టాలీవుడ్లో టైం ట్రావిలింగ్ తో వస్తున్న సినిమాలు ఇవే !

టాలీవుడ్లో టైం మిషన్ సినిమాలకి బాగా డిమాండ్ పెరిగినట్టుంది .అందుకే ఇప్పుడు టాలీవుడ్లో హీరోలు ఎవరకు వారు టైం చూసికుని కొట్టాలని చూస్తున్నారు.ఈ విషయంలో సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు .ఇంతకీ హీరోలంతా ఇప్పుడు టైం ట్రావెలకి ఎందుకు రెడీ అవుతున్నట్టు .ఒకసారి ఎందుకో చూద్దాం . టాలీవుడ్లో ఒక్కసారిగా టైం ట్రావిలింగ్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగింది .మన హీరోలంతా ఆ తరహా సినిమాలను ప్రెకషకులు ఢిఫరెంట్గా చూపించాలని తహ […]

జయసుధకు కాఫీలో మోషన్ టాబ్లెట్ కలిపి ఇచ్చారు.. షాకింగ్ నిజం బయటపెట్టిన మేక రామకృష్ణ?

మేక రామకృష్ణ.. ఈ నటుడు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడే. కేవలం సినిమాల్లోనే కాదు ఎన్నో సీరియల్ లో కూడా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఇటీవలే మేక రామకృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పట్లో ఇండస్ట్రీ లో జరిగిన అరాచకాలను ఎంతోమంది నటీనటులు ఎదుర్కొన్న చేదు అనుభవాలను వివరించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. సెట్స్ లో ఆర్టిస్టులను ఎంతో దారుణంగా చూసేవారు అంటూ షాకింగ్ నిజాలు బయటపెట్టాడు మేక రామకృష్ణ. సినిమా […]

పవన్ కళ్యాణ్ తో పోటీపడుతున్న టాలీవుడ్ యంగ్ హీరో…పవర్ స్టార్ ని తట్టుకోగలడా !

భీమ్లా నాయక్ ముందుగా అనుకున్నట్టు ఫిబ్రవరి 25 వస్తున్నాడని అని మేకర్స్ చెపుతున్న మరొకసారి వాయిదా తప్పటంలేదు అనే టాక్ ఇంట్రానెల్ గా నడుస్తుంది .మరోసారి పోస్ట్ పోనే అవుతుంది అని హీరో శర్వానంద్ చెప్పకనే చెప్పాడు .ఎలంటారా మీరేచుడండి . ఫిబ్రవరి 25 న భీమ్లా నాయక్ రిలీజ్ కావాల్సివుండగా అదే రోజు రిలీజ్ అవుతున్న శర్వానంద్ మూవీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు ‘టీం రిలీజ్ డేట్ ప్రకటించింది .భీమ్లా నాయక్ రాదు కాబట్టి శర్వానంద్ […]

అన్నయ్య కోసం 40 కోట్లు త్యాగం చేసిన జూనియర్ ఎన్టీఆర్?

రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.. సినిమా ఒప్పుకున్నప్పటినుంచి ఇంకే సినిమా వైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఒక రకంగా ఈ సినిమా కోసం ఏకంగా నాలుగేళ్ల గ్యాప్ తీసుకున్నాడు. ఈ నాలుగేళ్ల గ్యాప్ లో దాదాపు నాలుగు సినిమాలు చేసేవాడు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే ఈ సినిమా మరోసారి వాయిదా పడడంతో ఇక త్రిబుల్ ఆర్ ని నమ్ముకుంటే కష్టమని భావించి ఇతర దర్శకులతో సినిమాకు రెడీ […]

భయపడిపోతున్న నిర్మాతలు.. కారణం స్టార్ హీరోయిన్లు?

టాలీవుడ్ లో గత కొంత కాలం నుంచి హీరోయిన్ల సమస్య వేధిస్తోంది అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఒకప్పుడు ఎంతో మంది హీరోయిన్లు అవకాశాల కోసం ఎదురు చూసేవారు. కానీ నేటి రోజుల్లో మాత్రం స్టార్ హీరోల సరసన నటించే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్ల పేర్లు వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. ఈ క్రమంలోనే ఎంతో మంది జూనియర్ హీరోల సరసన నటిస్తున్న వారు సీనియర్ హీరోల సరసన నటించేందుకు ఒప్పుకోవడం […]

క్రేజీ కాంబినేషన్.. ఆ సినిమాలో తండ్రీకొడుకులుగా వెంకటేశ్-రానా?

ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీస్టారర్ హీరోల సినిమాల ట్రెండ్ నడుస్తోంది. సింగిల్ గా సినిమా తీయడం కంటే మరో హీరోతో కలిసి సినిమా తీయడానికే అందరూ ఆసక్తి చూపుతున్నారు. చిన్న హీరోల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు అందరూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అంతేకాదండోయ్ ఇక మరోవైపు తండ్రీకొడుకుల ట్రెండ్ కూడా ఎక్కువైపోయింది. టాలీవుడ్లో ఇటీవలే బంగార్రాజు సినిమాతో అక్కినేని తండ్రీకొడుకులు నాగార్జున నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఆచార్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి […]

రోడ్డుపై షూటింగ్.. హీరోయిన్ కు పిచ్చి అనుకున్న జనాలు.. చివరికి?

నేటి రోజుల్లో ఎక్కడైనా షూటింగ్ జరుగుతుంది అంటే హడావిడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవుట్ డోర్ లో షూటింగ్ జరుగుతుంది అంటే చాలు చుట్టుపక్కల ఉన్న జనాలందరూ అక్కడ గుమిగూడి సినిమా యాక్టర్ ల ను చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.. ఇలా అవుట్ డోర్ షూటింగ్ లో కి వెళ్ళినప్పుడు మరింత ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఒకప్పుడు అలా కాదు ఎవరైనా అవుట్ డోర్ సినిమా షూటింగ్ తీస్తున్నారు […]

అల్లు అర్జున్ దెబ్బకు బోయపాటికి మైండ్ బ్లాక్ ..!

అఖండతో తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను .తనదైన స్టైల్ లో మాస్ సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ ఏ రేంజిలో షేక్ అవుతుందో చూపించాడు బోయపాటి .ఇప్పుడు ఈ మాస్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీపై టాలీవుడ్లో జోరుగా వార్తలు అందుకున్నాయి .ఐకాన్ సినిమాని బన్నీ లాక్ చేసికుని పుష్ప 2 కి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్ .అందుకే బోయపాటి ఈ గ్యాప్లో యంగ్ హీరోని డైరెక్ట్ చేయబోతున్నాడు . అఖండతో బోయపాటి […]

వార్నీ.. మహేష్ సినిమాకు రెండు రిలీజ్ డేట్లు?

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు గీతగోవిందం ఫ్రేమ్ పరశురామ్ తో సర్కారీ వారి పాట సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ప్రస్తుతం భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవలే మహేష్ బాబు కరోనా వైరస్ బారిన పడటంతో సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఈ కరోనా నుంచి బయటపడిన మహేష్ బాబు చిన్న శస్త్రచికిత్సతో చేసుకుని మరి కొన్ని రోజుల పాటు […]