచ్చాక కేవలం హీరోల పాత్రలనే ఎన్నుకుంటారు. ఇంకేమైనా గెస్ట్ రోల్స్ వస్తే మాత్రం అస్సలు చేయరు. ఇక విలన్ రోల్స్ […]
వావ్: మరో అర్జున్ రెడ్డి..ఆ సూపర్ హిట్ రీమేక్ లో జూ.విజయ్ దేవరకొండ..!!
రీసెంట్ గా వచ్చిన డీజేటిల్లు తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ. తన కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కొన్ని సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు కూడా నటించాడు. ఆడపాడప సినిమాల్లో కూడా హీరోగా నటించాడు. డీజే టిల్లు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. దీనికి సిక్వెల్ కూడా తీస్తానని కూడా సిద్దు చెప్పాడు. దీనికి సంబంధించిన వర్క్ కూడా స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పుడు సిద్దు మరో సినిమాకు కామెంట్ అయినట్టు […]
నాగ చైతన్య – సమంత ఇద్దరిలో ఎవరి సంపాదన ఎక్కువో తెలిస్తే షాక్ అవుతారు!
నాగ చైతన్య – సమంత విడిపోయి సంవత్సరం కావస్తున్నా ఇంకా వారి ఎడబాటుని జీర్ణించుకోలేక పోతున్నారు అక్కినేని అభిమానులు. అవును… ఏమాయ చేసేవే సినిమాతో కలిసిన ఈ జంట ప్రేమ, తరువాత పెళ్లితో సరిగ్గా సంవత్సరం క్రితం ఒక్కటయ్యారు. ఇద్దరి మధ్య ఏమయ్యింది తెలియదు కానీ, మొదట ఆదర్శవంతమైన దంపతులుగా వున్న వీరు హఠాత్తుగా ఒకరోజు వారు విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసారు. దాంతో అక్కినేని కుటుంబంతో పాటు… అక్కినేని అభిమానులు కూడా అవాక్కయ్యారు. […]
స్టార్ హీరోయిన్స్ తో మల్టీస్టారర్ మూవీ..ఇక రచ్చ రంబోలా..!?
సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ సమంత, కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీర్తిసురేష్ మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ నిజంగా అలనాటి హీరోయిన్ సావిత్రి లాగానే నటించింది. ఆ సినిమాతో మహానటి అని గుర్తింపు కూడా తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వరకు సమంత సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. సమంత […]
తెలుగు డైరెక్టర్లకు మెగాస్టార్ చిరంజీవి సూచనలు… వీరినుద్దేశించే మాట్లాడారా?
తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి అంటే ఎవరో తెలియని వారు వుండరు. ఇక చిరంజీవిగారి పెద్దమనసు గురించి అందరికీ తెలిసిందే. తాజాగా చిరు ఓ చిన్న సినిమాకు తన వంతు సాయం అందించారు. అవును.. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వెళ్లి సదరు చిత్ర యూనిట్ ని ఆశీర్వదించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ అయిన శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన సినిమా ఫస్ట్ డే […]